Month: September 2021

శృతిమించి పాకానపడ్డ రాజకీయాలు….

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమైఖ్య ఆంధ్రలో ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇంతలా హీనంగా తిట్టలేదు. ఘోరంగా మాట్లాడలేదు. వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కానీ ఇప్పటి ప్రతిపక్షాలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఎంత తిడితే…

చెడిపోయిన సమాజం లో మనం… కానీ కావాలి సత్వర న్యాయం…

కొత్తరకం_ఎన్కౌంటర్.. ! అమానుష అత్యాచార ఘటనల్లో, ఎలా స్పందించాలో ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు.. కరవమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. వరంగల్ యాసిడ్ దాడి కేసులో, మొన్నటి దిశ ఘటనలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయం సామాన్య…

క‌రోనాపై డ్ర‌గ్ మాఫియా విష‌ ప్రచారం అంతా ఇంతా కాదు..

” కరోనా సోకితే మూడు రోజుల్లో పోతారు . కిడ్నీ , గుండె , ఊపిరి తిత్తులు , కాలేయము , క్లోమము , కళ్ళు , ముక్కు , మెదడు , కాళ్ళు, వెన్నెముక , చేతులు , పాదాలు,…

ప్ర‌జ‌లు వెర్రివాళ్లు కాదు రేవంత్‌… ఇంకా ప‌రిపక్వ‌త రావాలి నీలో…

గ‌జ్వేల్ స‌భ‌వేదిక మీద రేవంత్‌రెడ్డి గ‌ర్జించాడు. స‌భ స‌క్సెస‌య్యింది. రేవంత్ స‌బ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. పంచ్‌లు, ప్రాస‌లు బాగా క్లిక్క‌య్యాయి. స్పీచ్ ప‌ర్వాలేదు. కానీ… ప్ర‌సంగంలో అక్క‌డ‌క్క‌డా త‌న అప‌రిప‌క్వ‌త క‌నిపించింది. అజ్ఞానం తొంగి చూసింది. రెచ్చ‌గొట్టే దోర‌ణిలోనో……

రిపోర్టర్ రాజారెడ్డి.. (ధారావాహిక -1)

కుండకు చిల్లు పెట్టినట్లుగా రాత్రంతా ఒకటే వర్షం. నగరం ఎప్పుడో మగత నిద్రలోకి జారుకున్నది. అందరూ ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. కుండపోత వాన మొదలైంది. ఏ అర్థరాత్రికో మొదలైన వాన.. ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కప్పల బెకబెక శబ్దాలు దూరంగా వినిపిస్తున్నాయి.…

యాదాద్రి ‘నమస్తే’లో అంతా మామూళ్ల పర్వం…. కొత్త టీమ్ నిర్వాకం..

నమస్తే తెలంగాణ యాదాద్రి కొత్త టీమ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది. ఇక్కడ మూమూళ్లు ఇస్తేనే రిపోర్టర్ ఉంటాడు. లేకపోతే పీకేసి ఇంకొకరి పెడతారు. కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ టీమ్ కొత్త వివాదాలకు కేంద్రబిందువైంది. అంతకు ముందు…

కేటీఆర్‌పై బ‌ట్ట‌కాల్చి మీదేసి….పాతాళంలోకి జారిన రాజ‌కీయాలు…

రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్ న‌డుస్తున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ రెచ్చ‌గొట్టే, బూతు మాట‌ల‌తో త‌న ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. కొత్త‌గా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత ఇదే పంథాను మ‌రింత ప‌దును పెట్టాడు. వ్య‌క్తి దూష‌ణ‌ల‌కు…

కేసీఆర్ పై అమిత్ షా ఆచితూచి…

విమోచ‌న దినోత్స‌వం పేరిట బీజేపీ నిర్మ‌ల్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ పై ఆచితూచి మాట్టాడాడు. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చిన‌ట్టు చెయ్యు అన్న‌ట్లుగానే ఆయ‌న ప్ర‌సంగం సాగింది. తెలంగాణ రాక‌ముందు సెప్టెంబ‌ర్ 17ను విమోచ‌న…

ఎమ్మెల్యేల తోక క‌త్తిరించేందుకే జిల్లా పార్టీ అధ్య‌క్షుల నియామ‌కం….

టీఆరెఎస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం మ‌రో రెండ్రోజుల్లో ముగియ‌నుంది. మొన్న‌టి వ‌ర‌కు జిల్లా క‌మిటీలు లేవు. జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వులు లేవు. కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేల మీద భారం వేశాడు. వారినే న‌మ్ముకున్నాడు. దీంతో అన్ని జిల్లాల్లో పార్టీ ఆగ‌మైంది.…

అప్పుడు వీడియో.. ఇప్పుడు ఆడియో… రేవంత్‌రెడ్డి కాళ్ల‌ల్లో కట్టెలు..

రేవంత్‌రెడ్డి ఎంత ఎదుగుదామ‌న్నా… స్వ‌యంకృతాప‌రాధం అత‌న్ని వెంటాడుతున్న‌ది. ఓవ‌ర్ కాన్ఫిడెన్సు కాళ్లు ప‌ట్టుకుని కిందికి లాగుతున్న‌ది. అత‌ని దారి మొద‌టి నుంచి ముళ్ల‌దారే. కానీ కాలం క‌లిసివ‌చ్చి.. చంద్ర‌బాబు త‌దిత‌రుల స‌పోర్టుతో పీసీసీ చీఫ్‌గా అవ‌కాశం వ‌చ్చింది. ఇక తిరుగులేద‌నుకున్నాడు. త‌న…