Category: Crime

ప‌రాయి మ‌హిళల‌ కోసం ప‌ద‌వులు పోగొట్టుకున్న బీజేపీ నేత‌లు..

ఇందూరు బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్కుతున్న‌ది. ప‌రాయి స్త్రీల వ్యామోహంలో ప‌డి ప‌ద‌వులు పోగొట్టుకున్న ఉదంతాలు ఇప్పుడు ఇక్క‌డి రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవ‌ల న‌గ‌రంలోని 45 డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ ఆకుల హేమ‌ల‌త భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ…

సీపీ క‌మ‌లాస‌న్‌రెడ్డిని అప్పుడు తిట్టుకున్నా.. ఇప్పుడు ఆయ‌నే ప్రాణాలు కాపాడిండు..

కరీంనగర్ లో హెల్మెట్ చట్టం అమలు చేసిన కొత్తలో వీళ్లకు ఎక్కడ పని లేదు గి సిటీలో ఏమన్నా 100 స్పీడ్ లో పోతామా హెల్మెట్ లేకుంటే ఏమైతది అనుకునేవాడిని.. హెల్మెట్ లేకుండా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ మాటు వేసి ఫోటో…

మొగుడిపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు కొడుకును చిత్ర‌హింస‌లు పెట్టిన సైకో త‌ల్లి

కన్న‌త‌ల్లి ప్రేమను మించింది మ‌రేది లేదంటారు. క‌న్న‌పేగు బంధం, అనుబంధానికి మించింది మ‌రేదీ లేదు. అమ్మ‌ను మించిన దైవం లేదంటారు. కానీ ఓ సైకో త‌ల్లి .. మొగుడి మీద ప్ర‌తీకారం తీర్చుకునేందుకు కొడుకునే బ‌లిప‌శువును చేసింది. ఇసుమంత కూడా మ‌న‌సు…

హైద‌రాబాద్‌లో అంతే… ఎవ‌రినీ న‌మ్మొద్దు.. అంద‌రినీ అనుమానించాలి…

హైద‌రాబాద్‌లో పెరుగుతున్న నేరాలు, ఘోరాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం అప‌సోపాలు ప‌డుతున్న‌ది. సీసీ కెమెరాల వినియోగంతో చాలా మ‌ట్టుకు నేరాల‌ను చేధించ‌గ‌లుతున్న‌ది. క్ష‌ణాల్లో నిందితుల‌ను క‌నిపెట్ట గ‌లుగుతున్నారు. కానీ సీసీ కెమెరాల‌కు అంద‌ని నేరాలు మ‌హా న‌గ‌రంలో నిత్యం చోటు…

ప్రేమ‌జంట‌ల బ‌రితెగింపు సెక్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఆ పార్కు..

ఇందిరా పార్కు .. ఇది ఆహ్లాదాన్ని పంచే పార్కుగా కాదు. ప్రేమ జంట‌ల కామ‌కేళీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఈ విష‌యం హైద‌రాబాద్‌లోని సగానికిపైగా జ‌నాభాకు తెలుసు. దీన్ని నివారించేందుకు చాలా సార్లు ప్ర‌యోగాలు చేశారు. మ‌ధ్య‌లోనే చేతులెత్తేశారు. ఇక దీనికి…

మ‌న ‘ఖాకీ’ల క‌న్నా ‘సీసీ కెమెరా’లే మిన్న‌… నిజాన్ని నిగ్గు తేలుస్తున్న వైనం

పెరుగుతున్న ఆధునిక సాంకేతిక టెక్నాలజీ నేరాల నియంత్ర‌ణ‌లో కీల‌కంగా ప‌ని చేస్తున్నది. చాలా కేసుల్లో పోలీసులను త‌ప్పుదారి ప‌ట్టించే విధంగా ఫిర్యాదులు వ‌స్తున్న నేప‌థ్యంలో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? అని తేల్చుకోలేని ప‌రిస్థితుల్లో పోలీసు రంగం ఉంది. ఇలాంటి ఉదంతాల్లో…

గాంధీ ‘రేపిస్టు’ను రేప్‌ చేసిన మీడియా… ఆ మూడు రాత్రులు న‌ర‌కం…

గాంధీ ఆసుప్ర‌తి రేడియోగ్రాఫ‌ర్‌.. ఉమా మ‌హేశ్వ‌ర్‌. గాంధీ ఆసుప్ర‌తిలో చికిత్స కోసం వ‌చ్చిన ఓ రోగి త‌ర‌పు బంధువు. ఇద్ద‌రు అక్కా చెళ్లెల్ల‌ను రేప్ చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో ఒక్క‌సారిగా ఇత‌ను రేపిస్టుగా ప్ర‌పంచానికి ప‌రిచ‌మ‌య్యాడు. కొన్ని పేప‌ర్ల‌లో ఫోటో కూడా వేశారు…

అర్దరాత్రి బేడీలు తెంచుకుని…పోలీసుల కళ్లుగప్పి… కస్టడీ నుంచి నిందితుడి పరార్..

ఇన్‌స్టాగ్రాం ద్వారా ప‌రిచ‌యం పెంచుకుని, స‌న్నిహితంగా మెలిగి ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన యువ‌కుడి పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రిమాండ్‌కు త‌ర‌లించారు. విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి తీసుకున్నారు. విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే అర్థ‌రాత్రి పోలీసుల క‌ళ్లుక‌ప్పి బేడీలు తెంచుకుని క‌స్ట‌డీ…

ఇదెక్క‌డి శాడిస్టు ప్రేమ‌రా నాయ‌న‌.. త్రిపాత్రాభిన‌యంతో ‘చంపేసింది’

అబ్బాయిల్లోనే కాదు.. అమ్మాయిల్లో కూడా శాడిస్టులుంటారు. సైకో ప్రేమ‌లుంటాయి. వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండలం మెరిపిరాల‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న .. ‘ఓ సైకో ప్రేమ’ సినిమా క‌థకు త‌క్కువ కాకుండా ఉంది. ఇది త‌మిళుల కంట‌ప‌డితే వెంటనే ఓ సైకో…

ఒక‌డు పాస్ట‌ర్ ముసుగులో.. ఇంకొక‌డు ప్రేమ‌పేరుతో లోబ‌ర్చుకుని…మైన‌ర్ బాలిక‌ను చెర‌బ‌ట్టి

ఆ బాలిక‌ క‌డుపేద‌ది. మైనార్టీ తీర‌లేదు. ఇంకా ప‌సిత‌నం వీడ‌ని వ‌య‌సు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబం. కుల‌వృత్తే ఆ బాలిక‌ త‌ల్లిదండ్రుల‌కు జీవ‌నాధారం. బ‌త‌క‌డానికి వ‌చ్చి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు చాలా ఏళ్లుగా. క్రిష్టియ‌న్ మ‌తంలోకి మారారు. ప్ర‌తీ ఆదివారం చ‌ర్చికి…

You missed