Tag: byelection-munugodu

పైస‌ల క‌ట్ట‌లు ఓ వైపు… కాంగ్రెస్ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ ఓ వైపు.. మునుగోడులో జోరుగా ఇంటింటికి కాళ్ల మొక్కుడు కార్య‌క్ర‌మం.. ఎన్ఎస్‌యూఐ స్టూడెంట్స్ రంగంలోకి…. ఇప్ప‌టికే మూడు విడ‌త‌లుగా ముగిసిన కాళ్లు మొక్కుడు…

ల‌క్ష‌లు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్‌.. అనే విధంగా టీఆరెస్‌, బీజేపీ మునుగోడు బైపోల్ రణ‌రంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్‌, శ్రావ‌ణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేర‌డంతో బీజేపీ మైండ్…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే… నీతి లేదు.. నియ‌మాలు లేవు.. అధికారం యావ‌.. ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ధ్యేయం.. తమ్ముడిని స‌పోర్టు చేసిన వెంక‌ట్‌రెడ్డి.. ఆడియో లీక్‌…. థూ అని చీద‌రించుకుంటున్న మునుగోడు ప్ర‌జ‌లు…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే మ‌రి. త‌మ‌దే న‌డ‌వాలి. అంతా త‌మ‌కే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్న‌మైనా పెడ‌తాం కానీ .. త‌మ వైఖ‌రిలో మార్పులేద‌ని నిరూపిస్తారు ఈ అన్న‌ద‌మ్ములు. వైఎస్ఆర్ జ‌మానా నుంచి వారిది అంతా పంథా. ప్ర‌జ‌లే…

ఉద్య‌మ‌కారుల‌న మ‌ళ్లీ ఒక్క‌వేదిక‌పైకి తెస్తున్న మునుగోడు…. టీఆరెస్‌లోకి దాసోజు శ్ర‌వ‌ణ్‌, స్వామిగౌడ్‌.. ఇలా కాలం క‌లిసి వ‌చ్చింది. మ‌ళ్లీ క‌లిసేలా చేసింది. మునుగోడు జిందాబాద్‌….

ఉద్య‌మ‌కారుల‌ను టీఆరెస్ పార్టీ విస్మ‌రించింది. వేచి చూశారు. ఓపిక ప‌ట్టారు. ఓపిక నశించి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. బీజేపీ క‌నిపించింది. మ‌న‌సు చంపుకుని మ‌రీ అందులో చేరారు. కానీ మ‌న‌సో చోట‌.. త‌నువో చోట అన్న‌ట్టుగానే ఉన్నారు. ఎంతైనా క‌లిసి…

మునుగోడులో చాప‌కింద నీరులా కాంగ్రెస్‌… సంప్ర‌దాయ‌క ఓటు బ్యాంకు … స్ర‌వంతికి సానుభూతి తోడు…ఇదో ప‌రీక్షా స‌మ‌యం. త‌మ‌ను తాము నిరూపించుకుని , ప్ర‌జాక్షేత్రంలో త‌మ బ‌ల‌మేంటో రాష్ట్రానికంత‌టికీ తెలియ‌జెప్పే ఓ వేదిక‌.

మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయం రాజుకుంటున్న‌ది. ఎవ‌రు గెలుపు, ఎవ‌రికి రెండో స్థానం… ఎవ‌రు మూడో స్థానంతో స‌రిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠ‌ను రేపుతున్న‌ది. ప్ర‌ధానంగా చ‌ర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో స‌రిపెట్టుకుంటుంది..?…

ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం ఉన్న‌వారికే బీజేపీలో గుర్తింపు.. అదీ కొద్దిమందికే…. అవ‌కాశంవాదంతో బీజేపీలో చేరిన వారికి ఎలాంటి గుర్తింపు ఉండ‌దు.. ప‌ద‌వులూ రావు…. ఇదీ బీజేపీ చ‌రిత్ర‌….

