Category: Off the record

కేటీఆర్ చెప్పినా ప‌నులు కావ‌డం లేదా? అందుకే ఆయ‌న ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదా? అస‌లు అక్క‌డేం జ‌రుగుతున్న‌ది??

కేటీఆర్ రెండు నెల‌లుగా ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదు. ఎవ‌రికీ స‌మ‌యం కేటాయించ‌డం లేదు. అడ్మినిస్ట్రేష‌న్‌లో ఆయ‌న ఇన్‌వాల్వ్‌మెంట్ పూర్తిగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. ఎందుకు? కార‌ణాలేంటీ?? ఇప్పుడు అధికార‌వ‌ర్గాల్లో, ఉద్యోగ సంఘాల నేత‌ల్లో ఇదే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. గ‌తంలో కేటీఆర్‌ను క‌ల‌వాలంటే సులువుగా…

నీతి సూక్తులు మందికేనా..? మ‌న‌కు వ‌ర్తించ‌వా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో తిట్ల పురాణం కొత్త ట్రెండ్ మొద‌లైంది. ఎవ‌రెంత ఎక్కువ‌గా , ఘాటుగా తిడితే ఆ పార్టీకి అంత మైలేజీ వ‌చ్చిన‌ట్టు లెక్క‌. ఆ బూతులు తిట్టిన లీడ‌ర్లు అంతా ఫేమ‌స్ అవుతున్న‌ట్టు భావించాలి. ఇప్పుడు ఈ కొత్త సంస్కృతి…

కేసీఆర్‌పై కేంద్రం న‌జ‌ర్‌.. డ్ర‌గ్స్ కేసు తిర‌గ‌దోడ‌డం అందుకేనా..?

కేంద్రంలో కేసీఆర్‌కు చెడిందా? మొన్న‌టి వ‌ర‌కు ఉన్న సంబంధాలు చెడిపోయాయా? రాజ‌కీయ అవ‌స‌రాల కోసం లోపాయికారిగా స‌హ‌క‌రించే స్నేహ హ‌స్తం ఇక‌పై ఉండ‌దా? ప‌రిస్థితులు అలాగే క‌నిపిస్తుంది. మొన్న గంగులకు మైన్స్ వ్యాపారాల‌పై న‌జ‌ర్ పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మ‌రుగున ప‌డిన…

సోష‌ల్ మీడియాకు దూరంగా టీఆరెస్ వారియ‌ర్స్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను ప‌ట్టించుకునేవారు లేరు. ఏదో హుజురాబాద్ అవ‌స‌రాల కోసం మొన్న హ‌రీశ్‌రావు కొంత మందిని పిలిపించి భోజ‌నం పెట్టించి పంపించాడు.దీనికి మ‌మ్మ‌ల్ని పిల‌వ‌లేదంటే, మ‌మ్మ‌ల్ని పిల‌వ‌లేద‌నే అల‌క‌లు. హుజురాబాద్ మ‌రింత లేట‌వుతుంద‌నే సంకేతాల నేప‌థ్యంలో టీఆరెస్ సోష‌ల్…

అయితే, మీకు ద‌ళితుల‌ను సీఎం చేసే ద‌మ్ముందా?

ఇప్పుడు అన్ని పార్టీలు ద‌ళిత‌రాగం అందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఏనాడైతే ద‌ళితబంధును తెర‌పైకి తెచ్చాడో.. అప్ప‌ట్నుంచి ఇత‌ర పార్టీలు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. కేసీఆర్ వేసే ప్ర‌తీ అడుగు వెనుకా ఏదో మ‌ర్మ‌ముంటుంది. ఏదో మ‌త‌ల‌బుంటుంది. ఇంకేదో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఇదే త‌ర‌హాలో…

బాస్ డిసైడ్ అయ్యాడు.. బ్యాండ్ బాజానే.. తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్టే సంకేత‌మా?

ఇంకెన్నేండ్లు చూస్తూ ఊరుకోవాలి. ఓపిక ప‌ట్టాలి. మా ఓపిక‌కూ హ‌ద్దుంటుంది. అది న‌శించింది. ఇక చూస్తారు. చ‌స్తారు అనే రేంజ్‌లో నిన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. జ‌ర్న‌లిస్టు ముసుగులో ఒక‌డు బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడ‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న గురించీ ప‌రోక్షంగా తీశాడు. మ‌హారాష్ట్ర‌లో…

మ‌న మానం కాపాడిన మంత్రి మ‌ల్లారెడ్డి.. మైనంప‌ల్లి

ఓ మైనంప‌ల్లి, ఓ మంత్రి మ‌ల్లారెడ్డి … వీళ్లిద్ద‌రూ లేక‌పోతే టీఆరెస్ పార్టీ ఏమౌపోవు? మ‌న పార్టీ గౌర‌వ మ‌ర్యాద‌లు గంగ‌లో క‌లిపేవిధంగా మాట్లాడుతున్ననేత‌ల‌ను బ‌రిగీసి స‌వాల్ విసిరి, తొడ‌లుకొట్టేందుకు ఒక్క‌డ‌న్నా ముందుకు వ‌చ్చిండా? రాలే. మ‌న కేసీఆర్ ను ఆడూ…

బోధ‌న్ ఎమ్మెల్యే వైరాగ్యం… ‘టీఆరెస్‌ను న‌మ్ముకుంటే.. న‌ట్టేట మునిగిన‌ట్టే.. ‘

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌.రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే ఆయ‌న‌. కేటీఆర్‌తో మంచి సంబంధాలున్నాయి. క‌విత మెట్టినింటి నియోజ‌క‌వ‌ర్గం. ఆమెతో కూడా స‌త్సంబంధాలే ఉన్నాయి. లౌక్యం తెలిసిన‌వాడు. మంచి వ‌క్త‌. మాజీ మంత్రి సుద‌ర్శ‌న్ రెడ్డిపై రెండు సార్లు గెలిచాడు. మంత్రి అవ్వాల‌నే…

హుజురాబాద్ బీజేపీ నేత‌లు ఫోన్ నెంబ‌ర్లు మార్చేశారు…

ఇప్పుడు అంద‌రి దృష్టీ హుజురాబాద్ మీద ప‌డింది. అక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌డానికి ఇంకా ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలియ‌దు కానీ… అప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. కేసీఆరైతే దీన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాడు. పాల‌న మొత్తం అక్క‌డే కేంద్రీక‌రించాడు. స‌ర్వ శక్తులూ…

పాపం…’పెద్దలు’ జానారెడ్డి. కేసీఆర్ చేతిలో…

చచ్చిన పామును పదే పదే చంపుతున్నాడు కేసీఆర్. ఎక్కడ కలిసినా మర్యాదగా, గౌరవంగా ‘పెద్దలు’ అని కేసీఆర్ సంభోదించగానే జానారెడ్డి పులకించేవాడు. చిన్నపిల్లాడిలా పరవశించేవాడు. తనను, తన సీనియారిటీ ని సొంత పార్టీ నేతలు కనీసం గుర్తించకున్నా.. కేసీఆర్ గుర్తించి గౌరవిస్తుండని…