Category: State News

క‌లెక్ట‌ర్ల‌ను ధ‌ర‌ణి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించండి… ఇదే అస‌లు స‌మ‌స్య‌…. ప్ర‌భుత్వానికి క‌లెక్ట‌ర్ల నివేద‌న‌… రెవెన్యూ స‌ద‌స్సుల నేప‌థ్యంలో స‌ర్కార్ ఫీడ్‌బ్యాక్…..

ధ‌ర‌ణి నుంచి క‌లెక్ట‌ర్ల‌ను త‌ప్పించి క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ అధికారుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లిస్తేనే భూ సమ‌స్య‌ల ప‌రిష్కారానికి చెక్ ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వానికి క‌లెక్ట‌ర్లు చెప్పిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌యిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడింది. వారి…

పోలీసుల అత్యుత్సాహం.. ప్ర‌తిప‌క్షాల హంగామా… టీఆరెస్‌ను ఇబ్బందిలోకి నెట్టిన ఇందూరులో చికిత్స పొందుతున్న బాస‌ర త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఇష్యూ….

ఫుడ్ పాయిజ‌న్‌తో త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు లోనై నిజామాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తే ఇక్క‌డి పోలీసుల ఓవ‌రాక్ష‌న్ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌కు ఊతమిచ్చింది. ఎమ్మెల్సీ క‌విత విద్యార్థుల చికిత్స విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్న‌ది. జాగృతి టీమ్‌ను అల‌ర్ట్ చేసింది. వైద్యులు స‌కాలంలో…

యాజ‌మాన్యాలు విలేక‌ర్ల‌కు నెల నెలా జీతాలియ్య‌వు..రోజువారి ప్ర‌యాణ భ‌త్యాలుకూడా చెల్లించ‌వు… నీలాంటి పేద‌వాడికి ఈ వృత్తి త‌గ‌దు జ‌మీర్‌…

వీడ్కోలు మై డియర్ జమీర్…. We miss u…. విధుల్లో నీకు నీవే సాటి జమీర్. జర్నలిజాన్ని బాధ్యతగా తీసుకునేవాళ్లలో జమీర్ ముందు వరుసలో ఉంటారు. కనీసం జీతాలు రావు….కంట్రిబ్యూటర్ కు నెలా నెలా కూడా యాజమాన్యాలు ఇవ్వలేం… రోజువారి ప్రయాణ…

జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు…చివ‌రికి నువ్వే ఓ విషాద వార్త‌యిపోతావ్‌..!!

ఎక్కడో వానొస్తే.. నువ్వు అప్రమత్తం అవుతావు. ఏదో పిడుగుపాటుకు.. నువ్వు ఉలిక్కి పడతావు. లోకం ఆపద నీ ఆపద అనుకుంటావు. జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు. నువ్వో ప్రజాప్రతినిధివి కావు.. అధికారివి కావు.. పోలీసువీ కావు.! ఐనా చొరవ తీసుకుంటావ్..…

అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వం.. విప‌త్తు వేళ రాజ‌కీయ క్రీడ‌ల‌కు చాన్స్ ఇవ్వ‌ని జ‌నం… వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ సూచ‌న‌లు .. హెచ్చ‌రిక‌లు.. అబ‌ద్దాలు చెప్పి గెలిచాడంటూ ఫైర్‌…

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. విప‌త్తు వేళ హుందాగా ఉండి, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేత‌లు ఈ సంద‌ర్భంలో కూడా రాజ‌కీయ క్రీడ‌ల‌కు తెర‌లేపిన వైనాన్ని గ‌మ‌నించిన ప్ర‌జలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే…

ఎస్సారెస్పీపై ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఆరా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సీఎంకు వివ‌రించిన మంత్రి వేముల‌

ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రస్తుత పరిస్థితుల పై మంత్రి వేముల ఫోన్లో వివరించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కి 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 36 గేట్లు ఎత్తి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్ర…

ఈసారి ప‌క్కా… క‌చ్చితంగా వ‌చ్చే నెల నుంచే కొత్త పింఛ‌న్లు.. అరే న‌మ్మండ్రా బాబు… రామ‌న్న చెప్పినా న‌మ్మ‌రా..? డౌటేనంటారా..??

కొత్త పింఛ‌న్ల జోలికి పోకి మూడేండ్లు దాటింది. ఉన్న పింఛ‌న్లే నెల‌నెలా స‌రిగా ఇవ్వ‌టం లేదు. ప్ర‌తినెలా చ‌నిపోయిన వారిని తొల‌గిస్తూ పోతున్నారు త‌ప్ప కొత్త వారికి మాత్రం పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదు. ఏండ్ల త‌ర‌బ‌డి వేచి చూసి చాలా మంది…

రెవెన్యూ స‌ద‌స్సుల‌తో ఒరిగేదేమీ లేదు.. స‌ర్కార్‌కు మ‌రింత చెడ్డ పేరు రావ‌డం మిన‌హా… మొత్తం అధికారాలు క‌లెక్ట‌ర్లకే ఇస్తే ఇలాగే ఉంటుంది.. ధ‌ర‌ణిలో అస‌లు స‌మ‌స్య ఇదే…

భూ రికార్డుల న‌మోదు.. సంస్క‌ర‌ణ‌ల్లో ధ‌ర‌ణికి మించింది లేదు.. ఇది స‌ర్వ భూ స‌మ‌స్య‌ల‌కు స‌ర్వ రోగ నివార‌ణి అంటూ ప్ర‌భుత్వం ఎంత ఢంకా బ‌జాయించినా.. క్షేత్ర‌స్థాయిలో ఈ భూ స‌మ‌స్య‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పైగా కొత్త చిక్కుల‌ను తెచ్చిపెడుతున్నాయి.…

తెలంగాణ చ‌రిత్ర‌ను కిచిడీ చేసి పాడేసిన‌… కుమురం భీంను త‌మ సినిమా వ్యాపారానికి వాడుకున్న విజ‌యేంద్ర‌కు ఈ స‌త్కారం అవ‌స‌ర‌మే…..

కేంద్రం రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. అందులో ఒక‌రు ఆంధ్ర‌కు చెందిన రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తండ్రి. ఆయ‌న్ను ఎందుకు చేశారో తెలియ‌దు చాలా మందికి. పాపం అంతుప‌ట్ట‌క‌, అంతు చిక్క‌క గిలాగిలా కొట్టుకుని ఇలా ఏదో ఒక‌టి…

ప్రైవేటుల్లో జ‌ర్న‌లిస్టుల పిల్ల‌ల‌కు ఉచిత విద్య ఇవ్వాల‌ట‌….. ఇది అమ‌ల‌య్యే ముచ్చ‌టేనా… పాపం ఈ డీఈవో ఇలా ప్ర‌తీసారి ఆదేశిస్తాడు… అమ‌లు చేసే దిక్కుండ‌దు….

జ‌ర్న‌లిస్టుల జీవితాలు పైన ప‌టారం లోన లొటారం. మేస్త్రి పెండ్లాం రాత్రికి ఉపాసం అనే సామెత ఒక‌టుంది. అది అక్ష‌రాలా జ‌ర్న‌లిస్టుల‌కు స‌రిపోతుంది. ప‌త్రిక‌ల్లో ఊడిగం. జీతం ఉండ‌దు. వెట్టి చాకిరి. ఆరోగ్యాలు గాలిలో దీపాలు. ఒక్క అక్రిడియేష‌న్ వ‌స్తే చాలు…