అప్పులు జోరు ఆదాయంలో బేజారు.. తిరోగమనంలో ఆర్థిక పరిస్థితి.. మందుబాబుల జోరు తగ్గింది. సర్కార్ ఆదాయానికి గండి పడింది. ఇంకా కోలుకోని రియల్ ఎస్టేట్.. అప్పులు 66 శాతం.. ఆదాయం 30 శాతం ఐదు నెలల కాగ్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇదీ..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు టాప్ గేర్‌లో ఉండే మందుబాబుల జోరు తగ్గింది. లిక్కర్ ఆదాయానికి కూడా గండి పడింది. పన్నుల రాబడి పెరగలేదు. అప్పులు 60 శాతం.. ఆదాయం 30 శాతం…
