Category: Entertainment

మ‌న్మ‌థుడు-2 బాట‌లోనే ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.. తండ్రి బాట‌లోనే కొడుకు.. క‌థ ఎంపిక‌లో అట్ట‌ర్ ఫ్లాప్‌

మ‌న్మ‌థుడు-2 … నాగ్ కెరీర్‌లో ఓ అట్ట‌ర్ ఫ్లాప్, రాహుల్ ర‌వీంద్ర‌న్ తీసిన తొలిసినిమా. వేరే భాష‌లో తీసిన ఒ సినిమాను మ‌క్కీకి మ‌క్కీ దించేశారు. ఇక్క‌డి నేటివిటీకి అది అస‌లే క‌నెక్టు కాలేదు. బూతులు, నానార్ధాలు కోకొల్ల‌లు. పాట‌లు అస‌లే…

ఇదో కంగాళీ బొమ్మ‌రిల్లు…. భాస్క‌ర్ ఖాతాలో మ‌రో ఫెయిల్యూర్‌…

బొమ్మ‌రిల్లు సినిమా ఆల్‌టైమ్ రికార్డ్‌. డైరెక్ట‌ర్ భాస్క‌ర్‌ను ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టిన సినిమా. స‌త్తా ఉన్నోడు అని నిరూపించిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. తండ్రి .. కొడుకును ఉన్న‌తంగా తీర్చిదిద్దేదుందుకు ప‌డే త‌ప‌న‌.. ఆ తండ్రి చూపే అత్య‌త్సాహ‌పు పోక‌డ‌లు ఆ…

‘డ‌ర్టీ మైండ్‌’తో చూడండి… కొంచెమైనా న‌చ్చే అవ‌కాశం ఉంది..

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిల‌ర్ … కొత్త క‌థ‌. చికాకు తెప్పించే క‌థ‌నం. జీర్ణించుకోలేని లాజిక్కులు. అర్థం కాని మ‌లుపులు… ఎన‌లేని నీతులు.. చెప్ప‌న‌ల‌వి కాని కొత్త భాష్యాలు. అన్నీ కిచిడీల క‌ల‌గ‌లిపి.. త‌న పైత్యాన్నంత రంగ‌రించి మ‌న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఇలా…

Drugs Case: ఆ ఇద్దరి హీరోల‌ కొడుకులదీ ‘డ్ర‌గ్స్’ దారే .. తండ్రులు స్పందించిన‌ తీరే వేర్వేరు

కావాల్సినంత డ‌బ్బు, ఆకాశ‌మే హ‌ద్దుగా స్వేచ్ఛ‌, ప‌ట్టించుకునేవారు ఉండ‌రు, ప‌ట్టింపులు అస‌లే ఉండ‌వు.. చెడిపోవ‌డానికి ఎన్నో మార్గాలు, అడ్డుకోవ‌డానికి ఒక్క‌మార్గ‌మూ ఉండ‌దు. డ్ర‌గ్స్ ,అమ్మాయిలు.. చిటికేస్తే వ‌చ్చి వాలే వ‌న‌రులు వాళ్ల‌కు. అదో ప్ర‌పంచం. అదో జ‌గ‌త్తు. మత్తు,మందు, మ‌గువ ..…

MAA: ప్ర‌కాశ్‌రాజ్ పలాయ‌న‌వాదం..

అత‌ను సినిమాల్లో విల‌న్‌. మంచి న‌టుడు. అంద‌రూ అభిమానిస్తారు. ప్రాంతాల‌క‌తీతంగా. కానీ ‘మా’ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. నాన్‌లోక‌ల్ అయిపోయాడు. మేమంతా ఇక్క‌డ ఉండ‌గా.. ఎక్క‌డి నుంచో వ‌చ్చి మా మీద పెత్త‌న‌మేందీ ..? అని తిర‌గ‌బ‌డ్డారు. కుల‌మూ ప‌నిచేసింది. ప్రాంత‌మూ…

MAA: ‘క‌మ్మ‌’లు గెలిచారు.. ‘కాపు’లు ఓడారు.. చిరు ఫ్యామిలీకి ఝ‌ల‌క్‌..

చిరు ఫ్యామిలీకి మా ఎన్నిక‌లు ఓ ఝ‌ల‌క్‌. ఇదంతా కుల రాజ‌కీయం చుట్టూ తిరిగి .. చివ‌ర‌కు క‌మ్మ‌లు గెలిచారు. కాపులు ఓడారు అన్న‌ట్టుగా మారింది. లోక‌ల్, నాన్‌లోక‌ల్ ఫీలింగు బాగా ప‌నిచేసింది. ప్ర‌కాశ్ రాజ్ స‌మ‌ర్థుడే. కానీ లోక‌ల్ సెంటిమెంటు…

బ‌ర్రె’పిల్ల‌’ను వెంటాడి వేటాడుతున్న టీఆరెస్ సోష‌ల్ మీడియా…

డిగ్రీలు చ‌దివినా లాభం లేదు. ఉద్యోగం లేదు స‌ద్యోగం లేదు. ఇగో నాలుగు బ‌ర్రెలు కొని మేపుతున్నా.. పొద్దున ఐదు లీట‌ర్లు.. సాయత్రం ఐదు లీట‌ర్ల పాలిస్తున్నాయి. రోజుకు మూడునాలుగొంద‌లు సంపాదిస్తున్నా.. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఓ అమ్మాయి చేసిన వీడియో…

కొండ‌పొలం.. గుండెబ‌లం! … క్రిష్ గ్రేట్‌. చాలా ధైర్యం చేసిండు.

సినిమా చూస్తున్నంత‌సేపూ నిజంగా మంద‌ల్ల మ్యాక‌లెంబ‌డి.. గొర్లెంబ‌డి తిరిగిన‌ట్ట‌నిపించింది. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు ట‌ర్ర్‌రే.. గెగ్గె.. చ్యూ.. దొయ్ అనే ప‌దాలు విన‌లేదు. కొండ‌పొలం సినిమా మొత్తం ఇవే ప‌దాలు.. ప‌ల‌క‌రింపులు వినిపిస్తాయి. క‌నిపిస్తాయి. భుజాన గొంగడి.. చేతిలో దుడ్డుగ‌ర్ర‌..…

కొండ‌పొలం.. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు.. క‌థ డైజెస్ట్ అవ‌లేదు…అందుకే స‌గం సీట్లు ఖాళీ….

కొత్త సినిమా. కొత్త హీరో. అప్ప‌టికే మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. కానీ కొండ‌పొలం సినిమా రిలీజ్‌కు మాత్రం అంత హైప్ రాలేదు. ముందే క‌థ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇది ఓ న‌వ‌ల ఆధారంగా తీసిన సినిమా అని తెలుసుకుని…

కొండ‌పొలం..ప్రాణ‌మున్న సినిమా.. ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా..?

సిన్నోడా ఏం ఉద్యోగం చేస్తావేందీ..? కంప్యూట‌ర్ ఉద్యోగం.. అదేం ఉద్యోగం..? నీకు చెబితే అర్థం కాదులే.. అంటే అర్ధం కాని ఉద్యోగం చేస్తావా..? ఇప్పుడు స‌దువుకున్నోళ్లంతా ఇసొంటి అర్థం కాని ఉద్యోగాల కోసమే ప‌రుగులు పెడుతుర్రు.. నేను స‌దువుకుని ఉంటే మాత్రం…