తీన్మార్ మల్లన్నా.. వ్యక్తిగత దూషణలను తెలంగాణ ప్రజలు సహించరు.
తీన్మార్_మల్లన్న! వ్యక్తిగత దూషణలను తెలంగాణ ప్రజలు సహించరు.కుల, మత, లింగ పరంగా వున్నా అంతే తీసుకుంటన్నరు.45 యేండ్లకు పైగా బిసిల కోసం వుద్యమిస్తున్న ఆర్.కృష్ణయ్య యేనాడు నోరు జార లేదు.మాదిగ హక్కుల కోసం పోరాతున్న మందకృష్ణ యెన్నడూ పరుషంగా మాట్లాడలేదు.మారోజు వీరన్న…
