‘నమస్తే’ను నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచి…కరోనా కన్నా కర్కశం ఈ కృ.తి…
ఆది నుంచి నమస్తే తెలంగాణలో కొనసాగిన వారిపై కత్తికట్టాడు కొత్త ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి. వెంటాడి, వేటాడి వారిని జీవితాలను చెల్లాచెదరుచేసిన తర్వాత గానీ నిద్రపోలేదు. అప్పుడు గానీ అతని మనస్సు శాంతించలేదు. అంతే పాతవారంతా.. పాతుకుపోయినవారిగా, అక్రమార్కులుగా చీత్రీకరించాడు. కొత్త…
