Tag: congress party

మాకొద్దీ ఆంధ్రా నాయకుడు… రూరల్‌ కాంగ్రెస్‌లో ‘మండవ’ చిచ్చు… ఆందోళనలకు పిలుపునిచ్చిన రూరల్ కాంగ్రెస్‌ శ్రేణులు.. భూపతిరెడ్డి లేదా నగేశ్‌రెడ్డిలకే టికెట్‌ ఇవ్వాలని ఒత్తిడి… మండవ వెంకటేశ్వర రావు జాయినింగ్‌కు ముందే రూరల్‌లో బ్రేకులు.. సీనియర్‌ నేతకు ఈ పార్టీలో ఆదిలోనే హంసపాదు..

సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావుకు రాజకీయాలు అచ్చి రావడం లేదు. ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించుకున్న తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం కలిసి వస్త లేదు. నాడు కవితను ఎంపీగా గెలిపించేందుకు కేసీఆర్‌ మండవ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ…

కాంగ్రెస్‌ బీసీ జపం.. అర్బన్‌, ఆర్మూర్‌ బీసీలకే కేటాయించాలని నిర్ణయం… నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ రెండు బీసీలకు ఇచ్చేందుకు సన్నాహాలు.. క్యూ కట్టిన బీసీలు… కాంగ్రెస్‌ గూటికి గోర్తె రాజేందర్‌… ఆర్మూర్ నుంచి అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకోలు…. వినయ్‌ ఆశలకు గండి…. ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం… ( వాస్తవం- నిజామాబాద్‌ పాలిటిక్స్‌)

కాంగ్రెస్‌ బీసీ జపం చేస్తోంది. ఇందూరు పాలిటిక్స్‌లో కచ్చితంగా సామాజికన్యాయం పాటించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణాలదే పై చేయి. పైకెన్ని మాటలు చెప్పినా.. చివరగా ఎన్నికలు వచ్చే సరికి పోటీలో ఉండి ఆర్థికంగా బలంగా ఉండి టికెట్లు దక్కించుకునేది…

కాంగ్రెస్ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఇలా.. పార్టీ రంగుల‌తో… ఇక బీజేపీ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఎలా ఉంటుందో..? ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల మాల వేసి దండం పెడితే ఏమ‌న్నా నామోషా..?

తెలంగాణ త‌ల్లి విగ్రహం అంటే తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి మ‌న‌స్సులో మెదిలేది ఒకే విగ్ర‌హం. ఒకే రూపు. ఇప్పుడు రూపం మారింది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌ది. వారికొక ఆలోచ‌న వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న‌ది ఉద్య‌మ స‌మ‌యంలోనిది. టీఆరెస్ ఆలోచ‌న‌లోంచి పుట్టింది.…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…

ఇందూరు రాజ‌కీయాల్లో పట్టు కోసం ధ‌ర్మపురి సంజ‌య్ ప్ర‌య‌త్నం..

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్) పెద్ద కుమారుడు, మాజీ మేయ‌ర్ సంజ‌య్ మ‌ళ్లీ రాజ‌కీయంగా కొత్త ఊపిరి పోసుకునేందుకు త‌ప‌న ప‌డుతున్నాడు. ఇందూరు కేంద్రంగా రాజ‌కీయంగా ఎదిగిన సంజ‌య్‌.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటున్నాడు.…

You missed