Month: October 2021

Govt Hospitals: ఈ ఒక్క డెలివ‌రీ.. కోట్ల కేసీఆర్ కిట్ల‌తో స‌మానం..

ఆమె ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స్నేహ‌ల‌త‌. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోనే డెలివ‌రీ చేయించుకున్నాది. ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. టెస్టుల‌న్నీ అక్క‌డే చేయించుకున్నఆమెకు ఆప‌రేష‌న్ చేశారు డాక్ట‌ర్లు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిల్లో డెలివ‌రీలు పెర‌గాల‌ని ప్ర‌భుత్వం కేసీఆర్ కిట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆడ‌బిడ్డ పుడితే 13వేలు, మ‌గ…

Huzurabad: గ్యాస్ సిలిండ‌ర్ గుర్తు ఎవ‌ల‌క‌న్నా కేటాయించిర్రా బై.. ఆడు ల‌క్కీరా .. ఏమ‌న్నా ప్ర‌చారం చేస్తుండ్రా..

హుజురాబాద్‌లో ప్ర‌ధానంగా టీఆరెస్, బీజేపీల మ‌ధ్యే పోరు సాగుతున్న‌ది. కాంగ్రెస్ కూడా లేదు బ‌రిలో. బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎలాగూ గెలిచేది లేద‌క్క‌డ కాంగ్రెస్‌. ఇది కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య పోరు. మ‌రి కేసీఆర్‌కు బ‌ద్ది చెప్పాలంటే…

Huzurabad: ఈట‌ల‌ను అన‌వ‌స‌రంగా పెంచి పెద్ద చేసి.. త‌న‌ను తాను కేసీఆర్ త‌గ్గించుకుంటున్నాడా.??

ఇప్పుడు అంద‌రి దృష్టి హుజూరాబాద్ పై ప‌డింది. గెలుపు ఇద్ద‌రికీ ఇజ్జ‌త్‌కా స‌వాల్ గా మారింది. ఈట‌ల రాజేంద‌ర్ పొలిటిక‌ల్ ఎపిసోడ్‌ను ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ మ‌లుపు తిప్ప‌నుంది. దీనికి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చి కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఈట‌ల‌కు మైలేజీ…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహికం -34

“రవన్న…” ఫోన్ బుక్కులోనూ సర్చ్ చేశాడు. ఎక్కడా ఆటో రవికి సంధించిన పేర్లు, మెసేజ్ లు, చాట్లు కనిపించడం అతను సంతృప్తి చెందడం లేదు. ఇంకేదో ఆశిస్తున్నాడు. అనుమానం పట్టి పీడిస్తున్నది. మరింకేదో ఊహిస్తున్నాడు. “బుద్దిగా నీ పని నువ్వు చేసుకోక..…

Ap Politics: రాజ‌కీయాలే కాదు.. అక్క‌డ జ‌ర్న‌లిజ‌మూ ‘బోసిడీకే’ నే…

ఆంధ్ర‌లో బూతు రాజ‌కీయాలే కాదు.. జర్న‌లిజం కూడా బూతును అచ్చు అలాగే అచ్చుగుద్దిన‌ట్టు అచ్చేస్తున్న‌ది. మీడియా సంప్ర‌దాయాలు, ఆంక్ష‌లు, విలువ‌లు, తొక్కాతోలు అన్నీవ‌దిలేసి ఏపీ సాక్షి కొత్త సంస్కృతికి శ్రీ‌కారం చుట్టింది. టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాబీ .. సీఎంను బోసీడీకే అన్నాడ‌ని…

Kcr Road Show: ఈ రోడ్ షోలు గీడ్‌షోలు మ‌న‌కు ప‌డ‌వు సార్.. వ‌దిలేయండి.. హ‌రీశ్ అంతా సూస్కుంట‌డు..

