Month: May 2025

వార్ వ‌న్‌సైడ్‌…! పాకిస్తాన్‌లో తిరుగుబాటు..!! భార‌త్ దూకుడు.. పాక్‌లో ప్ర‌కంప‌న‌లు.. ప్ర‌ధాని ష‌బా ష‌రీఫ్ పారిపోతుండ‌ని ప్ర‌తిప‌క్షాల ధ్వ‌జం.. అల్లా ర‌క్షించాల‌ని కొంద‌రు.. ఇమ్రాన్‌ఖాన్ కాపాడాల‌ని ఇంకొంద‌రు..!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భార‌త్ దాడుల నుంచి పాకిస్తాన్‌ను అల్లానే ర‌క్షించాలి…పాక్ ప్ర‌ధాన‌మంత్రి చేతులెత్తేసి పారిపోతున్నారు… మోడీ దెబ్బ‌కు వెన్నుచూపుతున్నారు. పాకిస్తాన్ అంత‌టా భార‌త్ డ్రోన్‌ల దాడి జ‌రుగుతూనే ఉంది. పాక్‌లో ప‌రిస్థితి ఏమాత్రం బాగ‌లేదు. ఇదంటున్న‌ది భార‌త్ కాదు..…

జీతాలిస్త‌లేరా…? సాక్షి ముందు ఆ ధ‌ర్నా ఏంది బై..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) సాక్షి ఆఫీసు ముందు నుంచి సిటీబస్సులోంచి ఓ పెద్దాయ‌న ప‌క్క‌నున్న ఓ యువ‌కుడ్ని అడిగాడు. ఆ సాక్షి ఆఫీసు ముందు ఎందుకు వాళ్లు ధ‌ర్నా చేస్తున్నారు..? ఆళ్లు జ‌ర్న‌లిస్టులు, ఆ ఆఫీసులో ప‌నిచేసే ఉద్యోగులే ..! అన్నాడు ఆ…

నేను ఎక్క‌డికో తీసుకుపోదామ‌నుకుంటా…! కానీ మీరు తీసుపోనివ్వ‌రు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి, హెచ్‌సీయూ భూముల‌కు లింకు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభించిన త‌రువాత ఆయ‌న మాట్లాడిన మాట‌లు మ‌ళ్లీ వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. హైడ్రా వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం ప‌డిపోయింద‌ని బీఆరెస్ ఆరోప‌ణ‌ల…

రంగ‌నాథా…! పేద‌ల్నొదులు.. పెద్ద‌లు చాలున్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైడ్రా విష‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ సూచ‌న చేశాడు. పేద‌ల జోలికి పోవ‌ద్ద‌న్నాడు. పెద్ద‌ల‌ను కొట్టాల‌ని పిలుపునిచ్చాడు. ఈ హైడ్రా తీసుకొచ్చిన త‌రువాత ప్ర‌భ‌త్వం బ‌ద్నామే అయ్యింది త‌ప్ప న‌యాపైసా ఉప‌యోగం లేదు జ‌నాల‌కు. హైడ్రా పోలీస్ స్టేష‌న్…

రెచ్చ‌గొట్టి…చిచ్చుపెట్టి… చావుదెబ్బ తిని..పిక్చ‌ర్ అబీ బాకీ హై.. దాయాదిపై దండ‌యాత్ర‌

పిక్చ‌ర్ అబీ బాకీ హై.. దాయాదిపై దండ‌యాత్ర‌ పాక్‌పై అప్ర‌క‌టిత యుద్ధం..!! రెచ్చ‌గొట్టి…చిచ్చుపెట్టి… చావుదెబ్బ తిని.. పాక్ దుస్సాహాసానికి ధీటుగా జ‌వాబిస్తున్న ఆర్మీ… కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ సిందూర్‌… స‌రిహుద్ద ప్రాంతాల‌ను టార్గెట్ చేసి… ధ్వంసానికి విఫ‌ల‌య‌త్నం చేసి… మ‌ట్టిక‌రిచిన పాక్‌ ఇండియ‌న్…

క‌త్తి కాంతారావు.. బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం..! ఎవ‌రు హిట్టు… ? ఎవ‌రు ఫ‌ట్టు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌త్తి కాంతారావు సినిమా ఈవీవీ తీసింది. సూప‌ర్ హిట్. కామెడీ అదుర్స్‌. బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి తీసింది. ఇదీ సూప‌ర్ హిట్టే. పిసినారి, పొదుప‌రి హీరో ప్ర‌ధాన పాత్ర‌గా వ‌చ్చిందిది. స‌రే ఈ రెండు సినిమాలూ…

క‌విత… మ‌రో ష‌ర్మిళ‌…! సామాజిక ఆయుధం..సొంత పార్టీపైనే లేఖాస్త్రం..!! కేటీఆర్‌, సంతోష్‌రావుపై కోపం…? క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌విత లేఖ చిచ్చు.. సామాజిక తెలంగాణ పార్టీ వైపు అడుగులు..!!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు 9949774458 క‌ల్వ‌కుంట్ల క‌విత రాజ‌కీయాల్లో ఓ సంచ‌ల‌నం. వివాదాలు, అవ‌మానాల‌ను దాటుకుంటూ ప‌డుతూ లేస్తున్న ఓ కెర‌టం. క‌విత త్వ‌ర‌లో మ‌రో సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నారా..? ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను త‌ల‌పించేలా మ‌రో ష‌ర్మిలాగా మార‌బోతున్నారా..? బాణం సొంత…

సమ్మెకు పోతాం చూస్కో..! పెన్‌డౌన్ చేస్తాం కాస్కో..!! ఓ వైపు ఆర్టీసీ…ఇప్పుడు ఉద్యోగ జేఏసీ.. మధ్యలో బడ్జెట్ పద్మనాభం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే బ‌డ్జెట్ బాగ‌లేదు. అప్పులు, మిత్తీల‌కే స‌రిపోతుంది. జ‌ర ఆలోచించిండ్రి. కేసీఆర్ చేసిన పాపాలు నేను బ‌లైపోతున్నా.. స‌మ్మె వ‌ద్దు గిమ్మె వ‌ద్దు. ఆలోచించిండ్రి. చ‌ర్చించుకుందాం… రండ్రి.. అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చినా ..ఎవ‌రూ త‌గ్గ‌ట్లేడు. పైపైచ్చు స‌మ్మె…