Month: May 2025

కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోలేవా..? నువ్వేం తండ్రివి…!??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ పీసీసీ చీఫ్‌ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్‌)కు ఎదురైన సంఘ‌ట‌న ఇది. పార్టీలో త‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే కార‌ణంతో బీఆరెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నాడు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చాడు కేసీఆర్‌. ఆ త‌రువాత రాజ్య‌స‌భ…

కొడుకు మీద ఆరాటం..! బీజేపీపై ఆస‌క్తి..!! అందుకే డ్యాడీపై అంత కోపం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాహుల్‌గాంధీ విష‌యంలో సోనియా చేసిన త‌ప్పిదాన్ని త‌నెప్పుడూ చేయ‌బోన‌ని చెప్పాడు కేసీఆర్ గతంలో. ఒక్క‌సారి రాహుల్‌ను పీఎం చేస్తే స‌రిపోత‌ది… ఇక భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో మాజీ పీఎం హోదాలో కొన‌సాగుతాడు. ఆ గౌర‌వం ఉంటుందనేది కేసీఆర్ భావ‌న‌. అదే…

కోడికెలికిన‌ట్టు….. స్వ‌ద‌స్తూరి..! క‌విత చేతిరాత ఇట్ల‌నే ఉంది మ‌రి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖుషీ సినిమాలో భూమిక త‌న తండ్రి విజ‌య్‌కుమార్‌తో అంటుంది. మీదో పెద్ద క‌లెక్ట‌ర్ సంత‌కం మ‌రి.. ఏదో కోడికెలికిన‌ట్టు ఉండే ఓ సంత‌క‌మేగా.. నేనే పెట్టేశా..! అని. అట్ల‌నే ఉంది క‌విత హ్యాండ్ రైటింగ్ కూడా. మంచిగా ముద్దుగా…

నాడు వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. బీజేపీ ప‌ట్ల ఎందుకు ఇంత ఉదాసీన‌త‌..? ఆ పార్టీతో పొత్తుకు పోతారా..? స‌ర్ధుకుపోతారా..?? కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన క‌విత‌.. వ‌రంగ‌ల్ స‌భ‌లో ప‌స‌లేదు.. ఆ వాడివేడి లేదు.. రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌తో క‌విత బృంద‌గానం.. స‌ర్కార్‌తో ఫైనాన్స్ లింకుల‌పై బీఆరెస్‌లో క‌ల‌వ‌రం.. గెట‌వుటా ..? అల్టిమేట‌మా..?? కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) బీఆరెస్ బీజేపీతో క‌లిసి పోనుందా..? పొత్తు కుదుర్చుకోనుందా..? బీజేపీ ప‌ట్ల బీఆరెస్ అధినేత కేసీఆర్‌కు ఎందుకు అంత ఉదాసీన‌త‌..? కేసీఆర్ వ్యూహంలో లోపం ఉందా..? ఆయ‌న వాణిలో ఆయ‌న బాణిలో వాడీవేడీ త‌గ్గిందా..? ఉద్య‌మ క‌ష్ట‌కాలంలో…

తండ్రిపై ధిక్కార‌స్వ‌రం..! అన్న ఆధిప‌త్యంపై ఆగ్ర‌హం…!! కొత్త పార్టీ దిశ‌గా అడుగులు.. లేఖ బ‌య‌ట పెట్టిన క‌విత‌… ముందే చెప్పిన వాస్త‌వం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. క‌విత మ‌రో ష‌ర్మిలలా మార‌నుంది. కొత్త పార్టీ పెట్ట‌నుంది. ఆ పార్టీలో కేసీఆర్‌కు క‌విత రాసిన లేఖ చిచ్చురేప‌నుంద‌ని ప‌ద్దెనిమిది రోజుల ముందే వాస్త‌వం డిజిట‌ల్ ప‌త్రిక‌లో ఎక్స్‌క్లూజివ్ క‌థ‌నం వ‌చ్చింది. దీన్ని అంతా…

రేవంత్ ఆన‌వాళ్లు..! కేసీఆర్ గురుతులు చెరిపి.. త‌న ముద్ర వేసుకుంటున్న సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌న‌లో ఇంకా రేవంత్ త‌న‌దైన ముద్ర వేసుకోలేదు. చెప్పాలంటే ప్ర‌భుత్వం ఇంకా స్టార్టింగ్ ట్ర‌బుల్‌లోనే ఉంది. ఓ స‌న్న‌బియ్యం ప‌థ‌కం మిన‌హా ఆ పార్టీకి జీవం పోసేలా ఏ ప‌థ‌క‌మూ జ‌నాల్లోకి బ‌లంగా వెళ్ల‌లేదు. అన్నీ బాలారిష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి.…

క‌లెక్ట‌ర్లు కాళ్లు మొక్కుడు బంజేయిర్రి…!

Dandugula Srinivas ఐఏఎస్ అధికారి శ‌ర‌త్ సీఎం రేవంత్ కాళ్లు మొక్కే ప్ర‌య‌త్నం చేశాడు. కేసీఆర్‌కు కాళ్లు మొక్కి బ‌ద్నాం అయిన క‌లెక్ట‌ర్లు.. అదే సంస్కృతిని ఇప్పుడు కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్‌లో కూడా మొద‌లు పెట్టారు. శ‌ర‌త్ దీనికి నాంది ప‌లికాడు. దీనిపై…

కాళేశ్వ‌ర్ రావుకు ఏమి ఖ‌ర్మ ప‌ట్టెరా..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ కార్ రేసింగ్ అవినీతి అంటు కొన్ని రోజులు ఎపిసోడ్స్ లాగించిర్రు. కేటీఆర్ ఇగో అరెస్టు అగో అరెస్టంటూ జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ను చేసిర్రు. ఇప్పుడ‌ది అంతా మ‌రిచిపోయిర్రు. ఏమ‌న్నా అంటే మేము అరెస్టు చేయ‌నీకి అధికారంలోకి వ‌చ్చిన‌మా..? మాకు…

తిట్ట‌పోరా .. స‌ర్కార్‌..! పాత‌బ‌స్తీ అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేటీఆర్ తీరు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తీదీ రాజ‌కీయ‌మే అయి కూర్చుంటుంది. శ‌వ రాజ‌కీయాల‌కు ఏదీ వ‌ద‌ల‌ర‌న్న‌ట్టుగానే ఉంది ఇక్క‌డ ప‌రిస్థితి. గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సందర్శించిన త‌రువాత ఆయ‌న స్పందించిన తీరు అట్ల‌నే ఉంది. భాదిత కుటుంబాన్ని…

త‌న‌దాకా వ‌స్తే..! సోష‌ల్‌మీడియాపై రేవంత్ గ‌గ్గోలు..!! అప్పుడు కేటీఆర్‌.. ఇప్పుడు రేవంత్.. సీన్ మారింది.. లీడ‌ర్లు మారారు..! అంతే

(దండుగుల శ్రీ‌నివాస్) సేమ్ టు సేమ్ సీన్‌. అప్పుడు కేసీఆర్‌కు ఇదే ప‌రిస్థితి. ఇప్ప‌డ‌ది రేవంత్ ఎదుర్కొంటున్నాడు. సోష‌ల్ మీడియాను త‌క్కువ చేసి చూశారు కేసీఆర్‌, కేటీఆర్‌. మెయిన్ మీడియాను చేతిలో పెట్టుకున్నారు. అవ‌న్నీ త‌మ కాంపాండ్‌లోని పెంపుడు కుక్క‌ల్లాగే ప్ర‌వ‌ర్తించాయి.…