Category: Political Gossips

గోరంట్ల మాధ‌వ్‌ లెక్క‌నే బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల బాత‌ఖానీ మొద‌లుపెట్టిన ఏపీ మీడియా… ఇంత‌క‌న్నా జుగుప్సాక‌ర‌మేముంటుంది వెంక‌ట‌కృష్ణా..!!

వాడో బ‌ట్ట‌లిప్పేసిన ఎంపీ. వాడికి సిగ్గుమానం మ‌ర్యాద లేదు. వాడి వీడియో ప‌ట్టుకుని ఏపీ మీడియా కూడా బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల ఊరేగుతున్న‌ది. పైశాచికానందం పొందుతున్న‌ది. గోరంట్ల మాధ‌వ్‌కు జ‌గ‌న్ స‌పోర్టు ఉండ‌నే ఉంది. అందుకే వాడు మ‌రింత రెచ్చిపోయాడు. స‌జ్జ‌ల రామ‌కృష్ణ…

మునుగోడుపై కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం… హంగామా లేదు… ఆర్బాటం అస‌లే లేదు. పోల్ మేనేజ్‌మెంట్ పైనే భారం… గెలుపే ధ్యేయం.. ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాక్‌..!!

కేసీఆర్ వ్యూహం మార్చాడు. ఉప ఎన్నిక ఏదైనా దూకుడుగా యుద్ద‌రంగంలోకి దూసుకెళ్ల‌డం కేసీఆర్ స్టైల్‌. అన్ని ఉప ఎన్నిక‌ల్లో దాదాపుగా ఆయ‌న స్టైల్ అదే. కానీ ఇప్పుడు వ‌చ్చిన మునుగోడు ఉప ఎన్నిక చాలా కీల‌కం. బీజేపీ ఈ స్థానాన్ని గెలిచి…

ఆర్మూర్‌పై అర్వింద్ ఆస‌క్తి… అక్క‌డి నుంచి పోటీకి అస్త్ర‌శ‌స్త్రాలు రెడీ చేసుకుంటున్న ఎంపీ…. విన‌య్ రెడ్డికి ఆశాభంగం…..

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌తిప‌క్షాలు గంపెడాశ‌లు పెట్టుకుంటున్నాయి. ఇక్క‌డి నుంచి ఈజీగా గెల‌వ‌చ్చ‌నే ధీమాలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ క్యాండిడేట్ లేరు. కానీ అర్బ‌న్ నుంచి మ‌హేశ్‌కుమార్ గౌడ్ ఇక్క‌డి నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నాడు. గ‌తంలో అర్బ‌న్ నుంచి…

ఆర్మూర్‌లో అంతే మ‌రి..! ఎమ్మెల్యే మీద హ‌త్యాయ‌త్నం కేసు లో నిందితుడికి మ‌ద్ద‌తుగా నిలిచిన గౌండ్ల సంఘాలు… ఓ వైపు ఎమ్మెల్యేకు ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌.. మ‌రో వైపు ఆర్మూర్‌లో ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా గౌండ్ల నిర‌స‌న‌లు…..

రాష్ట్రంలో ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. అదెప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంది. వివాదాల‌న్నీ దీని చుట్టూనే ముసురుకుంటుంటాయి ఎప్పుడూ. ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కూడా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచాడు. జీవ‌న్ రెడ్డిపై బీజేపీ స‌ర్పంచ్ భ‌ర్త ప్ర‌సాద్ గౌడ్ హ‌త్య చేసేందుకు…

ఈ క‌రువు కాలానికి మాకూ కావాలోయ్ ఓ ఉప ఎన్నిక‌.. బ‌త‌క‌లేక‌పోతున్నాం… భార‌మైన జీవితాల‌కు ఉప ఎన్నికల ఊర‌ట‌…..

క‌రోనా గురించి మ‌నం ఇప్పుడు మ‌రిచిపోయాం. అది ఎంతో మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కుటుంబాల‌ను రోడ్ల‌పాలు చేసింది. ఇంటి పెద్ద‌ల‌ను క‌డుపున పెట్టుకుంది. అదో విషాదం. తీర‌ని శోకం. దీని పీడ విర‌గ‌డైంద‌ని అంతా రొటీన్ లైఫ్‌లో ప‌డిపోయారు. కానీ అదింకా వెంటాడుతూనే…

కాంగ్రెస్ ముక్త్‌ తెలంగాణ…బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం… కాంగ్రెస్ తో సెమీఫైనల్ .. టిఆర్ఎస్ తో ఫైనల్… ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం…

కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది.…

ఆర్మూర్‌లో అంతే…. ఇక్క‌డ ప్ర‌తీకార రాజ‌కీయాలు కామ‌న్‌.. ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి పై హ‌త్యాయ‌త్నం కేసుతో మ‌రోమారు తెర‌పైకి ప‌గ రాజ‌కీయాలు….

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం పేరు ఎప్పుడూ ఏదో విధంగా తెర‌పైకి వ‌స్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వార్త‌ల్లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి పై క‌ల్లెడ బీజేపీ స‌ర్పంచ్ భ‌ర్త ప్ర‌సాద్ గౌడ్ హ‌త్యాయ‌త్నాకి ఒడిగ‌ట్టాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు అరెస్టు చేశారు.…

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పై చ‌ర్య‌లు … స‌రే. మ‌రి మీ చుట్టూ ఉండి గోతులు తోడే లీడ‌ర్ల మాటేమిటీ కేటీఆర్‌…!

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గంగాధ‌ర్ .. కేటీఆర్ బ‌ర్త్‌డే వేడుకల‌కు హాజ‌రుకాలేద‌ని ముగ్గురు ఉద్యోగుల‌కు మెమో ఇచ్చాడ‌ట‌. కేటీఆర్ ఫైర్ అయ్యాడు. ఇదేం పాడు అభిమానంరా అయ్యా..! నా బ‌ర్త్ డే వేడుక‌ల‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటావా..? అస‌లు ఇత‌ని పైనే…

పుట్టిన రోజుకు ఒక రోజు ముందే….. కేటీఆర్ కాలుకు ఫ్రాక్చ‌ర్‌…. సోష‌ల్ మీడియాలో ఇదీ ఓ ర‌చ్చే…..

రేపు పుట్టిన రోజు. ఈ రోజు కేటీఆర్ కాలుకు ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక త‌న‌ను ఎవ‌రూ క‌లిసేది ఉండ‌దు. అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ఇది షాకే. పుట్టిన రోజు హ‌డావుడి చేయొద్ద‌ని, వాన‌లు, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో…

అధికార వ్యామోహం… అన్న చెల్లెను పాపింది…తల్లీ కొడుకును పాపింది.

అధికార వ్యామోహం ఎంత ప్రమాదమంటే… కొడుకుతో ఓ పార్టీ పెట్టిచ్చింది. బిడ్డెతో ఓ పార్టీ పెట్టిచ్చింది. చెరో రాష్ట్రానికి పంపింది. అన్న చెల్లెను పాపింది. తల్లీ కొడుకును పాపింది. పదవుల కోసం తోడవుట్టినోళ్లను, కన్నోళ్లను దూరం చేసుకునే రాజకీయ నాయకులు మనల్ని…