Category: State News

పేరుమోసిన కాంట్రాక్ట‌ర్‌… బిల్లుల చెల్లింపులు లేక‌… ఏళ్లుగా ఎదురుచూసి.. అప్పుల‌తో పాటు అన్నీ భార‌మై… దివాళా తీసి… కాంట్రాక్ట్ ప‌నుల‌కు గుడ్ బై చెప్పి.. దిక్కులేని స్థితిలో…..మూత‌ప‌డిన వంద‌ల మందికి ఉపాధి చూపిన కంపెనీ…

ఆ కాంట్రాక్ట్ ఫ‌ర్మ్‌ది ఏళ్ల ఘ‌న చ‌రిత్ర‌. వంద‌ల కోట్ల రూపాయ‌ల ప‌నులు చేసిన అనుభ‌వం. వేలాది మందికి పొట్ట నింపిన కంపెనీ. క్లాస్ వ‌న్ కాంట్రాక్ట‌ర్‌ల లిస్టులో మొద‌టి వ‌రుస‌లో ఉండి… మంచి ప‌లుకుప‌డి సంపాదించిన వ్య‌వ‌స్థ. ఇప్పుడా వ్య‌వ‌స్థ…

క‌విత మోములో రిలీఫ్‌.. బ‌తుక‌మ్మ సారీ పంపిణీలో క‌విత ప‌ట్ల క‌నిపించిన చెక్కు చెద‌ర‌ని అభిమానం…ఫ‌లించిన మంత్రి వేముల ప్ర‌త్యేక ప్ర‌య‌త్నం…

కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరిట నిరాధార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మోములో శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లా క‌మ్మ‌ర్‌ప‌ల్లిలో జ‌రిగిన బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ స‌మ‌యంలో ఎంతో రిలాక్స్ క‌నిపించింది. నిరాధార ఆరోప‌ణ‌లే అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు బాధ్య‌త‌గా…

ఆస‌రా పింఛ‌న్ కార్డు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నిచేయ‌దు.. దాని కోసం పైస‌లియ్య‌కండి……

కొత్త‌గా ఆస‌రా పింఛ‌న్ మంజూరైన ల‌బ్డిదారుల నుంచి వెయ్యి రూపాయ‌ల చొప్పున స‌ర్పంచులు వ‌సూలు చేస్తున్నార‌నే వార్త‌కు అధికారులు స్పందించారు. ఆ కార్డు కేవ‌లం ప్ర‌చారం కోస‌మేన‌ని అది లేక‌పోయినా పింఛ‌న్ వ‌చ్చేది వ‌స్తుంద‌ని తెలిపారు. ఆ కార్డు తీసుకోవాల‌ని, దాని…

ఆస‌రా పింఛన్ కోసం స‌ర్పంచులు వెయ్యి వ‌సూలు.. అయితే ఫోన్ పే లేక‌పోతే మ‌ధ్యవ‌ర్తి ద్వారా క్యాష్…? ఎవ‌రైనా ఆస‌రా పింఛ‌న్ కోసం పైస‌ల‌డిగితే చెప్పుతో కొట్టండి..

తెలంగాణ స‌ర్కార్ కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ది ల‌క్ష‌ల మందికి ఆస‌రా పింఛ‌న్‌ను మంజూరు చేసింది. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న బాధితుల‌కు శుభ‌వార్త చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రుణించ‌లేద‌న్న చందంగా క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆస‌రా…

మ‌న తెలుగుకు తెగులు … తెలుగులో ప‌త్రిక ప్ర‌క‌ట‌న కూడా స‌రిగ్గా కొట్ట‌లేని మ‌న డిపార్టుమెంట్లు… మ‌న అధికారుల ప‌నితీరుకు స‌లాం…..

