Category: Entertainment

ఇష్టం లేని పెండ్లి చేస్తారా… అయితే క్లోజ్ యువ‌ర్ ఐస్ ఐ విల్ గివ్ స‌ర్‌ప్రైజ్‌

బ్రతకనివ్వండిరా! బ్రతకనివ్వండిరా! ఇష్టమొచ్చినోడితో బ్రతకనివ్వండిరా! అంటే ఎవడు విని సచ్చాడు? అందుకే ఇలా సర్‌ప్రైజ్ గిఫ్ట్! గొంతుకోస్తే మర్యాదైనా దక్కుతుంది. బలవంతంగా పడగ్గదికి పంపివుంటే? “ష్!” సమాధానం త్వరలోనే వస్తుంది, వార్తలు చూస్తూండండి! ఇకపై చెల్లవు! శబ్బాశ్ బిడ్డా! నీ శరీరం…

అందరికీ అక్రిడేషన్లు, ఇండ్ల జాగలు వస్తయో రావో ఎన్కశిరి…కనీసం బండి మీద ప్రెస్ అన్నా కాపాడుకుందాం

జర్నలిస్ట్ బండి మీద ప్రెస్ ఉండొద్దట. ఊడవీకాలని నాల్రోజుల టైమిచ్చిండ్రు పోలీసులు. లేకుంటే 700 ఫైన్. కొందరికి ఏశిండ్రు గూడ. మీడియాలో పనిచేసే అందరు సుత ప్రెస్ అని రాపిచ్చు కుంటరు. రిపోర్టింగ్ కోసం ఆత్రమాత్రం పోతుంటే బండి మీద ప్రెస్…

విలేకరులు కావలెను. కావాలి.. కావాలి… రావాలి… రావాలి.. అంటూ పిలిచి మ‌రీ ఉద్యోగం ఇస్తామంటే ఎందుకీ ఉదాసీన‌త‌..?

విలేకరులు కావలెను —————— మా చానల్ నందు పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రిపోర్టర్లు కావలెను ******** 💥తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్స్ మరియు నియోజకవర్గాల వారిగా ఇంచార్జి లు “మండలాల…

KTR: సిరిగ‌ల్ల కోడే.. సిరిసిల్ల కోడె… RRR పాట‌ను కేటీఆర్‌కు అన్వ‌యించి సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్న టీఆరెస్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా ఈ మ‌ధ్య హుషారైంది. త్రిపుల్ ఆర్ సినిమా ఇలా విడుద‌లైందో లేదో.. అందులో సినిమా చివ‌ర‌లో వ‌చ్చే ఫేమ‌స్ పాట‌ను ప‌ట్టేసుకున్నారు. ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్త‌ల్లాంటి అమ‌ర‌వీరుల‌ను త‌లుచుకుంటూ రాసిన పాట‌. మాంచి…

కావాలంటే నాకున్న యావ‌దాస్తినీ నీకు దారాధ‌త్తం చేస్తాను. కానీ……..RRR సినిమా టికెట్ల‌కు డ‌బ్బులు మాత్రం లేవ‌మ్మా..

పెద రాయుడూ….! మ‌న ఇన‌ప్పెట్ట‌లో మీ అమ్మ‌ది ఐదొంద‌ల తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడ‌బుట్టిందానికిచ్చెయ్‌..! చూడ‌మ్మా..!! రామాపురంలో నాకో ఏడు వంద‌ల కొబ్బ‌రితోటుంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ ప‌క్క‌న రెండు వంద‌ల ఎక‌రాల సాగు భూమిని…

ఎవడ్రా RRR సినెమా బాగా లేదు అంది..? కరణ్ జోహార్ తెలివైనోడు కాబట్టి హింధీ లో కొనలేదు లేకపోతే తన 40 సంవత్సరాలలో సంపాదించింది అంతా వారం లో పోయేది.

రాజమౌళి అంటే ఒక ఐదు నిమిషాలు చూసి “పారాసైట్” సినెమా బాలేదు, అసలు నచ్చలేదు అన్నాడు. మీకు ఏమి అయ్యింది, RRR అంతా చూసి కూడా బాలేదు అంటారు..? RRR అని మొదట్లో టైటిల్ వేయకుండా అసలు ఒక R అంటే…

RRR: అల్లూరిని లేపేందుకు… కొమురం భీంను ఇంత‌లా త‌గ్గించి చూపాలా.. రాజ‌మౌళి…?

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు. త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఇద్ద‌రి హీరోల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చూసే ప్ర‌య‌త్నంలో త‌డ‌బ‌డ్డారు. క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ అద్దే క్ర‌మంలో బొక్క‌బోర్లా ప‌డ్డారు. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. ఇక్క‌డి చ‌రిత్ర ఎవ‌రికీ తెలియ‌ద‌నుకున్నారో… తాము చుట్టిన క‌ల్పిత క‌థే…

RRR: కొండంత రాగం తీసి.. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రికంచి.. క‌ల్పితం పేరుతో కిచిడీ కిచిడీ చేసి……

ముందు ఊహించిన‌ట్టే జ‌రిగింది. క‌థ ఎంపిక జ‌రిగిన‌ప్పుడే ఇదేదో చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని అనిపిచింది. అచ్చంగా అదే చేసి కూర్చున్నాడు రాజ‌మౌళి. కొమ‌రం భీం… అల్లూరి సీతారామారాజు ల చ‌రిత్ర‌ను బేస్ చేసుకుని.. దానికి క‌ల్పితం అని ఓ సాకు జోడించి..…

రాజామౌలీ దొరాగారు స‌ల్లంగుండాలె.. మీరు హాయిగుండాలె. త్రిబులారూ సీన్మ పేర మీరు టీజ‌రొద‌లాలె.. మావొల్లు ఎదురుసూడాలె.

(ఆర్ఆర్ఆర్‌ సీన్మ టికెట్ల ధ‌ర‌లు పెంచుడు మీద నా నిర‌స‌న‌. గోర‌టెంక‌న్న స‌మ‌ర‌సింహారెడ్డి మీరు స‌ల్లంగుండాలె పాట‌కు పేర‌డీ. ఇట్లుంట‌ది మ‌న‌తోని..!) … రాజామౌలీ దొరాగారు స‌ల్లంగుండాలె.. మీరు హాయిగుండాలె. త్రిబులారూ సీన్మ పేర మీరు టీజ‌రొద‌లాలె.. మావొల్లు ఎదురుసూడాలె. అయ్యా..…

Radhe Shyam: ముష్టి , మూఢ‌న‌మ్మ‌కం క‌థ‌కు మూడు వంద‌ల కోట్లు….. ప్రభాస్ స్టామినా, భారీ బ‌డ్జెట్ బూడిద‌లో పోసిన ప‌న్నీరు…

రాధేశ్యామ్‌…. సాహో త‌ర్వాత అంత‌క‌న్నా పెద్ద రేంజ్‌లో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన సినిమా. అసలు క‌థే ప్ర‌ధాన లోపం.. ఈ క‌థ‌ను ప్ర‌భాస్ ఎలా ఎంచుకున్నాడో..? అర్థం కాదు. హ‌స్త సాముద్రికం మీద క‌థంతా న‌డిపాడు. చేతి గీత‌ల్లోనే విధి…