Tag: Aicc

రాజ‌గోపాల్ … ఆట‌లో అరటిపండు! బ్లాక్‌మెయిలింగ్ కామెంట్స్‌ను లైట్ తీసుకున్న అధిష్టానం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి ప‌ద‌వి కోసం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప్లే చేసిన బ్లాక్‌మెయిలింగ్ రాజ‌కీయాల‌ను అధిష్టానం లైట్ తీసుకున్న‌ది. పార్టీ బీసీ నినాదాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ పోరాటం చేస్తున్న‌ది. ఢిల్లీ వేదిక‌గా…

రేవంతు బ‌ల‌వంతు..! తిరుగులేదు.. ఎదురులేదు..!! రాహుల్ ప్ర‌శంస‌ల‌తో అనుమానాలు ప‌టాపంచ‌లు కుల‌గ‌ణ‌న స‌ర్వేతో అధిష్టానం మ‌న‌సు దోచిన సీఎం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షానికి అదో అస్త్రం నిన్న‌టిదాకా. పాల‌న ప‌రంగా, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ప‌రంగానో విమ‌ర్శ కాద‌ది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సీఎంకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌నేది. ఎన్నిసార్లు వెళ్లినా క‌ల‌వ‌డం లేదు.. క‌నీసం ప‌ల‌క‌రించ‌డ లేదు.. అంటూ త‌మ రాజ‌కీయ…

దావ‌ఖాన‌ల షేరిఖయ్యిండ‌నే ద‌య కూడ లేదా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ప్ర‌సంగంలో కేసీఆర్ ఊసులేకుండా ఉంటుంద‌నుకున్నా. రేవంత్ కూడా ఆయ‌న ప్ర‌స్తావ‌న లేకుండానే మాట్లాడుతామ‌నుకున్న‌ట్టున్నాడు. మొద‌ట్ల కొంచెం ట్రై చేసిండు. నిన్న‌నే క‌దా ఆయ‌న ద‌వాఖ‌న్ల షేరిఖ‌య్యింది. పాణం బాగ‌లేక‌పాయె. తానే ఎట్లుంది ఏం క‌త అని అర్సుకునే.…

ఎగిర్త‌పు సుట్టం.. రేవంత్‌రెడ్డి..! వంద గెలిపిస్తా… నాది పూచి.. మ‌ళ్లీ నేనే సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ త‌ర‌చూ స‌భల్లో ఓ పిట్టక‌థ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్ద‌వ్వ ఇంటికి ఓ ఎగిర్త‌పు సుట్టం వ‌చ్చిండ‌ట‌. వ‌చ్చీ రాంగ‌నే నేను పోతా నే పోతా.. జ‌ల్దిపోవాలె.. జ‌ల్ది జ‌ల్ది పోవాలె.. అంటున్న‌డంట‌. పెద్ద‌వ్వ అన్న‌ద‌ట‌.…

కేబినెట్ మార్పుల‌పై స‌స్పెన్స్‌..! ఉత్త‌మ్ నారాజ్‌…! అధిష్టానం బుజ్జ‌గింపులు..!! భ‌ట్టికి స్థాన చ‌ల‌నం..!! అంతా ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లోనే.. వివేక్‌కు కీల‌క‌శాఖ‌…రాత్రి వ‌ర‌కు స‌స్పెన్స్ కొన‌సాగే అవ‌కాశం..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మార్పులు చేర్పుల‌పై ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది. కొత్త‌గా ముగ్గురు మంత్రుల చేరిక‌తో శాఖ‌ల్లో మార్పులు అనివార్య‌మైంది. మార్పుల‌పై ప్ర‌త్య‌క్షంగా రాహుల్‌గాంధీ క‌స‌ర‌త్తు చేయ‌డం విశేషం. కొంద‌రి బ‌డా మంత్రుల శాఖ‌లు మార్చ‌నున్న‌ట్టు తెలుస్తోంది.…

