Category: Entertainment

Jr.NTR: బిగ్‌బాస్ క‌న్నా.. కోటి రెట్లు మేలు… ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు….

ఎవ‌రు మీలో కోటిశ్వ‌రులు… జూ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాం రోజు రోజుకు ఎక్కువ మందిని ఆక‌ట్టుకుంటున్న‌ది. మొద‌ట్లో ఎన్టీఆర్ ఈ షోలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేక‌పోయాడు. ఇప్ప‌డైతే కంటెస్టెంట్ల ఆటాడుకుంటున్నాడు. ఆట‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇంటిల్లిపాదికీ ఇదిప్పుడో ఆట…

Sai Dharam Tej: పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్..

రోడ్డు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ సినీహీరో సాయిధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. రేసింగ్‌బైక్ పై అతివేగంగా డ్రైవ్ చేసి స్కిడ్ అయి ప‌డిపోయాడు. ఈ రోజు అత‌ను పూర్తిగా కోలుకున్నాడ‌ని మెగా ఫ్యామిలీ ఓ ఫోటోను మీడియాకు రిలీజ్ చేసింది. త‌మ…

Jai Bhim: కోట్లాది మంది సంచార జాతుల … జీవిత సమస్యలకు అద్దం ప‌ట్టిన సినిమా

జైభీం సినిమాలోని రాజన్న భార్య బిడ్డ, ఆయన ఇద్దరు స్నేహితులు, వారి బంధువుల పట్ల సమాజం ఎంతటి ధాష్టికతను ప్రదర్శిస్తుందో.. ఈ దేశంలోని కోట్లాది మంది సంచార జాతుల జీవిత సమస్యలకు అద్దం పడుతోంది.. నిన్న రాత్రి ప్రీమియం వీడియోస్ సైట్…

Jai Bhim: యాభైకోట్లు ఇచ్చినా.. తెలుగులో డైరెక్ష‌న్ చేయ‌కు..

జై భీం @@ ఈ సినిమా గూర్చి నేను సమీక్ష రాయడం లేదు. చాలామంది సమీక్షలు చదివి ఈ సినిమాను చూశాను. ఈ సందర్భంగా నా మనసులోని రెండు మాటలు చెప్పదలచుకున్నాను. తమిళం, మలయాళం లో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్…

T news: ఎవ‌రు గెలిచారో తెలియాలంటే.. టీ న్యూస్ మాత్రం చూడ‌కండి.. ఫ‌లితాలు చెప్ప‌డం వారికిష్టం లేదు…

పొద్దున్నుంచి టీ న్యూస్ ఫాలో అయ్యారు టీఆరెస్ అభిమానులు. ఎందుకంటే వాళ్లిచ్చే వార్త‌ల్లో ఓ నమ్మ‌కం ఉంది. ఎలాగైనా గెలుస్తాం.. కొద్ది సేపు ఓపిక ప‌ట్టండ‌నే విధానం బాగా న‌చ్చింది. వేరే ఏవో ఛాన‌ళ్లు చూసి మ‌న‌సు పాడుచేసుకుని బాధ‌ప‌డే బ‌దులు..…

Rajini: రజినీకాంత్‌…. దక్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి దొరికిన ‘న‌ల్ల సూరీడు’

‘అంతులేని కధ’ సినిమా లో “ఏవిటే నువ్వు సంపాదించేది ? మాకేవన్నా పట్టుపరుపులు,పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నావా, సానిదానిలా రెడీ అయి బయటికి వెళ్ళడం తప్ప అంటాడు రజనీకాంత్ సరిత పాత్రధారి జయప్రద తో” అప్పటికే పెళ్ళై పిల్లలున్న రజనీకాంత్ ఏ భాద్యతాలేని…

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… డ్యాన్సు చేసినా.. త‌న్నినా..త‌న్నులు తిన్నా.. వైర‌లే.. మ‌న మీడియా మార‌ద‌యా..!

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… అని ఓ యాడ్ కంటెంట్‌ను తీసుకుని డ్యాన్సుచేశాడు ఓ కుర్రాడు. పేరు శ‌ర‌త్. బ్యాండ్ కొట్టుకుంటూ బ‌తుకుతాడు. అనుకోకుండా చేసిన ఈ డ్యాన్సు వైర‌ల్ అయ్యింది. అంద‌రూ దీనికే ఎగ‌బ‌డ్డారు. మ‌న మీడియా వేలం వెర్రి క‌దా.. అదీ…

RGV: ఆర్జీవీని మించిన వింత జీవుల్రా నాయ‌న మీరు… ది గ్రేట్ టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌

అస‌లు మ‌నం గుర్తించ‌డం లేదు కానీ, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది మేథ‌వులు త‌మ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ పోస్టులు, వినూత్న త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మంచి క్రియేట‌ర్స్‌గా మారుతున్నారు. మ‌నం వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. హుజురాబాద్ వీరికి ఓ…

BIGG BOSS: ఈ ‘గుంట‌న‌క్క‌’కే మెచ్యూరిటీ లెవ‌ల్స్ ఎక్కువ బాసూ..!

బిగ్‌బాస్‌లో అంతో ఇంతో ప‌రిప‌క్వ‌త క‌లిగిన కంటెస్టెంట్‌ ఉన్నాడంటే అత‌ను యాంక‌ర్ ర‌వే. స‌మ‌యం, సంద‌ర్భం బ‌ట్టి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఎక్క‌డా అత్యుత్సాహం క‌న‌బ‌డ‌టం లేదు. త‌న స్టైల్‌లో తాను జీవించేస్తున్నాడు. న‌టించ‌డం లేదు. పోతూ పోతూ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఈ ర‌వికి…

అంతే మాకు సెల‌బ్రెటీలంటే పిచ్చి.. వాళ్ల కోసం ఏమైనా చేస్తాం…

. మీడియా అయినా.. ప్ర‌జ‌లైనా.. ప్ర‌ముఖులైనా.. ఏదైనా విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు పెద్ద‌గా స్పంద‌న ఉండ‌దు. దానికి మన‌మేం చేస్తాం. ఉడుత భ‌క్తిగా ఏదో చేద్దాం.. వ‌దిలేద్దాం..అంతే. రాజు అంద‌రినీ పొద్దున్నే పాలు తీసుకొచ్చి ఓ కుండలో పొయ్య‌మ‌న్నాడంట‌. నేనొక్క‌డిని పాలు పొయ్య‌క‌పోతే…