పుట్టిన రోజుకు ఒక రోజు ముందే….. కేటీఆర్ కాలుకు ఫ్రాక్చర్…. సోషల్ మీడియాలో ఇదీ ఓ రచ్చే…..
రేపు పుట్టిన రోజు. ఈ రోజు కేటీఆర్ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక తనను ఎవరూ కలిసేది ఉండదు. అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ఇది షాకే. పుట్టిన రోజు హడావుడి చేయొద్దని, వానలు, వరదలతో ప్రజలు ఆందోళనలో…