Ugd work: ఏనుగు వెళ్లింది.. తోక చిక్కింది… ఇందూరులో యూజీడీ పనులు అసంపూర్తి..
నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉపయోగపడే కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. దాదాపు దశాబ్ధ కాలంగా ఈ పనులు నడుస్తూనే ఉన్నాయి. అంచనా వ్యయం పెంచుతూ పోయారు. మొత్తం రూ. 240 కోట్లు ఖర్చు…
Huzurabad: కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టినా.. ఏం చేసినా..గెలుపు ఈటలదేనంట…
ఓ పత్తి చేనులో కూలీలు వాళ్లు. పనిచేసి అలసిపోయి కొద్ది సేపు సేద తీరారు. అక్కడా హుజురాబాద్ ముచ్చటే వచ్చింది. అంతా మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలొచ్చినయంట కదా…అని అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టిర్రు. యే కచ్చితంగా రాజేందర్ అన్ననే గెలుస్తడు.. అన్నది ఓ అక్క.…
Gulab Cyclone: నలభై ఏళ్ల కింద ఇలాంటి బీభత్సమైన వానలు.. మళ్లీ ఇప్పుడు.. వేల ఎకరాల్లో నష్టం..
ఎప్పుడో 83లో కురిశాయంట ఇలాంటి వానలు. మళ్లీ ఇప్పుడు. దాదాపు 24 సెం. మీ పైనే వర్షపాతం నమోదైంది చాలా చోట్ల. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్.. చాలా చోట్ల ఇదే పరిస్థితి. వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. వరి, సోయాబీన్, మొక్కజొన్న,…
Eenadu: నిన్ను ‘మడత చాకు’తో పొడిచి ‘అంతర్జాలం’లో పెట్టా..!!
ఈనాడు భాషను అర్థం చేసుకోవాలంటే తెలుగు నిఘంటువొకటి దగ్గర పెట్టుకోవాలేమో. బూదరాజు రాధాక్రిష్ణ వద్ద కూడా ఈ పదజాలాలు దొరకవు కచ్చితంగా. వీటిని డెస్క్‌లో కూర్చుని సృష్టిస్తుంటారు సృష్టికర్తలు. మహానుభావులు. ఎలా వస్తాయో వీరికి ఈ అవిడియాలు. ట్రూ ట్రాన్స్‌లేషన్ చేసేసి…
Bandi Sanjay: ‘బండి’ లేఖలో పస లేదు.. పంచ్ లేదు.. సబ్జెక్టు లేదు.. రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచే అది…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఓ లేఖ రాసిండు. కేసీఆర్ సారూ..! వీటికి జవాబులు చెప్పండి.. అని. మొత్తం పది ప్రశ్నలు సంధించిండు. ఇవి ప్రశ్నల్లా లేవు. తను రెగ్యులర్‌గా స్పీచ్‌లో మాట్లాడే రొటీన్ రొడ్డకొట్టుడు ఆరోపణల కూడిన…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహిక-12
శ్రీధర్ అడగకున్నా రాజారెడ్డే చెప్పాడు….. ” మరో ఐదు రోజులు అవకాశం ఇస్తాడంట… టార్గెట్ చెయ్యకపోతే మానేసుకో అంటున్నాడు” అన్నాడు. శ్రీధర్ కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు రాజారెడ్డి. ” తీసేసుకోమను రెడ్డి… వాడు.. వాడి పేపర్… ” అన్నాడు కోపంగా. వెంటనే…
Election Code: ఎలక్షన్ కోడ్ వస్తే మమ్మల్నేం చేయమంటరు బై… మాకూ చేయాలనే ఉంటది..
ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తం. అన్ని రెడీ అయినవి. ఇగ ఏస్తం అనే లోపు… గా హుజురాబాద్ నోటిఫికేషన్ ఒచ్చింది. దానికి మేమేం చేయాలె. ఇది కూడా మా తప్పేనా? ఎన్నిక ఇంకా రాకపాయె. ఇంకా రాకపాయె అని మొన్నటి దాక మీరే…
Face book Live: ఆన్‌లైన్ నాయకులొచ్చారు… ఇంట్లోనే ఉండి సమస్యలు పరిష్కారం..
నాయకులు ప్రజాసేవకు అర్థమే మార్చేస్తున్నారు. ఎక్కడుంటే నీకేందీ? నీ బాధ తీర్చితే చాలదా? ఓ వైపు బోరున వర్షాలు పడుతుంటే.. ఇప్పుడు మీ దగ్గరకు నేను రావాల్నా..? రాలేను. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో నా ఇంట్లో వెచ్చగా పడుకుని ఉన్నా. అందుకే…
Pawan Kalyan: ఆంధ్ర పెంట కంపు హైదరాబాద్‌లో.. పీకే వీరాభిమానుల వెర్రితలలు…
ఆంధ్రలో సినీ ఇండస్ట్రీ లొల్లి అది. మనకు ఏ మాత్రం సంబంధం లేదు. జగన్‌కు , పవన్ కళ్యాణ్ కు మధ్య రాజకీయ గొడవ. సినీ ఇండస్ట్రీ పై పడింది. జగన్ మొండిగా వ్యవహరిస్తున్నాడు. ఎవరి మాటా వినడం లేదు. ఆన్‌లైన్…
New collectorate: కొత్త కలెక్టరేట్ల నిర్మాణంలోనే ఉంది అసలు లోపం.. చిన్నవర్షాలకే జలమయం…
కొత్త కలెక్టరేట్లను ఆర్భాటంగా కట్టారు. కోట్లు పెట్టారు. ఒకే నమూనా అన్నిచోట్ల. చూడగానే అబ్బురపడే అందం ఆ డిజైన్లది. అన్ని డిపార్టుమెంట్లని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కట్టారు. అంతా బాగానే ఉంది. కానీ స్థలం ఎంపిక, ఆ స్థలాలలో కట్టిన…
