Month: May 2025

త‌ట్ట‌ప‌ని చేసెటోళ్ల‌మే కాదు.. త‌లెత్తుకునేలా పాలించెటోళ్లం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌మూరంటే త‌ట్ట‌, మ‌ట్టి, పార ప‌నిచేసేటోళ్లే అనుకుంటున్న‌రు. కానీ ఇక్క‌డి నుంచి సీఎంగా ఎదిగి దేశమే శ‌భాష్ అనే స్థాయిలో పాల‌న కొన‌సాగిస్తున్నామ‌న్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. అచ్చంపేట బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం మాట్లాడాడు. మ‌ళ్లీ లోక‌ల్ స్పీచే ఇచ్చాడు. మ‌హిళ‌లే…

న‌న్ను కోసినా ఇవ‌న్నీ అమ‌లు చేస్తా… అధ్య‌క్షా..! మ్యానిఫెస్టోలో తప్ప‌నిస‌రిగా పెట్టాల్సిన కండిష‌న్ ఇదే..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ప్ర‌జ‌లు వెర్రి వాజ‌మ్మ‌ల‌ను చేశారు ఇద్ద‌రు. ఒక‌రు కేసీఆర్‌. ఇంకొక‌రు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ చేసిన ఆర్థిక అరాచ‌కం ఇప్ప‌ట్లో తెలంగాణ‌ను కోలుకోనివ్విదు. అది అర్ధ‌మ‌వుతూనే ఉంది. అది అర్థ‌మైనా అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే యావ‌గా, ల‌క్ష్యంగా అల‌విమాలిన హామీలిచ్చాడు…

అధికారం కోసం.. అన్న పిచ్చోడ‌య్యాడు..! చెల్లె రాజీనామాకు రెడీ అయ్యింది..!! అధికారం పోవడంతో దిక్కుతోచని కెటిఆర్‌ మండిపడ్డ మంత్రి సీతక్క

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీది అని మంత్రి సీతక్క ఆరోపించారు. కేటీఆర్‌ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడని ఆమె మండిపడ్డారు. శుక్రవారం నాడిక్కడ ఆమె మాట్లాడుతూ.. చెల్లి కవిత రేపో మాపో రాజీనామా…

త‌లోదిక్కు.. చెరోదారి… ఏడాది సంబురాలు అవ‌స‌ర‌మా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్‌లో కుటుంబ క‌ల‌హాలున్నాయి. అవి ప‌తాక‌స్థాయికి చేరుకున్నాయి. ఇది ఎవ‌రు కాద‌న్నా.. రామ‌న్న హ‌రీశ్ ఇంటికి పోయి కౌగిలించుకున్నా.. ఆ గ్యాప్ పెరిగింద‌ని అంద‌రికీ తెలుసు. చెల్లె క‌విత‌దో దారి. అన్న రామ‌న్న‌ది అదే అహంకార‌దోర‌ణి. హ‌రీశ్‌ది క‌రివేపాకు…

రైతుభ‌రోసా ఊసే లేకుండా.. సీఎం వ్య‌వ‌సాయ‌శాఖ రివ్యూ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌న్ను కోసినా పైసా ఆదాయం పెర‌గ‌దు. కోసుకుని తింటారా..? ఉన్న ఆదాయ‌మిదే.. ఏం చేయాలో మీరే చెప్పండ‌ని ఉద్యోగుల జీత‌భ‌త్యాల విష‌యంలో ఖుల్లంఖుల్లా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి… ఇదే త‌ర‌హాలో రైతు భ‌రోసా ఊసు కూడా ఎత్త‌డం లేదు.…

