Month: October 2021

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-19

రాజారెడ్డి ఆలోచనలన్నీ ఇంటిచుట్టే తిరుగుతున్నాయి. “ఇంట్లో వనజ ఏం చేస్తూ ఉంటుంది?” అని ఆలోచిస్తూ బైక్ నడుపుతున్న రాజారెడ్డికి ఆ వీధి మూలమలుపు దగ్గరే నరసింహం ఎదురయ్యాడు. రాజారెడ్డిని చూసి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఏం రెడ్డి ఎటొచ్చావు?” అడిగాడు. బైక్…

బ‌తుక‌మ్మ పాట అంచ‌నాలు అందుకోలే…

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో తొలిసారిగా ఓ కొత్త ప్ర‌యోగం. ఏఆర్ ర‌హ్మాన్ మ్యూజిక్‌, గౌతమ్ వాసుదేవ్ మీన‌న్ డైరెక్ష‌న్‌… వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చే పాట .. అంచ‌నాలు మించిపోయాయి. కానీ అనుకున్నంతగా ఈ పాట ఆక‌ట్టుకోల‌క‌పోయింద‌నే అభిప్రాయాలున్నాయి. స్లోగా సాగిన పాట‌……

జ‌ర్న‌లిస్టు ప్ర‌వీణ్ గౌడ్ ఆత్మహ‌త్య చేసుకున్నా.. అల్లం నారాయ‌ణ స్పందించ‌డా..?

ప‌త్రికల్లో యాడ్స్ పేరుతో వేధింపులు ఈ రోజు కొత్త‌వి కావు. ఇవి ఇప్ప‌ట్లో ఆగేవీ కావు. కానీ క‌రోనా వ‌ల్ల మార్కెట్‌లో పైసా పుట్ట‌ని ప‌రిస్థ‌తుల్లో ఈ టార్గెట్లు రిపోర్ట‌ర్ల ప్రాణాల మీద‌కు తెస్తున్నాయి. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ వార్త సీనియ‌ర్…

‘బ‌తుక‌మ్మ” కు డీజే పాట‌లు.. సినిమా పాట‌లా…? ప‌ద్ద‌తి మార్చుకోండ్రి జ‌ర‌..

బ‌తుక‌మ్మ కు గౌరవనీయులైన తెలంగాణ హిందూ మహిళలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు విన్నపము: బతుకమ్మ పండుగ వచ్చింది.ఇగ మీరు DJ పాటలు పెట్టి సినిమా డ్యాన్స్ చేయకండి. దయచేసి పండుగ సంస్కృతి, సంప్రదాయం & కాపాడండి.మీకు తెలియకపోతే, పెద్దల నుండి బతుకమ్మ…

శున‌కానంద ప‌ర‌వ‌శం…ఒక‌రిపై మ‌రొక‌రు.. ఒక‌రికి మించి ఇంకొక‌రు..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే స‌మ‌యానికి ఇంకెన్ని చూడాలో. చిత్ర విచిత్రాల‌న్నీ అక్క‌డే జ‌రుగుతున్నాయి. గెలుపు కోసం ఎన్ని ప‌క్క‌దారులు తొక్కాలో ఇక్క‌డ చూసి వేరే వాళ్లు నేర్చుకోవాలేమో. సోష‌ల్ మీడియాను ఎన్ని వ‌క్ర‌వంక‌లు తిప్పాలో.. ఎన్ని త‌ప్పుడు వార్త‌లు రాయాలో..…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-18

భార్య నుంచి ఇంకను ఎలాంటి స్పందనరాకపోవడంతో అతని అహం దెబ్బతిన్నది. మెదడు మొద్దుబారింది. ఆలోచన శక్తి క్షీణించుకుపోతున్న భావన కలుగుతున్నది. “నోరు పడిపోయిందానే దొంగముండా… మాట్లాడవేం.?” అప్పటిదాక ఓపిక పట్టిన వనజకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నది. “పిచ్చేమైనా పట్టిందా?” హూంకరించింది.…

Mla Rajaiah: ఇదేంద‌య్యా.. ఇది..! రాజ‌య్య రాస‌లీల‌ల‌ట‌..! ఆ ఎమ్మెల్యేను బ‌త‌క‌నీయ‌రా..!!

అస‌లే రోజులు బాగాలేవు ఆయ‌న‌కు. ఓవ‌ర్ యాక్ష‌న్ చేసి ఉన్న ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఊడింది. మ‌ళ్లా లేచి అంతా సెట్ చేసుకుని, నిల‌దొక్కుకుని, కేసీఆర్‌తో సానుభూతి సంపాదించి, మళ్లా ఏదైనా మంత్రి ప‌ద‌వి రాక‌పోతుందా అని ఎదురుచూసి.. భ‌జ‌న చేసే…

Ktr: కేటీఆర్‌కూ చ‌లాన్‌.. మంత్రైతే మాకేంటీ..? ట్రాఫిక్ ఎస్సైకు అభినంద‌న‌లు..

ఆయ‌న మంత్రి. సీఎం త‌న‌యుడు. కానీ రాంగ్ రూట్‌లో వ‌చ్చాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య ఇవ‌న్నీ ఏం ప‌ట్టించుకోలేదు. మంత్రి గింత్రీ జాన్తా నై అన్నాడు. సీఎం కొడుకైతే రూల్స్ ప‌ట్ట‌వా? అని అనుకున్నాడు. చ‌లాన్ గుంజిండు. కేటీఆర్‌కు…

నిన్నే పెళ్లాడ‌తా… పాతికేళ్ల త‌ర్వాతా.. అదే ప‌రిమ‌ళం..

ప్రేమ‌, కామెడీ, పాట‌లు, కుటుంబ బంధాలు, సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి తీసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. నాగార్జున సినీ కెరీర్‌లో ఇదో మైలు రాయి. గీతాంజ‌లి త‌ర‌హా ఓ మెమ‌ర‌బుల్ సినిమా ఆయ‌న జీవితంలో. అన్ని వ‌ర్గాల‌కు ఆక‌ట్టుకున్న‌ది.…

Bathukamma Song: ర‌హ‌మాన్ సంగీతం.. మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం.. అంత‌ర్జాతీయ స్థాయికి బ‌తుక‌మ్మ పాట‌..

ఈసారి బ‌తుక‌మ్మ పండుగ పాట అంబ‌రాన్నంటనుంది. అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గ‌నుంది. ప్ర‌తీసారి పండుగ పాట అద్భుతంగా మ‌లిచి అంద‌రినీ ఆక‌ట్టుకునేలా చేస్తున్న‌ది తెలంగ‌ణ జాగృతి. ఈసారి ఓ కొంగొత్త ఆలోచ‌న‌లకు నాంది ప‌లికింది. ప్ర‌ముఖ సీనీ దిగ్గ‌జాలతో ఈ బ‌తుక‌మ్మ పాట‌కు…