Category: Political Gossips

KCR: కూరిమిగ‌ల దిన‌ముల‌లో నేర‌ములెన్న‌డూ క‌ల‌గ‌నేర‌వు….. ఎనిమిదేండ్ల త‌ర్వాత ఈ ఉద్య‌మ నేత గొంతు లేచింది……

కూరిమిగ‌ల దిన‌ముల‌లో నేర‌ములెన్న‌డూ క‌ల‌గ‌నేర‌వు.. మ‌రి ఆ కూరిమి విర‌సంబైన‌ను నేర‌ములే తోచుచుండు నిక్క‌ము సుమ‌తి…! దాదాపు ఎనిమిదేండ్లు బీజేపీ లోపాలు తెలియ‌లేవు. తెలిసినా కిమ్మ‌న‌లేదు. చ‌ప్ప‌డు చేయ‌లేదు. ప్ర‌శ్నించ‌లేదు. ఉద్య‌మ నేత గొంతు ఇన్నేండ్లు మూగ‌బోయింది. ఇప్పుడు లేచింది. ప్ర‌శ్నించే…

MODI-KCR: కేసీఆర్‌కు జ్వ‌రం… పీఎం మోడీ స్వాగ‌త కార్య‌క్ర‌మానికి డుమ్మా… చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మానికి హాజ‌రు… ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌… క్ష‌ణ క్ష‌ణం మ‌లుపులు.. అంతా పీకే ఆలోచ‌న‌ల మేర‌కేనా…?

హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోడీ రాక సంద‌ర్భంగా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి, ఇక్క‌డ కేసీఆర్‌కు మ‌ధ్య పే..ద్ద అగాథం ఏర్ప‌డిన నేప‌థ్యంలో మోడీ రాక ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. మొద‌టి నుంచి ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ వెళ్తాడా ..? వెళ్ల‌డా..?…

Asaduddin owaisi: అసదుద్దీన్ పై కాల్పులు.. దేనికి సంకేతం.. ? ఇది ఎన్నిక‌ల డ్రామానా..? ఎవ‌రికి లాభం…?? 

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మీరట్ లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ) పై జ‌రిగిన కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు దేనికి సంకేతం..? అస‌లు ఇవి నిజంగా జ‌రిగిన…

CM KCR: యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌నుందా…? సీఎం కేసీఆర్ మాట‌ల్లో ఆంత‌ర్య‌మిదేనా..?

విలేక‌రులు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు సీఎం కేసీఆర్ స‌మాధాన‌మిచ్చాడు. యూపీ ఎన్నిక‌ల్లో మీరు బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తారా..? అని. ఈ ఎన్నిక‌లు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెఫ‌రండం కాద‌న్న కేసీఆర్‌.. బీజేపీకి సీట్లు త‌గ్గుతాయ‌న్నాడు. గ్రాఫ్ ప‌డిపోతుంద‌న్నాడు. కానీ ఓడిపోతుంద‌ని…

Armur Politics: టికెట్లు వారే ఇచ్చేసుకుని, గెలుపోట‌ములు వారే డిసైడ్ చేసుకుని … గ‌తి త‌ప్పిన స‌వాళ్లు..శృతి మించిన మాట‌లు… న‌వ్వుల పాలు..

ఒక‌రిది జాతీయ పార్టీ. ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీ. ఆర్మూర్ గ‌డ్డ మీద నుంచి పోటీ చేయ‌బోతున్నాన‌ని, అక్క‌డి స్థానిక ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని 50వేల మెజారిటీతో ఓడ‌గొడ‌తాన‌ని ప్ర‌తిన బూనాడు. స‌వాల్ విసిరాడు. మ‌రొక‌రు స్థానిక ఎమ్మెల్యే. ఆర్మూర్ నుంచి పోటీ…

ఒక్క సంఘ‌ట‌న‌.. ఎన్నో వైఫ‌ల్యాలు … త‌ప్పెవ‌రిది.. అర్వింద్ దాడిపై సానుభూతి లేదెందుకు..?

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై దాడి. ఆయ‌న మీద దాడి జ‌ర‌గ‌కున్నా.. ఎంపీ ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేసుకుని అనుచ‌రుల‌పై టీఆరెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌. బీజేపీ ఎంపీల‌పై దాడులు జ‌రుగుతున్నాయి… ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా…

తన‌దాక వ‌స్తే గానీ త‌త్వం బోధ‌ప‌డ‌దు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ ఆంధ్ర పౌరుడి ఆవేద‌న..

– ఎవరి ముడ్దిక్రిందకి నీళ్ళు వస్తే, అప్పుడు కానీ వాడు నిద్ర లేవడు . జీతాలు కోత పెడితేగాని ఉద్యోగికి పెట్టిన వాతలు కనబడలేదు . సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే కానీ సినిమా హీరోలకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటుంది అని…

ARMUR POLITICS: ఈ ఇద్ద‌రి ఆధిప‌త్య‌పోరు ఓ విలేక‌రి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఇలాంటి వార్త‌లు రాస్తే ఇక దాడే….కేటీఆర్ పిలుపును త‌ప్పుగా అర్థం చేసుకున్నారా…?

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. అన్నాడు కేటీఆర్. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ.. బుర‌ద జ‌ల్లితే.. ఒక‌టంటే ప‌దంటం అన్నాడు. పార్టీ శ్రేణుల‌కు కూడా పిలుపునిచ్చాడు. మంత్రి మ‌ల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌.. త‌దిత‌రులు ఘ‌టుగానే స్పందించారు.…

namasthe telangana: న‌మ‌స్తే తెలంగాణ‌లో రాఘ‌వ వార్త ఎందుకు రాలేదు..? అది చ‌దివే పాఠ‌కుల‌కు నిజాలు తెలియొద్దా..? ఇదేనా జ‌ర్న‌లిజం.. టీకే…?

వ‌న‌మా రాఘ‌వ వార్త న‌మ‌స్తే తెలంగాణ‌లో రాలేదు. రాదు.రావాల‌ని కోరుకోవ‌డం మూర్ఖ‌త్వం. ఆ ప‌త్రిక పాఠ‌కుల‌కుంటే ఆ యాజ‌మాన్యానికి, ఆ ఎడిట‌ర్‌కు అంత చిన్న‌చూపు. మేము రాసిందే వార్త‌. మేము చెప్పిందే నిజం. మా ప‌త్రిక‌లో వ‌చ్చినవి త‌ప్ప‌.. ప్ర‌పంచంలో మ‌రేం…

ktr: రామ‌న్నా…. రాఘ‌వ లాంటోళ్లు చానా మందే ఉన్న‌రు మ‌న‌దాంట్ల .. ఇజ్జ‌త్ పూరా పోక‌ముందే జ‌ర మేల్కొంటే మంచిది..షాడో ఎమ్మెల్యేలెంత మందో నీకు తెల్వ‌దా..?

వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు రాఘ‌వ లాంటి షాడో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. తండ్రుల జాగాలో కొడుకులు, వారి త‌మ్ముండ్లు షాడో ఎమ్మెల్యేలుగా స‌మాంత‌ర ప్ర‌భుత్వం న‌డుపుతున్న సంఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి. వ‌న‌మా రాఘ‌వ విష‌యం వెలుగు చూసింది కాబ‌ట్టి..…