Tag: bjp

Cm Kcr: కేంద్రంతో క‌య్యానికి కాలు దువ్విన కేసీఆర్‌.. ఇక తాడోపేడో… ఇదెప్ప‌టి వ‌ర‌కు..?

కేంద్రంతో కేసీఆర్ క‌య్యానికి దువ్వాడు. మొన్న‌టి వ‌ర‌కు తెర‌వెనుకు దోస్తాన న‌డిచిన ఈ రెండు పార్టీల మ‌ధ్య ప్ర‌స్తుతం అగాధం ఏర్ప‌డింది. యాసంగి వ‌డ్ల కొనుగోలు అంశం టీఆరెస్‌ను ఉద్య‌మానికి ఉసిగొల్పేలా చేసింది. ఉద్య‌మ సమ‌యంలో రోడ్డెక్కిన కేసీఆర్.. సీఎం అయ్యాక…

Dharna Chowk: ధ‌ర్నా చేస్తున్న‌మా..? ప‌రుపుల మీద ప‌డుకుంటున్న‌మా..? తీసేయ్‌రా బై ఆ ప‌రుపులు.. మెత్త‌లు..

మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న కేసీఆర్ వేదిక మీద రాంగ‌నే అక్క‌డ ఏర్పాట్లు చేసి ఫైర్ అయ్యాడు. హ‌రీశ్‌రావు, శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసిన ఏర్పాట్ల‌లో కొంత అతి ఉంద‌ని గ్ర‌హించాడు కేసీఆర్‌. గిందేదీ వ‌యా.. గిన్న‌గానం ప‌రుపులు, మెత్త‌లు ఏసిండ్రు. మ‌న‌మేమ‌న్నా ధ‌ర్నా…

Paddy Politics: కొంటావా..? కొన‌వా… కేసీఆర్‌?. కొంటావా..? కొన‌వా మోడీ..? కేసీఆర్, బండి ల మ‌ధ్య న‌లిగిపోతున్న రైత‌న్న

ఇవేమీ రాజ‌కీయాల్రా బై. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లె. రైతు కేంద్రంగా రాజ‌కీయాలు గ‌తంలో చాలానే న‌డిచాయి గానీ. మ‌రీ ఇంత‌లా ఒక‌రి అవ‌స‌రాల కోసం మ‌రొక‌రు తిట్టుకుంటూ.. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం రైతుల‌ను మ‌ధ్య‌లో పెట్టి వారిని మరింత అయోమ‌యానికి గురి…

HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా ర‌జినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్‌…

ఎన్నిక‌లంటే హుజురాబాద్ గుర్తుకువ‌చ్చేలా చేశారు. విచ్చ‌ల‌విడి మ‌ద్యానికి, విచ్చ‌ల‌విడి డ‌బ్బు పంప‌కానికి, ప‌ద‌వుల పందేరానికే కాదు.. విచ్చ‌ల‌విడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్న‌డూ లేనంత‌గా టీఆరెస్ దీనిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా…

KTR-PADDY: వ‌రి ఎప్ప‌టికైనా మీకు భార‌మే కేటీఆర్‌…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భ‌విష్య‌త్తులో ఏం చేస్తారు..? రాజ‌కీయాలు ఎన్నో రోజులు న‌డ‌వ‌వు..

ఇప్ప‌డంతా వ‌రి రాజ‌కీయం న‌డుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని కేంద్రం తెగేసి చెప్పిన నేప‌థ్యం.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా మేలు చేసిన‌ట్టే. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీరుస్తున్నార‌న్న‌ట్టు కేసీఆర్ సంబ‌ర‌ప‌డ్డాడు. ఎందుకంటే.. ఏడాది కింద‌టే వ‌రి వేయొద్ద‌ని, మేం…

Political Paddy: వ‌రి పై పోటాపోటీ పోరాటాలు.. ఈ రెండు పార్టీల‌తో రైతుకు ఒరిగేదేం లేదు.. రాజ‌కీయాలు త‌ప్ప‌…

ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. వ‌రి రైతు ఇప్పుడు ఇరు పార్టీల‌కు ఓ ముడి స‌ర‌కు. రాజ‌కీయ మైలేజీకి ఈ రెండు పార్టీల‌కు రైతు ఓ ఇంధ‌నం. అధికార పార్టీ రేపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాకు దిగింది. యాసంగిలో బియ్యం…

Dharna Chowk : కాల‌ద‌న్నిన ధ‌ర్నా చౌకే కేసీఆర్‌కు దిక్కైంది.. త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా..?

తెలంగాణ రాష్ట్రంలో ఇంక స‌మ‌స్య‌లెక్క‌డివి..? ఆందోళ‌న‌లెందుకు? ధ‌ర్నాలు అవ‌సర‌మా..? దీక్ష‌ల పేరుతో డ్రామాలు ఇంకానా..? కొట్లాది ఉద్య‌మం చేసి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఉద్య‌మ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ ధ‌ర్నా చౌక్ మీద ప‌గ‌బ‌ట్టాడు. ఎవ‌డు బ‌డితే ఆడు ఈడికి రావాలె. టెంట్…

Trs&Bjp: ఇక ఇటుక‌లు.. ప‌త్త‌ర్ల‌తో కొట్టుకు చావండి.. మీరూ మీ రాజ‌కీయాలు.. థూ…..

రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్…

Tula Uma: ఈట‌ల గెల‌వ‌క‌పోతే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేదాన్ని…

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లంతా ఈట‌ల రాజేంద‌ర‌న్న వైపే ఉన్నారు. కానీ చివ‌రి రెండు రోజులు డ‌బ్బులు పంచారు విప‌రీతంగా… ఒక్కొక్క‌రికి ఆరువేలు.. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి. ప‌ది మంది ఉన్న ఇంటికి అర‌వై వేలొచ్చాయి. ఒక…

Eatala Rajender : పెరుగుట విరుగుట కొర‌కే… ఇలా చేసే టీఆరెస్‌లో దెబ్బ ప‌డ్డ‌ది.. ఇప్పుడు బీజేపీలో…

ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్‌లో గెల‌వ‌డం అంత మామూలు విష‌య‌మేమీ కాదు. ఇది ఎవ్వ‌రూ కాద‌న‌లేని విష‌య‌మే. అధికార పార్టీ ఇంత శ్ర‌మ‌కోర్చినా.. ఈట‌ల బ‌య‌ట‌ప‌డ్డాడు. కాంగ్రెస్ మ‌ద్ద‌తిచ్చింది. ఉద్య‌మ‌కారులు క‌లిసొచ్చారు. ద‌ళితబంధు టీఆరెస్ కొంప‌ముంచింది… కార‌ణాలేమైనా కానివ్వండి.. ఈట‌ల గెలుపు ఓ…