Huzurabad: గ్యాస్ ధరపై గగ్గోలు సరే… మరి మా ‘మందు’ ధరలు ఇంత పెంచినా ఎవడూ పట్టించుకోడేందీ..?
“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నయ్…. టియ్యారెసోళ్లు బాగనే ప్రచారం చేస్తుండ్రు దీనిమీద..” “అవునే.. గ్యాస్ ధర పెరిగింది కదా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండర్లతో ప్రచారం చేస్తుండ్రు..” “అవ్.. పెరిగిందే…
Huzurabad: అర్వింద్ ప్రచారం ఈటలకే చేటా..? బీజేపీలో భిన్నస్వరాలు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హుజురాబాద్‌లో ప్రచారం చేయడంపై బీజేపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈటల రాజేందర్‌కు పార్టీ ముద్ర లేదు. బీజేపీ తరపున పోటీచేస్తున్నాడనే గానీ, ఎక్కడా అతన్ని బీజేపీ మనిషిగా చూడటం లేదు. అవసరానికి ఆ…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-35
గబగబా వనజ వెళ్లిపోతున్నది. ఆటోలో కూర్చున్నది. ఇంజిన్ మోత పెరిగింది. ఆ శబ్దం క్రమంగా నిష్క్రమించింది. వనజ తనను విడిచి వెళ్లిపోతున్నట్లుగా … శిఖరం అంచు నుంచి అగాధంలోకి … కిందకు పడిపోతున్నట్లుగా తోస్తున్నది రాజారెడ్డికి. ఏదో అందుకోవాలని ఆత్రుతతో లోయలోకి…
విశ్వవ్యాప్తమైన పూల సంబురం.. బుర్జ్ ఖలీఫాపై పూల పండుగ.. బతుకమ్మ….
మాటల్లేవ్.. రాసేందుకు అక్షరాలూ లేవు.. ఆకాశన్నంటే సంబురాలే..
ఉద్యమకారులను తుంగలో తొక్కినం.. బూతులు తిట్టినోళ్లను భుజానెక్కించుకున్నం..
ఈటలా..! నీకిది తగునా..? ఉద్యమకారులకు కాకుండా వేరొవరికో పదవులిస్తున్నామని చెవికోసిన మేకలెక్క ఒర్రుతున్నవ్.. అసలు నీకు సోయుండి మాట్లాడుతున్నవా…? మాట మతి తప్పి మాట్లాడుతున్నవా తెలుస్తలేదు. అధికారం కోసం నువ్వూ నేనూ చేసింది అదే. ఉద్యమం కోసం రోడ్డెక్కిన ప్రతీ ఒక్కడికీ…
Govt Hospitals: ఈ ఒక్క డెలివరీ.. కోట్ల కేసీఆర్ కిట్లతో సమానం..
ఆమె ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత. ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించుకున్నాది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టెస్టులన్నీ అక్కడే చేయించుకున్నఆమెకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో డెలివరీలు పెరగాలని ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది. ఆడబిడ్డ పుడితే 13వేలు, మగ…
Huzurabad: గ్యాస్ సిలిండర్ గుర్తు ఎవలకన్నా కేటాయించిర్రా బై.. ఆడు లక్కీరా .. ఏమన్నా ప్రచారం చేస్తుండ్రా..
హుజురాబాద్‌లో ప్రధానంగా టీఆరెస్, బీజేపీల మధ్యే పోరు సాగుతున్నది. కాంగ్రెస్ కూడా లేదు బరిలో. బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా సహకరిస్తున్నదని అందరికీ తెలిసిందే. ఎలాగూ గెలిచేది లేదక్కడ కాంగ్రెస్. ఇది కేసీఆర్, ఈటల మధ్య పోరు. మరి కేసీఆర్‌కు బద్ది చెప్పాలంటే…
Huzurabad: ఈటలను అనవసరంగా పెంచి పెద్ద చేసి.. తనను తాను కేసీఆర్ తగ్గించుకుంటున్నాడా.??
ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ పై పడింది. గెలుపు ఇద్దరికీ ఇజ్జత్‌కా సవాల్ గా మారింది. ఈటల రాజేందర్ పొలిటికల్ ఎపిసోడ్‌ను ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ మలుపు తిప్పనుంది. దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్ అనవసరంగా ఈటలకు మైలేజీ…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి .. ధారావాహికం -34
“రవన్న…” ఫోన్ బుక్కులోనూ సర్చ్ చేశాడు. ఎక్కడా ఆటో రవికి సంధించిన పేర్లు, మెసేజ్ లు, చాట్లు కనిపించడం అతను సంతృప్తి చెందడం లేదు. ఇంకేదో ఆశిస్తున్నాడు. అనుమానం పట్టి పీడిస్తున్నది. మరింకేదో ఊహిస్తున్నాడు. “బుద్దిగా నీ పని నువ్వు చేసుకోక..…
Ap Politics: రాజకీయాలే కాదు.. అక్కడ జర్నలిజమూ ‘బోసిడీకే’ నే…
ఆంధ్రలో బూతు రాజకీయాలే కాదు.. జర్నలిజం కూడా బూతును అచ్చు అలాగే అచ్చుగుద్దినట్టు అచ్చేస్తున్నది. మీడియా సంప్రదాయాలు, ఆంక్షలు, విలువలు, తొక్కాతోలు అన్నీవదిలేసి ఏపీ సాక్షి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. టీడీపీ లీడర్ పట్టాబీ .. సీఎంను బోసీడీకే అన్నాడని…
