Month: April 2023

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం.. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు…బిఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం .. కెసిఆర్ ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి .. ఎమ్మెల్సీ కవిత

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి…

జిల్లా మున్నూరుకాపు సంఘానికి స్థలం కేటాయింపు.. బాజిరెడ్డి జగన్‌ నేతృత్వంలో ఫలించిన కృషి.. ఆమోద ముద్ర వేసిన కేటీఆర్‌.. కొత్త కమిటీతో భేటీ అయిన కేటీఆర్..పాల్గొన్న బాజిరెడ్డి గోవర్దన్‌

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులకు శుభవార్త. జిల్లా అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్‌ను ఎన్నుకున్న తర్వాత తొలిసారిగా కొత్త కమిటీ సభ్యులు జగన్‌ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆరేళ్లుగా జిల్లా సంఘ భవన నిర్మణానికి…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

తెలంగాణ బలగం దెబ్బకు దిగొచ్చిన దిల్‌ రాజు…. ఎక్కడబడితే అక్కడ చూడండంటూ ప్రెస్‌మీట్‌… డబ్బలు ముఖ్యం కాదని ముక్తాయింపు.. సోషల్‌ మీడియాలో దిల్‌ రాజు తీరుపై చెలరేగిన కౌంటర్లే కారణం….

దిల్‌ రాజు. కింది స్థాయి నుంచి పైకొచ్చిన నిర్మాత. తెలంగాణవాడు. కష్టం విలువ తెలిసినవాడు. దీనికి తోడు అహంభావి అనే ముద్రపడిన వాడు. అందుకే అప్పుడప్పుడు ఇలా తిక్క వేశాలేసి ఇలా నాలుక్కర్చుకుని ముక్కు నేలకు రాసినంత పనిచేస్తాడు. బలగం సినిమా…

ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్‌ అర్బన్‌లో డీఎస్‌ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్‌…

మాస్‌ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…

ఎమ్మెల్యేలను కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న మోడీకి కేసిఆర్ సినిమా చూపెట్టిండు… అందుకే కవితమ్మను సంబంధం లేని కేసులో ఇరికించారు..విచారణల పేరిట వేధిస్తున్నరు…..- రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి…