Month: October 2021

Gold Rates: దిగొస్తున్న బంగారం.. కొనేందుకు ఇదే మంచి త‌రుణం..

బంగారం ధర గత నెల రోజులలో దాదాపు రూ.1400 త‌గ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 నుంచి రూ.46,960కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,300 నుంచి రూ.43,050కు క్షీణించింది.…

Apple IPhone: ఆపిల్ ఐఫోన్‌11… 24 వేల‌కే… కండిష‌న్స్ అప్లై…

ఆపిల్ ఐఫోన్ 11 మోడ‌ల్ ఫోన్‌ను కంపెనీ వాడు 24 వేల‌కే అమ్ముతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అవునా..? అంత త‌క్కువకేనా? ఐతే మ‌నం తీసుకోవాల్సిందే అనుకుంటున్నారు. కొంచెం ఆగండి. ఇక్క‌డ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి అని కూడా అంటున్నాడు. దీని ఒరిజ‌న‌ల్ రేట్ రెండు…

Shaheen Cyclone: రైతాంగానికి మ‌రో చెడు వార్త‌… ‘షాహిన్’ దూసుకొస్తున్న‌ది..బీ అల‌ర్ట్‌..

తెలంగాణ రైతాంగానికి మ‌రో చెడు వార్త‌.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గులాబ్ తుఫానుతో సోయా, మ‌క్క‌, ప‌త్తి, వ‌రి పంట‌ల‌ను న‌ష్ట‌పోగా, ఇంకా మిగిలి ఉన్న పంట‌ను ఊడ్చి వేయ‌డానికి షాహిన్ తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో ఈ సంవ‌త్స‌రం రైతుకు దెబ్బ‌మీద…

Bypoll: హుజురాబాద్‌లో ‘నిజామాబాద్’ ఈక్వేష‌న్‌… ఇక్క‌డ క‌విత‌ను ఓడించేందుకు.. అక్క‌డ ఈట‌ల‌ను గెలిపించేందుకు…

బీజేపీ,కాంగ్రెస్‌లు ఉత్త‌ర ద‌క్షిణ ద్రువాలు. సైద్దాంతికంగా పూర్తి భిన్నం. ఉప్పూ నిప్పు.. ఇవ‌న్నీ ప్ర‌ధాన ఎన్నిక‌ల్లో. కానీ కొన్ని లోక‌ల్ ఎన్నిక‌ల్లో ఈక్వేష‌న్లు మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ రెండూ ఒక్క‌ట‌వుతాయి. అనుకున్న గోల్ కోసం తెర వెనుక క‌లిసి…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం -15

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం… ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ దశాబ్దాల ఘన చరిత కలిగి చెక్కుచెదరని శిల్పంతో ధీమాగా నిలబడ్డట్టు కనబడుతున్నది. ఆ ప్రాంతం, ఆ ప్రాంగణం… ఉద్యమాలకు కేరాప్ అడ్రస్. విద్యాకుసుమాలు పరమళించేది అక్కడే… విప్లవాలు పురుడు పోసుకునేది అక్కడే. ఆ…

Mlc Kavitha: టీఆరెస్ పుట్టిన నాటి నుంచీ ఉన్నాం… మ‌మ్మ‌ల్నీ ప‌ట్టించుకోండి… క‌విత‌ను క‌లిసిన ఇందూరు నేత‌లు..

ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుకు క‌దిలి వ‌చ్చారు. ఆయ‌న వెంట న‌డిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు .. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు ఓపిక‌గా. ఎక్క‌డా పార్టీ మార‌లేదు. స‌హ‌నం వీడ‌లేదు. ఉద్య‌మ స్తూర్తి వ‌ద‌ల లేదు.…

KTR: భేష్‌.. కేటీఆర్‌.. నీ నుంచి ఇదే కోరుకున్న‌ది.

త‌ప్పు తెలుసుకోవ‌డం ఉత్త‌ముడి ల‌క్ష‌ణం. ఆ త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకోవ‌డం ప‌రిప‌క్వ‌త వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌నం. చేసిన త‌ప్పుకు చెంప‌లేసుకుని, మ‌ళ్లీ ఆ త‌ప్పు జ‌ర‌కుండా చూస్తాన‌ని చెప్ప‌డం జ‌వాబుదారీత‌నం, ఓ బాధ్య‌త‌, ఓ లీడ‌ర్ ల‌క్ష‌ణం. అవును. ఇప్పుడు కేటీఆర్‌లో ఓ…

Congress support bjp: హుజురాబాద్‌లో కాడెత్తేసిన కాంగ్రెస్.. లోపాయికారిగా ఈటల గెలుపుకు మద్దతు..

హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్యే అన్నట్లుగా ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. అందుకే మొదటి నుంచి కాంగ్రెస్ దీనిపై పెద్దగా గురి పెట్టడం లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్…

Fake news: ఈ ఫేక్ న్యూస్‌లతో ఇంకెంత దిగజారుతర్రా బాబు …. ??

దళితబంధు ఆపాలని ఈటల రాజేందర్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశాడంటూ కొందరు టీఆర్‌ఎస్ శ్రేణులు ఫేక్ న్యూస్ క్రియెట్ చేసి హల్‌చల్ చేశారు. ఇది వాస్తవం కాదంటూ బీజేపీ శ్రేణులు తిప్పికొట్టారు. దళితబంధు ఈటల రాజేందర్ ఆపామంటున్నాడని చెప్పడం…

Grama panchayat: చిన్న జీపీలకు నిధుల గండం… ట్రాక్టర్ కిస్తీలకు కూడా పైసలు లేని వైనం..

గ్రామ పంచాయతీలు నిధులు లేక విలవిలలాడుతున్నాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ సంబంధించిన నిధుల పై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. 600లోపు జనాభా ఉన్న పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోవడం లేదు.…

You missed