Category: Off the record

Mlc Kavitha: టీఆరెస్ పుట్టిన నాటి నుంచీ ఉన్నాం… మ‌మ్మ‌ల్నీ ప‌ట్టించుకోండి… క‌విత‌ను క‌లిసిన ఇందూరు నేత‌లు..

ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుకు క‌దిలి వ‌చ్చారు. ఆయ‌న వెంట న‌డిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు .. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు ఓపిక‌గా. ఎక్క‌డా పార్టీ మార‌లేదు. స‌హ‌నం వీడ‌లేదు. ఉద్య‌మ స్తూర్తి వ‌ద‌ల లేదు.…

Gellu Srinivas: గెల్లు ఎన్నిక‌ల ఖ‌ర్చుకి 28 ల‌క్ష‌లు..గెలుపు కోసం వంద‌ల కోట్లు..

అవును ఎన్నిక‌ల ఖ‌ర్చు అంత‌కు మించి పెట్టొద్దు. కాబ‌ట్టే 28 ల‌క్ష‌లు. లెక్కాప‌త్రం ఉండాలి క‌దా. ఇదేందీ? అక్క‌డ 28 ల‌క్ష‌లతో గెలుస్తారా? మ చెవిలో పువ్వు పెడుతున్నారా? అనుకుంటున్నారు. ఎవ‌రూ అక్క‌డ 28 ల‌క్ష‌లే ఖ‌ర్చు పెడుతున్నార‌ని అనుకోరు.ఆఖ‌రికి చిన్న…

Eatala Rajender: ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌హిష్క‌రించిన మీడియా .. సోష‌ల్ మీడియాలోనే ఈట‌ల ప్ర‌చారం..

హుజురాబాద్‌లో మీడియా అంతా ఒక్క‌దిక్కైంది. టీఆరెస్ మీడియాను కొనేసింది. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఏ మీడియా అండ‌గా లేదు. ఉన్న‌దున్న‌ట్టు చెప్పేందుకు కూడా ఏ మీడియా ముందుకు రావ‌డం లేదు. అంతా టీఆరెస్ పాటే పాడుతున్నాయి. ల‌క్ష‌లు గుమ్మ‌రిస్తున్నాడు హ‌రీశ్‌రావు మీడియాకు. ఎంత…

Huzurabad: ఇంకా నెల‌రోజులేనా .. మేమెలా బ‌తికేది..?

అయ్యో అప్పుడే ఎన్నిక‌లా? ఇవ్విప్ప‌ట్లో రావ‌నుకున్నామే. ఇంకా రెండు మూడు నెల‌లు ప‌డుతుంద‌నుకున్నామే… ఇప్పుడెలా..? ఈ నెల‌రోజుల త‌ర్వాత మా ప‌రిస్థితి ఏందీ? ఇప్ప‌టి వర‌కు అన్నీ ఇచ్చారు. అడ‌గందే అమ్మైనా అన్నం పెట్ట‌దంటారు.. ! కానీ మీరు.. ఇంటికాడికొచ్చి అన్నీ…

hareesh rao: ఈ రెడ్లలొల్లేందిరా బై.. కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పి..

కొడుకును సీఎం చేద్దామ‌ని అంతా చ‌క్క‌దిద్దుకొని, ముహూర్తం కోసం చూస్తుంటే.. ఈ రెడ్ల పంచాదేందిరా బై అని కేసీఆర్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. యువ‌రాజుకు ఎలాంటి చిక్కుల్లేకుండా చేసి పీఠం మీద కూసోబెట్టి ఇక హాయిగా ఉందామ‌నుకుంటున్న స‌మ‌యంలో.. జ‌మ్మికుంట రెడ్ల ఆత్మీయ స‌భ…

కేటీఆర్ ప‌రిస్థితి రాహుల్‌గాంధీలా కాకూడ‌దు… సోనియా చేసిన త‌ప్పును త‌ను చెయ్యొద్ద‌నుకుంటున్న కేసీఆర్‌..

సోనియాగాంధీ త‌న కుమారుడు రాహుల్‌గాంధీ విష‌యంలో ఓ త‌ప్పు చేసింద‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతాడు. దీన్ని ప‌లుమార్లు త‌న అంత‌రంగీకుల‌తో కూడా చెప్పుకున్నాడు. మ‌న్మోహ‌న్ సింగ్‌కు బ‌దులుగా పీఎంగా రాహుల్‌ను చేయాల్సి ఉండేన‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక్క‌సారి పీఎం చేస్తే ఆ…

కేటీఆర్‌ను సీఎం చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం.. కేసీఆర్ మ‌దిలో ఆలోచ‌న ఇదేనా..?

రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్షం బ‌లం పుంజుకుంటున్న‌ది. కేటీఆర్‌ను ఈ ట‌ర్మ్‌లోనే సీఎం చేయాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. ఇది వ‌ర‌కే ఇటువైపు అడుగులు ప‌డ్డాయి. కానీ అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు క‌లిసి రాలేదు. దీంతో ఇదంతా వ‌ట్టిదేన‌ని కేసీఆర్ కొట్టేశాడు.…

హ‌రీశ్ కేరాఫ్ హుజురాబాద్‌… ఉప ఎన్నిక కోసం ‘ట్ర‌బుల్ షూట‌ర్’ ట్ర‌బుల్‌….

పండుగ లేదు.. ప‌బ్బం లేదు. మంచీ లేదు చెడూ లేదు. రాత్రి ప‌గ‌లు ఒక‌టే ధ్యాస …హుజురాబాద్‌. హుజురాబాద్‌. హుజురాబాద్‌. పాపం..! హ‌రీశ్‌రావుకు మంచి పేరుండే. ట్ర‌బుల్ షూట‌ర్‌గా ఓ గుర్తుంపుండే. హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్య‌మా అని క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న…

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే…. వాగ్వాదాలు, ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, దూష‌ణ‌లేనా..?

కేటీఆర్ కొత్త స్టెప్ తీసుకున్నాడు. ఓపిక న‌శించింద‌న్నాడు. ఇక ఉపేక్షించేది లేదంటున్నాడు. ఏడేళ్లు ఓపిక ప‌ట్టినం ఇక మా త‌డాఖా చూపిస్తామ‌ని.. ఈట్‌కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే .. ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించాడు. నిన్న హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల కార్య‌క‌ర్త‌ల…

ఓట‌ర్ల‌కు మందు పోయ‌ని వాడు దున్న‌పోతై పుట్టున్‌…

పొగ‌తాగ‌నివాడు దున్న‌పోతై పుట్టున్‌… క‌న్యాశుల్కం నాటకంలో గిరీశం డైలాగ్ ఇది. ఇప్పుడు దీన్ని కొంత మార్చి మ‌న రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు అన్వ‌యించుకోవాలి. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాలంటే, గెల‌వాలంటే.. ఓట్లు కొల్ల‌గొట్టాలంటే ఏమి చేయాలి? చాంతాడంత అమ‌లు కాని హామీలు, ప్ర‌చారాలు, భారీ…