Category: Local News

vastavam digital news paper, 25-07-2023, nizamabad, www.vastavam.in

అబద్ధాలు తప్ప ఆధారాలు లేవా అర్వింద్ ? అవినీతి సూట్ కేసుల చరిత్ర నీది.. తులసి వనంలో గంజాయి మొక్కవు నువ్వు .. ఆరోపణలు నిరూపిస్తావా అన్ని మూసుకొని చెక్కభజన చేసుకుంటావా ..? ప్రజల కోసం పనిచేస్తున్న కవితమ్మ, ప్రశాంత్ రెడ్డిల…

అబద్ధాలు తప్ప ఆధారాలు లేవా అర్వింద్ ? అవినీతి సూట్ కేసుల చరిత్ర నీది.. తులసి వనంలో గంజాయి మొక్కవు నువ్వు .. ఆరోపణలు నిరూపిస్తావా అన్ని మూసుకొని చెక్కభజన చేసుకుంటావా ..? ప్రజల కోసం పనిచేస్తున్న కవితమ్మ, ప్రశాంత్ రెడ్డిల టైం వేస్ట్ చేయకు.. నీలా అబద్దాలతో గెలిచిన ఎంపీ ప్రపంచంలోనే లేడు.. అరవింద్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం

ఎంపీ అరవింద్ తమపై చేస్తున్న నిరాహార ఆరోపణలపై ఖుల్లం ఖుల్లా స్పందిస్తున్నరు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆరోపణలను నిరూపించు లేదంటే క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అరవింద్ కు ఛాలెంజ్ చేస్తూ…

మెగా జాబ్ మేళా సక్సెస్.. ‘గంప’ కు ధన్యవాదాలు తెలిపిన కామారెడ్డి యువత.. 68 కంపెనీలు 475 ఉద్యోగాలు.. గోవర్ధన్ చొరవతో నిరుద్యోగ యువతకు కొలువులు

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ఆదివారం నిర్వహించిన మెగాజాబ్‌ మేళాకు అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్‌లోని వివిధ రంగాలకు చెందిన 68 కంపెనీలతో మాట్లాడి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగాజాబ్‌ మేళాను ఆయన ఏర్పాటు చేయించారు. కామారెడ్డి నియోజకవర్గ యువతకు హైదరాబాద్‌…

కాంగ్రెస్‌ పిలుస్తోంది…. రా…. ఆర్మూర్‌ నుంచి పోటీకి మధుశేఖర్‌కు కాంగ్రెస్‌ గాలం…. బీఆరెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదనే ప్రచారం… ఆశల పల్లకిలో ఊరేగించి.. మళ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకే తప్ప పదవులుండవని చెబుతున్న కాంగ్రెస్‌… ఆర్మూర్‌ పొలిటికల్‌ చౌరస్తాలో మధుశేఖర్‌.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరుల ఒత్తిడి…

కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆర్మూర్‌ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి మొదలుకొని వినయ్‌రెడ్డి, ధర్మపురి సంజయ్‌, ఈరవత్రి అనిల్‌… ఇప్పుడు తాజాగా డాక్టర్‌ మధుశేఖర్‌ కోసం చూస్తోంది కాంగ్రెస్‌. గత కొంతకాలంగా…

పోస్టుమార్టం… … ఎమ్మెల్యేల వైఖరితో పార్టీకి జరిగిన నష్టంపై ఫోకస్‌… దిద్దుబాటు చర్యలకు శ్రీకారం.. బోధన్‌ నుంచి శ్రీకారం.. సుధీర్ఘంగా సమావేశం… కార్యకర్తలకు, నాయకులకు నేనున్నాననే సంకేతం…

ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం.. కార్యకర్తలు, నాయకులు ఫోన్‌ చేసినా స్పందించకపోవడం తదితర వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించింది. ఇది కొన్ని చోట్ల జరిగింది. ఈ నష్టనివారణకు పూనుకున్నారు ఎమ్మెల్సీ కవిత. మళ్లీ జిల్లాలో పార్టీ క్లీన్‌ స్వీప్ చేసే…

vastavam digital news paper, 22-07-2023, nizamabad, breaking news, www.vastavam.in

జాబ్‌మేళా జాతర… వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. నిజామాబాద్ ఐటీ హబ్… యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట.. రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాం.. జాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ…

జాబ్‌మేళా జాతర… వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. నిజామాబాద్ ఐటీ హబ్… యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట.. రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాం.. జాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఇందూరు ఐటీ హబ్‌లో ఉద్యోగాల కల్పన కోసం ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన మెగాజాబ్‌ మేళా గ్రాండ్‌ సక్సెస్ అయ్యింది. వేలాదిగా ఉద్యోగం కోసం అభ్యర్థలు బారులు తీరారు. జాతరను తలపించే విధంగా ఐటీ ఉద్యోగాల కోసం లైన్‌ కట్టారు. దీని…

అరవిందుకు ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం.. తప్పుడు ఆరోపణలతో తమాషాలు మానుకో 24 గంటల్లో రుజువు చెయ్…. లేదంటే ముక్కు నేలకు రాయ్…..

తన పై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ ఆరోపణలపై ఆమె సూటిగా, ఘాటుగా ప్రశ్నలు కురిపించారు. ఆరోపణలు నిరూపించుకుంటావా ? లేక ముక్కు నేలకు రాస్తావా ? తేల్చుకో అంటూ…

vastavam digital paper, 21-07-2023, breaking news, nizamabad, www.vastavam.in

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు… చంద్రబాబు పైసలతో పీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌ కొనుక్కున్నాడు… రేవంత్‌ నోట చంద్రబాబు మాట……

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు…

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు… ముత్యాల సునీల్‌ రెడ్డికి కాంగ్రెస్‌లో అడ్డంకులు తొలిగాయి. మొన్నటి వరకు బీజేపీలో చేరుదామని ఢిల్లీ…