అర‌చేతిలో బెల్లం పెట్టారు..! మోచేతితో నాక‌మంటారు..!! మ‌రో విస్త‌ర‌ణ ఉత్త‌దే.. మూడు బెర్త్‌ల భ‌ర్తీలో తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసిన అధిష్టానం.. మ‌రో మూడు ఇప్ప‌ట్లో చేయ‌రు.. ఆశావ‌హుల‌ను ఆశ‌ల ప‌ల్లకిలో ఊరేగించే వ్యూహం.. రాహుల్ కోటాలో వివేక్‌కు మంత్రి ప‌ద‌వి… సీఎం చివ‌రి వ‌ర‌కు అడ్డుకునే య‌త్నం.. క‌వ్వ‌న‌ప‌ల్లి ప్లేస్‌లో అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు ఇచ్చి సీఎంకు షాక్ ఇచ్చిన అధిష్టానం.. ఇక మంత్ర ప‌ద‌వి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆగి ఆగి.. ఆపి ఆపి.. మూడు మంత్రి ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసి.. ఇందులోనూ తీవ్ర స‌స్పెన్స్‌ను మెయింటేన్ చేసింది. అధిష్టానం. గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చివ‌రి వ‌ర‌కు అడ్డుకున్నాడు. కానీ రాహుల్…

వివేక్‌కు స్పీక‌ర్‌.. గ‌డ్డం ప్ర‌సాద్‌కు మంత్రి ప‌ద‌వి..! మ‌ల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు ప‌క్కా స్కెచ్ సిద్ధం…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్ద పీట వేస్తోంది అధిష్టానం. అందుకే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రింత ఆల‌స్య‌మ‌వుతోంది. కుల గ‌ణ‌న చేప‌ట్టి దేశానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని, మోడీ కూడా మ‌మ్మ‌ల్ని ఫాలో కాక త‌ప్ప‌లేద‌ని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌… తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో…

ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… మ‌ళ్లీ విస్త‌ర‌ణ ఆగింది..! ఇంకో బీసీకి ఇవ్వాల‌న్న పీసీసీ చీఫ్‌..! ఆది శ్రీ‌నివాస్‌, బీర్ల అయిల‌య్య పేర్లు తెర‌మీద‌కు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) 29Vastavam.in01 ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… అన్న‌ట్టుగానే సా..గుతోంది మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఇక అయిపోయింది .. రేపో మాపో అనుకున్నామా..? లేదు. అంత తొంద‌ర‌గా జ‌రిగేట‌ట్టు లేదు. మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. ఎందుకు..? ఎందుకంటే.. ఎందుకంటే.. ఖండిస్తున్న‌మంటే.. ఖండిస్తున్నం…

ఆర్కే ఉత్త ముచ్చ‌ట్లు..! క‌విత కాంగ్రెస్ క‌హానీ అంతా సొల్లే…!! ఖండించిన ఏఐసీసీ వ‌ర్గాలు.. న‌వ్వుకుంటున్న అధిష్టానం పెద్ద‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై ఆంధ్ర‌జ్యోతిలో వ‌స్తున్నఎపిసోడ్స్ ఉత్త ముచ్చ‌ట్లేన‌ని ఏఐసీసీ వ‌ర్గాలు ఖండించాయి. ఆమెను పార్టీలోకి తీసుకోవ‌డ‌మా..? మాకేం అవ‌స‌రం..?? అని ముచ్చ‌టించుకుంటున్నాయి. గ‌త రెండు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌విత ఇష్యూ వాడివేడిని పుట్టిస్తోంది. ఆమె కొత్త పార్టీ పెట్ట‌నుంద‌నే…

కోమ‌టిరెడ్డి దెబ్బ‌కు … ముగ్గురికి షాక్‌..!! కోమ‌టిరెడ్డి ఔట్‌….! మ‌ల్‌రెడ్డి ఇన్‌..!! రాహుల్‌గాంధీ నిర్ణ‌యంతో మారిన విస్త‌ర‌ణ స‌మీక‌ర‌ణ‌..! చివ‌రివ‌ర‌కు పోయి ఆగిపోయిన ఫైల్‌… శ్రీ‌హ‌రి, వివేక్‌, సుద‌ర్శ‌న్‌రెడ్డి పేర్లు ఓకే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌కు నో చెప్పేశాడు రాహుల్‌. అవును… చివ‌రి వ‌ర‌కు వెళ్లిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఫైలు రాజ‌గోపాల్ రెడ్డి పేరు ఉండ‌టంతో నిలిచిపోయింది. దీనికి కార‌ణం రాజ‌గోపాల్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే మంచి సంకేతం వెళ్ల‌ద‌నే రాహుల్ నిర్ణ‌య‌మే.…

You missed