Category: Local News

‘గంప’కు రూట్‌ క్లియర్‌… సురేందర్‌కు పర్మినెంట్‌ లైన్‌ క్లియర్‌…. ప్రకటించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మంత్రి… షబ్బీర్‌ది పాచిముఖం.. మనకవసరమా..? అంటూ వ్యంగ్యోక్తులు…

మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా మరోసారి తన విశ్వరూపం చూపాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు క్లియర్‌…

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత.. సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత… మీకు ఇష్టమైన పాటలను పంచుకోవడానికి వాట్సప్ నెంబర్ ఏర్పాటు ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం…..

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత మీకు ఇష్టమైన పాటలను పంచుకోవడానికి వాట్సప్ నెంబర్ ఏర్పాటు ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం హైదరాబాద్:: బతుకమ్మ సంబరాలకు…

 కేటీఆర్‌ కు స్వల్ప అస్వస్థత..  కామారెడ్డి టూర్‌ ప్రోగ్రాంలో స్వల్ప మార్పులు….

మంత్రి కేటీఆర్‌ స్వల్పంగా అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. సోమవారం ఆయన కామారెడ్డి టూర్‌కు వచ్చారు. కామారెడ్డి పట్టణంలో పలు ప్రారంభోత్సవాలతో పాటు.. ఎల్లారెడ్డిలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆయన కామారెడ్డికి చేరుకోగానే కొంత ఆరోగ్యం నలతగా ఉన్నట్టుగా…

వరదల వేళ మొండి’చేయి’… రాజకీయం కోసం ధర్నా చేయి… సునీల్‌ నమ్మేదెవరు..?? కాంగ్రెస్ రైతు ధర్నాపై అన్నదాత అంతర్మధనం.. వరద ముంచెత్తినప్పుడు లేని స్పందన ఇప్పుడెలా ? సునీల్‌ రెడ్డి రైతుధర్నాపై పెద్దగా స్పందన కరువు…

కాంగ్రెస్ పార్టీ సోమవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ రైతుల్లోనే మీమాంస నెలకొందా..? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. రికార్డు లెవెల్లో కుంభవృష్టి కురిసి వరద పోటెత్తినప్పుడు…

నిజామాబాద్‌లో బీసీ మంత్రం… అర్బన్‌లో అన్ని పార్టీల్లో ఇదే ఆలోచన.. కాంగ్రెస్‌ ఇప్పటికే బీసీలకు ఇస్తమని ప్రకటన.. అధికార పార్టీ, బీజేపీల్లో కూడా ఇదే అంశంపై సీరియస్‌ డిస్కషన్‌…. అంతర్గతంగా అన్ని పార్టీలకు ఇదే టెన్షన్‌… ఏ నిమిషాన ఏమి జరుగునో..? ఇప్పడే డిసైడ్‌ చేయలేమంటున్న అధిష్టానం..

ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల…

vastavam digital news paper, 13-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఇందూరు బీసీ బంధు ఎప్పుడు..? బీసీ లోన్ల కోసం ఎదురుచూపులు.. నిధులు లేవనే సాకు… త్వరలో ఇస్తామని మరోసారి అధికారుల పొంతనలేని సమాధానాలు… దిద్దుబాటు… సర్దుబాటు.. ఎన్నికల వేళ పదవుల మేళా… ఆశావహుల్లో ఉత్సాహం.. పదవులు వరించిన వారిలో నూతనోత్తేజం…. ఆశావహ…

ఇందూరు బీసీ బంధు ఎప్పుడు..? బీసీ లోన్ల కోసం ఎదురుచూపులు.. నిధులు లేవనే సాకు… త్వరలో ఇస్తామని మరోసారి అధికారుల పొంతనలేని సమాధానాలు…

కులవృత్తులకు బీసీ లోన్లు లక్ష రూపాయల చొప్పున ఇస్తామని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో దరఖాస్తులు తీసుకున్నారు. బీసీలు ఎగబడి మరీ మీసేవా సెంటర్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు పెట్టి కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల కోసం పోరాటమే చేశారు.…

దిద్దుబాటు… సర్దుబాటు.. ఎన్నికల వేళ పదవుల మేళా… ఆశావహుల్లో ఉత్సాహం.. పదవులు వరించిన వారిలో నూతనోత్తేజం…. ఆశావహ అసంతృప్తులకు పదవులతో ఊరట.. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితల సమన్వయం.. పదవులపై అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు దక్కేలా వ్యూహం…

జిల్లాకు ఇద్దరు పెద్దలు. ఒకరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ కవిత. ఇది ఎన్నికల సమయం. మారో వారంలో కేసీఆర్‌ టికెట్లు అనౌన్స్‌ చేస్తారని ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లాలో పదవులు ఆశించి భంగపడి, అసంతృప్తితో ఉన్న నేతలపై వీరిద్దరూ దృష్టి…

vastavam digital news paper, 12-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

జడ్పీకి మంత్రి చికిత్స… రచ్చకెక్కిన చైర్మన్‌ రాజకీయాలపై క్లాస్‌ తీసుకున్న వేముల.. సీఈవోపై ఫైర్‌.. సీసీ ని మార్చండి….. జడ్పీటీసీల వద్ద పర్సెంటీజీలా…? పీఆర్‌ ఇంజినీర్ల తీరుపై మండిపాటు… నాన్న… ఏనాడూ పీరియడ్స్‌ గురించి మీతో మాట్లాడలేదు.. కానీ తొలిసారి Menstrual…

జడ్పీకి మంత్రి చికిత్స… రచ్చకెక్కిన చైర్మన్‌ రాజకీయాలపై క్లాస్‌ తీసుకున్న వేముల.. సీఈవోపై ఫైర్‌.. సీసీ ని మార్చండి….. జడ్పీటీసీల వద్ద పర్సెంటీజీలా…? పీఆర్‌ ఇంజినీర్ల తీరుపై మండిపాటు…

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు వైఖరికి నిరసనగా మొన్న జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ చేసి నిరసన తెలిపిన సంఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పటీసీలను, పీఆర్‌ శాఖ ఇంజీనిర్లను, సీఈవో తదితరులను…