ఎంపీ అరవింద్ తమపై చేస్తున్న నిరాహార ఆరోపణలపై ఖుల్లం ఖుల్లా స్పందిస్తున్నరు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆరోపణలను నిరూపించు లేదంటే క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అరవింద్ కు ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారు. ఆరోపణలు నిరూపిస్తావా లేదంటే ముక్కు నేలకు రాస్తావా అని ఎమ్మెల్సీ కవిత ఘాటుగా ఇటీవలే సవాల్ విసిరారు. ఇది అరవింద్ కూడా ఛాలెంజ్ గా తీసుకుంటారా లేదా అనే ఆసక్తి ప్రజల్లో కలిగించింది. కానీ అరవింద్ మాత్రం ఎప్పటిలాగే ఆరోపణలకే పరిమితమవ్వడం పునరావృతమైంది. దీంతో సోషల్ మీడియాలో అరవింద్ వైఖరిని నెటిజన్లు, మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత అభిమానులు టిఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా ఎండగడుతూ అరవింద్ పై విమర్శలు సంధిస్తున్నారు.అబద్ధాలు ఆడడంలో అరవింద్ కు డాక్టరేట్ వచ్చే ఎన్నికల్లో ఇచ్చి ఇంటికి సాగనంపుతామని కామెంట్లు చేస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవినీతి సూట్కేసులు సంకలో పెట్టుకొని పెరిగిన అరవింద్.. నువ్వు తులసి వనం లాంటి ఇందూరు జిల్లాలో పుట్టిన గంజాయి మొక్కవి. దమ్ముంటే మంత్రి ప్రశాంత్ రెడ్డితో అభివృద్ధిలో పోటీపాడు లేకుంటే అన్ని మూసుకొని మూలకు కూర్చో

ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ కనీసం విశ్రాంతిగా భోజనం కూడా చేయకుండా నిర్విరామంగా పనిచేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి టైం కరాబ్ చేయకు.

అబద్దాలతో గెలిచిన నీకు పని లేకపోతే ఏటన్నా చెక్కేసి చెక్కభజన చేసుకో

కర్షకుల చిరకాల వాంఛ సాకారం చేసేందుకు కవితమ్మ ఎక్కని గుడి లేదు మొక్కని దేవుడు లేడు. అదే కర్షకులకు అబద్దాల బాండ్ పేపర్ రాసిచ్చిన నీకు కవితమ్మను పేరు కూడా ఎత్తే అర్హత లేదు

అబద్ధాల్లో అర్వింద్ కు డాక్టరేట్ ఇస్తాము

వచ్చే ఎన్నికల్లో ప్రధానం చేసి ఇంటికి సాగనంపుడే

నమ్మకం లేదా అరవిందూ..
కావాలంటే ఇప్పుడే బాండ్ పేపర్ రాసిస్తాము

నువ్వు నీ పార్టీ కాళేశ్వరం నీళ్లల్లో కొట్టుకుపోవుడే

అవినీతిని చంకలో మోస్తూ పెరిగిన బతుకు నీది
బాల్కొండ వాకిట తులసి మొక్క ప్రశాంత్ అన్న

తులసి వనంలో గంజాయి మొక్కవి నువ్వు
నిజాయితీలో కవితమ్మ గాలిగోటికి సరిపోని ఎంపీ వి నువ్వు

కెసిఆర్ సంక్షేమ పాలనతో మానవీయ రాజకీయాలతో తులసివనంల మారిన ఈ ప్రాంతంలో పుట్టిన గంజాయి మొక్కవు

అలాంటి నీకు గంజాయి గాళ్ళ మాటలు కాకపోతే మంచి మాటలు రావు కదా

గంజాయిరోకుల ఉన్న నీకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ చేసిన మంచి పనులు ఎలా కనిపిస్తాయి

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకున్న ఇంట్లో పుట్టి టికెట్లు అమ్ముకున్న డబ్బుల సూట్ కేసులు సంకలో పెట్టుకుని పెరిగినోడివి నీకు నిజాయితీ గూర్చి మాట్లాడే అర్హత లేదు

నువ్వే అబద్ధపు ఆరోపణలు చేస్తావు మళ్లీ నువ్వే మా మంత్రి ఒప్పుకున్నాడు అంటావు అబద్దాలతో గెలిచి ఏకాన మందం ప్రజల కోసం పనికిరాని నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రశాంత్ అన్న ప్రశాంత్ అన్న కవితక్క టైం కరాబ్ చేస్తున్నవ్

అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణకు ఇచ్చిన నిధులను ఇక్కడ మంత్రిగారు అభివృద్ధికి వినియోగించారు

ఇట్లనే మీ బిజెపి రాష్ట్రాలకు కూడా కేంద్రం పైసలు ఇచ్చింది కదా మరి ఇటువంటి మంచి పనులు మీ రాష్ట్రాల్లో ఎందుకు జరుగుత లేవు అని మంత్రి అడిగిండ్రు

ఇవే విషయాలు మీడియాకు మంత్రి స్పష్టం చేసింది. నీకు సమజ్ కాక కేంద్రం నిధులని మంత్రి ఒప్పుకున్నాడని మల్ల మల్ల అబద్ధాలు *మాట్లాడుతున్నావు

ఆరోపణలను నిరూపిస్తావా లేదంటే ముక్కు నేలకు రాస్తావా అని కవితక్క బాజాప్త సవాల్ విసిరారు

గీ సవాల్ కు నీకు చేతగాక పడవడ్డ మాటలు మాట్లాడవడతివి.

ఆరోపణలు నిరూపించు లేకుంటే ముక్కు నేలకు రాయి

భీంగల్ లో బస్ డిపోకు పైసలు లేవని నీకు ఎవడు చెప్పిండు

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అయితే కట్టి చూపిస్తున్నారో గట్లనే బస్ డిపో సుఖ మల్ల తెరుచుకుంటది

పసుపు బోర్డు రాకుంటా చేసిన ఐరన్ లెగ్గువి నువ్వే

ప్రపంచంలోనే నీలాగా బాండ్ పేపర్ రాసిచ్చి మరి గెలిచిన అబద్ధాల ఎంపీ ఎవరు లేరు

అందుకనే వచ్చే ఎన్నికల్లో నీకు అబద్ధాల్లో డాక్టరేట్ ఇచ్చి ఇంటికి సాగనంపుతం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,92,538 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం 19,402కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి ఇప్పటి వరకు 12వేల కోట్లు ఖర్చు చేసి 1,92,725 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది

కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన (PMAY) పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో నిర్మిస్తున్న 1,59,372 ఇండ్లకు, ఇంటికి 1,50,000 చొప్పున 2,390కోట్లు ఆర్థిక సహాయం చేస్తామని మంజూరీ ఇచ్చి ఇప్పటి వరకు కేవలం 1200కోట్లు
మాత్రమే విడుదల చేశారు.

అంటే తెలంగాణా ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులో ఇది కేవలం 10% మాత్రమే

హైద్రాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్క ఇంటిని 8,65,000 వ్యయంతో నిర్మిస్తుండగా PMAY ద్వారా 1,50,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ సగం నిధులు మాత్రమే విడుదల చేశారు

గ్రామీణ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్లకు తెలంగాణా ప్రభుత్వం ఒక్కోక్క ఇంటికీ 5లక్షల4వేలు ఖర్చు చేసి నిర్మిస్తుండగా ఇంటికి 72,000 ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా మన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రశంసిస్తూ పలు అవార్డులు, పురస్కారాలు మాత్రం ఇస్తున్నది

You missed