తెలంగాణ మాండ‌లిక ప‌దాల‌మాటేమో గానీ, గ్రాంథిక తెలుగుకూ తెగులు ప‌ట్టించేశారు మ‌న అధికారులు. ఓ అధికారిక ప్ర‌క‌ట‌న ఎలా ఉండాలి. ఎక్క‌డా అక్ష‌ర దోషాలు లేకుండా ఒక‌టికి ప‌ది సార్లు చెక్ చేసుకుని అధికారి వ‌ద్ద‌కు పంపాలి. స‌ద‌రు అధికారి కూడా…

పగలు ప్రతికారాలు, కార్లను కాలబెట్టుడు, జర్నలిస్టులను బెదిరించడం, సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసుడు సర్పంచుల మీద అక్రమ కేసులు పెట్టుడు, భూములు గుంజుకోవడం వ్యాపారస్తు లను వెళ్లగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవడం గుట్టలు కొనుడు దేవాలయాల గుట్టల మీద రాజకీయాలు చేసుడు…ఇదీ ఆర్మూర్ రాజ‌కీయం..ఎమ్మెల్యే నిర్వాకం.. పండిప‌డుతున్న ద‌ళిత సంఘాలు..

*ఆర్మూర్*@ *పిచ్చోడి చేతిలో రాయి* లా ఉంది ఆర్మూర్ పరిస్థితి…….! గతంలో ఆర్మూర్ అంటే రాజకీయాలకు ఇక్కడ వ్యవసాయం, కు మన పసుపుకు, అంకాపూర్ రైతులకు, అంకాపూర్ దేశి చికెన్, కు మన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మన సిద్దుల గుట్టకు, మన…

సెప్టెంబ‌ర్ 17…. భావి త‌రానికి ఓ పే..ద్ద అయోమ‌యం.. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చ‌రిత్ర‌… ఏమ‌నాలో జ‌నాల‌కే వ‌దిలేసిన రాజ‌కీయ పార్టీలు…

సెప్టెంబ‌ర్ 17…ఇదెప్పుడూ ఓ అయోమ‌యం అంద‌రికీ. ఓ చ‌ర్చ‌కు నాంది. ఎవ‌రికి వారే చెప్పుకునే ఓ నిర్వ‌చ‌నం. విలీనం, విద్రోహం, విమోచ‌న‌… ఇవ‌న్నీ మొన్న‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో నానుతూ వ‌చ్చిన పేర్లు. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌భుత్వం దీనికి స‌మైక్య‌త అని కూడా…

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకే… క‌రీంన‌గ‌ర్‌ను లిస్టులో చేర్చ‌ని ప్ర‌భుత్వం.. నిర్మ‌ల్‌కు ఓకే…

బీడీ క‌టాఫ్ డేట్ నిబంధ‌న‌ను ఎత్తివేసిన ప్ర‌భుత్వం .. దీన్ని కేవ‌లం నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకే ప‌రిమితం చేసింది. వాస్త‌వంగా బీడీ కార్మికులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో కొంత మేర ఉన్నారు. వీరంద‌రికీ ఇది వ‌ర్తించాలి.…

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత‌.. ఇక పై పీఎఫ్ నెంబ‌ర్ ఉంటే చాలు ఆస‌రాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… రెండ్రోజుల్లో ఉత్త‌ర్వులు…

“వాస్త‌వం”… ఎక్స్‌క్లూజివ్‌.. www.vastavam.in ………………………………………………………………………………. ఎన్నాళ్ల నుంచో ఆస‌రా పింఛ‌న్ కోసం ఎదురు చూస్త‌న్న బీడీ కార్మికుల‌కు ఇది శుభ‌వార్త‌. ప్ర‌భుత్వం బీడీ కార్మికుల‌కు జీవ‌న భృతి కింద ఆస‌రా పింఛ‌న్‌ను అందిస్తున్న‌ది. దీనికి మొన్న‌టి వ‌ర‌కు ఓ క‌టాఫ్ డేట్‌ను…

ఒక్క ఫోటో…….. ఆ ఫోటోగ్రాఫ‌ర్‌కు వంద‌ల ప్ర‌శంస‌లు తెచ్చిపెట్టింది… కేటీఆర్ మ‌న‌సూ దోచింది…

ఒకే ఒక్క ఫోటో… అత‌ని పేరును రాష్ట్ర వ్యాప్తంగా వినిపించేలా చేసింది. ఫోటోగ్రాఫ‌ర్లంతా ఓ వైపు సీఎం ఫోటోలు తీసే బిజీలో ఉంటే ఈ ఫోటో గ్రాఫ‌ర్ మాత్రం ఆ సీఎంను చూసేందుకు ఇద్ద‌రు పిల్ల‌గాండ్లు ప‌డ్డ క‌ష్టం.. ఎట్లైనా సీఎంను…