యజమానిని మార్చుకున్న బూర @@@ బానిసత్వ పరీక్షలో ఫెయిలయ్యా …బీజేపీలో చేరాక ఊదిన బూర ఇంత అమాయకంగా ఉన్నత విద్యావంతులు కూడా ఎలా ఉంటారో నాకు అర్ధం కాదు. ఇప్పుడు బీజేపీ ఆయన్నేమైనా మహారాజును చేసిందా? పదవీమకుటధారిని చేసిందా? ఇంతకన్నా శక్తివంతులైన…

ప‌ద‌వీపై నీ వ్యామోహం ఎంత‌టిదో తెలిసిందిలే బూర‌…. జ‌ర నీ ఫేస్‌బుక్కు పేజీలో ఆ ఎంపీ అనే తోక తీసేస్త‌వా..? నీతులు చెప్ప‌డానికేనా…? ఏమైనా పాటించేదుందా..??

స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి బీసీ ఎజెండా గుర్తొస్తుంది. బీసీల‌కు తెగ అన్యాయం జ‌రిగిన విష‌యం ఆక‌స్మాత్తుగా స్పుర‌ణ‌కు వ‌స్తుంది. సీఎం బీసీల‌కు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదనే అంశం స‌రిగ్గా ఉప ఎన్నిక స‌మ‌యంలో … ప‌ద‌వి కోసం పాకులాడుతున్న స‌మ‌యంలో ఇచ్చిన…

పూర్తిగా చ‌తికిల‌బ‌డ్డ‌ రాజ‌గోపాల్‌రెడ్డి… స‌హ‌నం కోల్పోయి బూతుల‌కు దిగ‌జారిన కాంట్రాక్ట‌ర్‌…మూడోస్థానంతో స‌రిపెట్టుకోనున్న బీజేపీ… .

బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా? @@@ మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్…

ఇది న‌మ‌స్తే తెలంగాణ కాదు.. దిశ‌లా ఉంది. కేసీఆర్ పై రాసిన వార్త‌పై టీఆరెస్ అభిమానుల్లో మ‌హోగ్రం… బ్యాన‌ర్ వార్త బూమ‌రాంగ్‌..త‌ప్పెవ‌రిది..?

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఈ రోజు బ్యాన‌ర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానుల‌కే రుచించ‌లేదు. వాళ్లే జీర్ణించుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ ఇక్క‌డికి వ‌స్తున్నాడ‌ని, ఇక్క‌డే మ‌కాం వేస్తాడ‌ని, బీజేపీ వాళ్ల అక్ర‌మాలు పెరిగిపోయాయ‌ని, భారీ మెజారిటీ సాధించే…

డ‌బ్బులు ఊరికే రావు…. ఇలాంటి ఉప ఎన్నిక‌ల‌ప్పుడే వ‌స్తాయి… ఇక్క‌డి ఓట‌ర్లు మ‌హా అదృష్ట‌వంతులు సుమీ…!

అబ్బ నా ఓటు మునుగోడులో ఉంటే ఎంత బాగుండు..! ఈసారి ప‌ట్నంల‌కెల్లి, ప‌ల్లెకు ఓటు మార్చుకుంటాం.. బాసు… ఇక్క‌డ ఎవ‌డూ స‌రిగా ప‌ట్టించుకోడు… ఊర్ల‌ళ్ల‌నైతే బ‌స్సు చార్జిలు ఇచ్చి మ‌రీ ర‌ప్పించుకుంటారు. ఓటుకింత‌స్త‌రు. మంచిగా అర్సుకుంట‌రు…. ఇప్పుడు మునుగోడు త‌ప్ప మిగిలిన…

ఇది న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్సాహ‌మా..? కేసీఆర్ అక్క‌డే మ‌కాం వేసేంత సీన్ ఉందా..? ఎందుకు కేసీఆర్‌ను త‌క్కువ చేయ‌డం… బ‌హిరంగ స‌భ స‌రిపోదా..? టీఆరెస్ నేత‌ల సుడిగాల పర్య‌ట‌న‌లు, ప్ర‌చారం ప‌నిచేయ‌డం లేదా..??

ఈ వార్త నిజ‌మో ..? లేదా ఊహాజ‌నిత‌మో..? న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్సాహ‌మో..?? తెలియ‌దు. కానీ ఈ వార్త మాత్రం టీఆరెస్‌కు ఉప‌యోగ‌ప‌డేది మాత్రం కాదు. ఎందుకూ…? ఈ ఉప ఎన్నిక ను టీఆరెస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. గెలుపు అనివార్యం. అదే…