భారీ బ‌హిరంగ స‌భ‌.. కిక్కిరిసిన జనం. క‌ళాకారుల ఆటాపాట‌లు..ధూమ్ ధామ్‌తో ద‌ద్ద‌రిల్లిపోవాలె. టీవీలల్ల లైవ్ షోల‌తో హోరెత్తిపోవాలె. అనుకున్న సమ‌యానికి పెద్ద‌సారు గంటో రెండు గంట‌లో ఆలిస్యం రావాలె. అప్ప‌టిదాక చిట్ర‌బొట్ర లీడ‌ర్లంతా మాట్లాడెయ్యాలె. పెద్ద సారొచ్చ‌స‌రిక‌ల్లా స్పీచులు దండుచు బంజెయ్యాలె.…

బోసిడీకే.. ప‌ట్టాబీ లా పోలీసుల థ‌ర్డ్‌ డిగ్రీ నుంచి ఇలా త‌ప్పించుకోవ‌చ్చు..

పోలీసు ఒక్క‌సారి పోయామా.. దెబ్బ‌లు తిని రావాల్సిందే. ఎక్క‌డెక్క‌డో కొడ‌తారో తెల్వ‌దు. థ‌ర్డ్ డిగ్రీ పేరుతో తాటా తీస్తారు. వీపు సున్నం చేస్తారు. కాళ్లు పైకి చేతులు కింద‌కు వేలాడ‌దీస్తారు. లాఠీలు కాళ్ల సందుల్లో పెట్టి కుళ్ల‌బొడుస్తారు. ఇంకా ఏమోమో చేస్తారు.…

Asaduddin Owaisi:అంతే అప్పుడ‌ప్పుడు ఇలా.. ఈ క‌రుడు గ‌ట్టిన నోటి వెంట కూడా ఇలాంటి మాట‌లు….

ఎంఐఎం అస‌దుద్దీన్ ఓవైసీ అన్న మాట‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఏం మాట్లాడినా.. ముస్లిం యువ‌కుల‌కు అవి వేద‌వాక్కులు. ఆచ‌రించాల్సిన ఆదేశాస్త్రాలు. అంతగా అభిమానిస్తారు ఆ పార్టీనీ, ఆ నేత‌ల‌నూ. మొన్నోచోట‌.. బుర్ఖా వేసుకున్న అమ్మాయి ఎవ‌రో…

ఈ మంత్రి పీఆర్వో బాబు బా..గా .. బిజీ. రెండు నెల‌ల కింద‌టి ప్రెస్ రిలీజ్‌నే మ‌ళ్లీ ఇలా కాపీ పేస్ట్‌….

మంత్రుల క‌న్నా మ‌న పీఆర్వోలు ఇంకా బిజీగా ఉంటున్నారు. తాము చేయాల్సిన ప‌నుల క‌న్నా.. ఇంకా వేరే ఇత‌ర‌త్రా ప‌నులు బాగానే ఉంటున్న‌ట్టున్నాయి. అందుకే అస‌లు ప‌నికి ఎస‌రు పెట్టి.. ఇలా కానిచ్చేస్తున్నారు. మ‌న మీడియా మిత్రులే కదా అర్థం చేసుకుంటారు…

Yadadri: మా విరాళం మా ఇష్టం.. ఎప్పుడివ్వాలో కూడా మీరే చెప్తారా..? ఇదేం అన్యాయమండీ..?

చిన్న‌ప్పుడెప్పుడో ఒక క‌థ చ‌ద‌విన‌ట్టు గుర్తు. ఒక ఊర్లో ఓ బిచ్చ‌గాడుంటాడు. గ‌ల్లీ గ‌ల్లీ తిరిగి బిచ్చ‌మడుక్కుని బ‌తికేవాడు. అది చ‌లికాలం. పైగా చిరిగిన బ‌ట్ట‌లు. చ‌లికి త‌ట్టుకోలేక రాత్రి మొత్తం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతూనే నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాడు. అంద‌రి ద‌గ్గ‌రికీ…

You missed