Tag: biggboss

కాలంతో పాటు మ‌న‌మూ మారాలె.. మారిన‌ప్పుడే మ‌నుగ‌డ‌ జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) 1990లో అస‌లు నువ్వు సినిమాకే ప‌నికిరావ‌న్నారు. నీకు డ్యాన్స్ రాదు. స‌రిగ్గా నిల‌బ‌డ‌నూ రాదు. నీ ముఖం హీరోగా అస్స‌లు సూట్ కాదు… ఓ పెద్ద నిర్మాత‌.. జ‌గ‌ప‌తిబాబునుద్దేశించి చెప్పిన మాట‌లివి. కానీ అవే మాట‌లు అత‌నిలో క‌సిని…

బిగ్‌బాస్‌… నాగ్‌కే కాదు.. అంద‌రికీ త‌ల‌నొప్పే…! గౌత‌మ్‌ బిగ్ బాస్ విన్న‌ర‌ట‌…! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక‌లో రాంగ్ స్టెప్స్‌…! ఆక‌ట్టుకోని రియాల్టీ గేమ్ … అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఏకంగా ఆరుగురిని దింపిన నాగ్…! అయినా ఆక‌ట్టుకోని గేమ్‌షో…! చివ‌ర‌కు గౌత‌మ్‌ను ఎంపిక చేసి అయింద‌నిపించే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిగ్‌బాస్ త‌ల‌నొప్పికి మ‌రో రెండ్రోజుల్లో ముగింపు రానుంది. మ‌నంద‌రి కంటే నాగార్జునే ఎక్కువ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్టున్నాడు ఇదెప్పుడ‌యిపోతుందా అని. అంతటి వ‌రెస్ట్డ్ కంటెస్టెంట్ల ఎంపిక చేశారు. ఓ నెల రోజులు గుంజుకొచ్చారు. ఉహూ అది ముందుకు సాగ‌లేదు. ఏకంగా…

Jr.NTR: బిగ్‌బాస్ క‌న్నా.. కోటి రెట్లు మేలు… ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు….

ఎవ‌రు మీలో కోటిశ్వ‌రులు… జూ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాం రోజు రోజుకు ఎక్కువ మందిని ఆక‌ట్టుకుంటున్న‌ది. మొద‌ట్లో ఎన్టీఆర్ ఈ షోలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేక‌పోయాడు. ఇప్ప‌డైతే కంటెస్టెంట్ల ఆటాడుకుంటున్నాడు. ఆట‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇంటిల్లిపాదికీ ఇదిప్పుడో ఆట…

Big Boss: అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌.. ఐటెం సాంగుల త‌ల‌ద‌న్నే డ్యాన్సులు.. ఏమీరా బిగ్‌బాసు… ఏందిది?

బిగ్‌బాసు చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ రోజు. ఆహా ఏమా పాట‌లు, ఏమా న‌డుం ఒంపులు.. ఆమె అంద‌చందాలు.. క‌ళ్లు రెండూ చాల‌వ‌నుకో. నాలుగైదు సినిమాల ఐటెం సాంగుల‌న్నీ ఒకే చోట ప్ర‌ద‌ర్శిస్తే వ‌చ్చే ఒంపుసొంపుల‌న్నీ ఒక్క‌ద‌గ్గ‌రే .. ఒకే ఇంట్లో మ‌న‌కు…

You missed