ఎక్క‌డ త‌గ్గాలో తెలుసు.. ఎక్క‌డ నెగ్గాలో తెలుసు..! ట్ర‌బుల్ షూట‌ర్‌..!! కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన హ‌రీశ్‌రావు.. పార్టీ క‌ష్టాల్లో ఉంటే కేసీఆర్‌కు గుర్తొచ్చేది హ‌రీశే.. కొడుకుపై న‌మ్మ‌కం లేదు.. హ‌రీశ్‌కు ప‌గ్గాలివ్వ‌లేడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్‌తో పోల్చితే హ‌రీశ్ చాలా బెట‌ర్‌. కింది స్థాయి నుంచి ఎదిగివ‌చ్చిన లీడ‌ర్‌. కార్య‌క‌ర్త‌ల మ‌న‌సెరిగి న‌డుచుకునే నాయ‌కుడు. క‌ష్ట‌కాలంలో పార్టీని ఎలా విజ‌య‌తీరాల‌కు చేర్చాలో తెలిసిన వ్యూహ‌క‌ర్త‌. మామ‌ను మించిన అల్లుడు. కేసీఆర్‌కు తెలుసు హ‌రీశ్ స‌త్తా.…

సీపీఆర్‌వోగా శ్రీ‌రామ్ క‌ర్రి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీపీఆర్వోగా శ్రీ‌రామ్ క‌ర్రికి బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బోరెడ్డి అయోధ్య‌రెడ్డిని ఆర్టీఐ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించిన నేప‌థ్యంలో సీపీఆర్వోగా ఎవ‌రిని నియ‌మిస్తార‌నే చ‌ర్చ జోరందుకున్న‌ది. కీల‌క‌మైన ఈ బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్‌రెడ్డి త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు, ప్ర‌స్తుతం మీడియా అండ్…

ఉగ్ర‌వాదంపైనే యుద్ధం…! అదే భార‌త్ పంతం…!! మొదటి నుంచీ యుద్ధానికి దూరమే.. సిందూరం ఆగ‌దు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) 9949774458 ఇది యుద్దాల శ‌కం కాదు. అభివృద్ధికి పోటీ ప‌డే శ‌కం. టెక్నాల‌జీ యుగం. ప్ర‌జ‌లు న‌ష్ట‌ప‌రిచే యుద్ధాల‌ను కోరుకోవ‌ద్దు. ఇద‌న్న‌ది ఎవ‌రో కాదు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్దాన్ని ఆప‌డానికి…

ప్ర‌పంచ సంచ‌ల‌న వార్త‌.. జైలులో ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌…? అందుకే యుద్దం ఆగిందా..?? పాకిస్తాన్‌లో సంచ‌ల‌నం… ఆయ‌న భ‌ద్రంగానే ఉన్నాడ‌ని ఫ్రంట్‌లైన్ మీడియాలో వార్త‌లు.. అమెరికా మ‌ధ్య‌వ‌ర్తిత్వం… మాన‌వ‌తా ధృక్ప‌థంలో కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న‌.. ఇంకా ధ్రువ‌ప‌డ‌ని మ‌ర‌ణం… వారం క్రితం ఇమ్రాన్‌పై లైంగిక‌దాడి…మ‌రోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు పెరోల్ బెయిల్ అంటూ వార్త‌లు…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఇమ్రాన్‌ఖాన్ మ‌ర‌ణించిన వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో హ‌త్య‌కు గురైన‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌ను భ‌ద్రంగానే ఉన్న‌ట్టు పాక్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. సెక్సీ…

ఇంకా న‌యం అందాల పోటీలకు యాడ్స్ ఇయ్య‌లే…!

(దండుగుల శ్రీనివాస్‌) ప్ర‌భుత్వం ఏ చిన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టినా అన్ని పేప‌ర్ల‌కు యాడ్స్ కుమ్మ‌రేంచేస్తుంది. సీఎం త‌ను బ‌డ్జెట్ ప‌ద్మనాభం అని చెప్పుకుంటాడు. కానీ పేప‌ర్ల‌కు మాత్రం కోట్ల‌కు కోట్ల‌కు యాడ్స్ వ‌చ్చేస్తున్నాయి. స‌ర్కార్ చేప‌ట్టే ఏ కార్య‌క్ర‌మ‌మైనా అది ఆన‌వాయితీగా…