Tag: cash

డబ్బులు ఏరులై పారాల్సిందే.. ఓటుకు ఐదువేలిచ్చినా తక్కువే.. ఇది ఓటర్ల తప్పుకాదు… లీడర్లే ఓటర్లను అలా మార్చారు…. అలాంటి లీడర్లను మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఓటర్లదే.. మనం మారాలి.. మార్పు తేవాలి…. మారుతున్న ఎన్నికల తీరుతెన్నులపై ఓ సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ….

రాజకీయ నాయకుడవ్వాలనుకుంటున్నారా…. ప్రజలకు సేవ చేసి చిరస్థాయిలో నిలిచిపోవాలన్న కోరిక ఉందా ? నలుగురికి మంచి చేయాలంటే రాజకీయం మేలనుకుంటున్నారా… లేదా…. పొలిటికల్ లీడర్ అయ్యి సంపాదించాలనుకుంటున్నారా…. ఓ విజ్ఞాని మేలుకో…. ఒకప్పుడు రాజకీయ నాయకుడికి విలువ ఉండేది. గౌరవం ఉండేది.…

అన్నదమ్ములు ఇద్దరి మధ్య, ఆస్తిలో తేడా…..సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే, అప్పుల ఊబిలో అనిల్ అంబానీ..తల్లిదండ్రులు అన్నీ సమకూర్చినా… ఎందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు? Development is a Culture….. అభివృద్ధి ఒక జీవన విధానం….

దీరూబాయ్ అంబానీ మరణించిన తర్వాత…. కుటుంబ ఆస్తిని, నాలుగు వాటాలుగా పంచారు. 10 శాతం భార్యకి,10 శాతం కూతురికి, 40 శాతం పెద్దకొడుకు ముఖేష్ అంబానీకి, 40 శాతం చిన్న కొడుకు అనిల్ అంబానీ కి. పదేళ్ల తర్వాత చూస్తే….. అన్నదమ్ములు…

కోవ‌ర్ట్ కౌన్ హై…? బీజేపీ డ‌బ్బు 15 కోట్ల పంపిణీ ఆచూకీ ఇచ్చింది అత్యంత ద‌గ్గ‌రి మ‌నిషే.. ఎవ‌రా టీఆరెస్ కోవ‌ర్టు..? రాజ‌గోపాల్‌రెడ్డి స‌ర్చింగ్‌… త‌న ఓట‌మికి కార‌ణం ఆ కోవ‌ర్టేన‌ని డిసైడ్‌……

ఇప్పుడు బీజేపీ రాజ‌కీయంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. అదీ డ‌బ్బు పంపిణీ. రాజ‌గోపాల్ రెడ్డికి చెందిన డ‌బ్బు పంపిణీ జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రెక్టుగా స‌మాచారం ఇచ్చి పోలీసుల‌కు ప‌ట్టిచ్చిన కోవ‌ర్టు ఎవ‌రు..? అన్ని చోట్లా దాదాపు ఇదే రిపీట్ అయ్యింది. ఎలా..?…

మునుగోడు చుట్టూ నోట్ల క‌ట్ట‌లు… పోలీస్ చేతికి చిక్క‌కుండా గూటికి చేరేదెట్టా…? ఇంటెలిజెన్స్ రిపోర్టుతో బీజేపీ ఫండింగ్ మునుగోడుకు చేర‌కుండా అష్ట‌దిగ్భంధ‌నం… ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప‌ట్డుబ‌డ్డ బీజేపీ క్యాష్‌..

కోట్ల రూపాయ‌లు గూటికి చేరాల్సి ఉంది. మునుగోడు చుట్టూ అవి ఇప్ప‌టికే డంపింగ్ అయి ఉన్నాయి. వాటిని అదును చూసి మునుగోడుకు చేర్చాల‌ని బీజేపీ శ్రేణులు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ప్ర‌భుత్వం వీటిని ప‌ట్టుకునేందుకు పక‌డ్బందీ చెకింగ్…

You missed