Tag: disha

ఇవీ చిల్ల‌ర రాత‌లంటే..! కేసీఆర్ క‌ట్టె లేకుండా న‌డ‌వ‌లేడు… అదే క‌దా నువ్వు చెప్పాల్సింది..! జ‌నం న‌మ్మాలి క‌దా.. జ‌ర నిజ‌మైన వార్త‌లు రాస్తే బాగుంటుందేమో సోకాల్డ్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దిశ వెబ్ సైట్‌లో ఇవాళ ఓ వార్తొచ్చింది. కేసీఆర్ ఏనాడో కింద ప‌డి కాలు విరిగి క‌ట్టె సాయంతో న‌డిచే ఫోటోలు.. ఆనాటి ప‌రిస్థితులు. ఇప్పుడే ఇది ఎందుకు..? రేవంత్ అన్నాడు… ఏమ‌ని నువ్వు ముందు క‌ట్టె లేకుండా…

ఇది న‌మ‌స్తే తెలంగాణ కాదు.. దిశ‌లా ఉంది. కేసీఆర్ పై రాసిన వార్త‌పై టీఆరెస్ అభిమానుల్లో మ‌హోగ్రం… బ్యాన‌ర్ వార్త బూమ‌రాంగ్‌..త‌ప్పెవ‌రిది..?

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఈ రోజు బ్యాన‌ర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానుల‌కే రుచించ‌లేదు. వాళ్లే జీర్ణించుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ ఇక్క‌డికి వ‌స్తున్నాడ‌ని, ఇక్క‌డే మ‌కాం వేస్తాడ‌ని, బీజేపీ వాళ్ల అక్ర‌మాలు పెరిగిపోయాయ‌ని, భారీ మెజారిటీ సాధించే…

NT REPORTERS: అయితే ‘దిశ‌’, లేక‌పోతే ‘వెలుగు’…. “న‌మ‌స్తే తెలంగాణ‌’కు విలేక‌రుల గుడ్ బై. స‌ర్క్యూలేష‌న్ ఒత్తిడికి త‌ట్టుకోలేక పారిపోతున్న రిపోర్ట‌ర్లు….

నేను సంస్థలో చేరే సమయంలో ఎంతో ఉత్సాహంగా చేరాను. వార్తలు అలాగే రాశాను. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇంత కాలం సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో చందా కాపీలు కట్టించడం నావల్ల కాదు.…

MEDIA-OMICRON: ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్టు లేదిది.. భ‌య‌పెట్టి చంపేలా ఉంది. వ్య‌వ‌స్థలు కూల‌బ‌డిపోయేలా ఉంది.. సంచ‌ల‌నాల కోసం పాకులాడటం ఆపండి…

మీడియా అంటేనే సంచ‌ల‌నం ఉండాలి. రోజుకు ఏదో ఒక‌టి కుమ్మేయాలి. కొత్త వార్త‌లు. రోజూ కొత్త వార్త కావాలి.. అదీ సంచ‌న‌ల‌మై ఉండాలి. వైర‌ల్ కావాలి. ఎలా దొరుకుతాయి. దొర‌క‌క‌పోతే మ‌న‌మే వండి వార్చాలి. లేనిది ఉన్న‌ట్టు రాయాలి. రాబోతున్న‌ది వ‌చ్చేసింది..…

Rakesh Tikait: టికాయ‌త్ పై తిక్క రాజ‌కీయం.. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు త‌ప్పుడు వార్త‌ల‌ని టీఆరెస్ సోష‌ల్ మీడియా ఖండ‌న‌…

బీకేయూ నేత రాకేష్ టికాయ‌త్ మాట‌ల‌పై దుమారం రేగుతున్న‌ది. దీనిపై తిక్క రాజ‌కీయం మొద‌లైంది. అసలు మాట్లాడిన వీడియోలు బ‌య‌ట‌కు రాలేదు కానీ.. పేప‌ర్ల‌లో మాత్రం ఆయ‌న వార్త‌లు ఒక్కోలా వ‌చ్చాయి. దిశ‌, సాక్షి, ఆంధ్ర‌జ్యోతిలలో టీఆరెస్ ను న‌మ్మొద్ద‌ని, బీజేపీకి…

Sajjanar: ఎప్ప‌టి కెయ్య‌ది ప్ర‌స్తుత‌ మ‌ప్ప‌టి కా మాట‌లాడి…..

ఎప్ప‌టి కెయ్య‌ది ప్ర‌స్తుత‌ మ‌ప్ప‌టి కా మాట‌లాడి య‌న్యుల మ‌న‌ముల్‌ నొప్పింప‌క తా నొవ్వ‌క‌ త‌ప్పించుక తిరుగువాడె ధ‌న్యుడు సుమ‌తీ! ప్ర‌స్తుతం ఇట్ల‌నే ఉంది స‌జ్జ‌నార్ ప‌రిస్థితి. దిశ నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తే హీరో అయ్యాడు. అంతా మెచ్చుకున్నారు. అది అప్పుడు…

ఇది ఏ విలువలతో కూడిన జ‌ర్న‌లిజ‌మో చెప్పాలి..?

పబ్లిసిటీ కోసం పవిత్రమైన అన్న చెల్లెళ్ళ బంధానికి ప్రతీకైనా రాఖీ పండుగను కూడా వాడుకోవడం, ఏ విలువలతో కూడిన జర్నలిజం అంటారో చెప్పాలి. మాట్లాడితే విలువల కోసం బతుకుతాం అని చెప్పే నీతులు, ఈ వార్త రాయడంలో ఏ విలువలు పాటించి…