Month: August 2021

ఆర్యోగ శాఖకు ఆది నుంచీ అనారోగ్యం…

కీల‌క‌మైన ఆరోగ్య‌శాఖ తెలంగాణ‌లో ఆది నుంచీ అనారోగ్యం పాలై ఉంది. విద్య‌, వైద్యం ఎంత‌ ముఖ్య‌మో ఈ రెండు శాఖ‌లు తెలంగాణ‌లో అప్రాధాన్యంగా మిలిగిపోయాయి. ఇప్పుడు విద్య‌శాఖ గురించి కాదు ఈ క‌థ‌నం. వైద్యం గురించి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత వైద్య‌శాఖ…

పాలాభిషేకాల‌కు మ‌రిగిన పాల‌కుడు.. లోపాలు తెలుసుకునేదెప్పుడు?

కేసీఆర్ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని, మూడ్ ఆఫ్ ది నేష‌న్ ఇండియ టుడే స‌ర్వేలో వెల్ల‌డైన అంశం ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న‌ది. పాల‌న పై 84శాతం వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది. తెలంగాణ ప‌రిపాల‌న ఈ స‌ర్వే వెల్ల‌డించిన గ‌ణాంకాల్లో ఆఖ‌రి…

బీజేపీ ఉచ్చులో కేటీఆర్ కూడా ఇరుక్కుంటున్నాడా?

కేటీఆర్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిప‌క్షాల‌ను కౌంట‌ర్ చేయ‌బోయి చాలా సంద‌ర్భాల్లో త‌న‌కు తానే ఎన్ కౌంట‌ర్ అవుతూ ఉంటాడు. టీఆరెస్ హామీల అమ‌లు పై బీజేపీ చేప‌ట్టిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం పై కేటీఆర్ తాజాగా చేసిన ఓ…

పీసీసీ చీఫ్‌కు కోమ‌టిరెడ్డి ధిక్కారం…. రేపు ద‌ళిత దండోరా స‌భ మార్పు…

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎదురులేద‌ని అంతా అనుకున్నారు. కానీ, ఆదిలోనే హంస‌పాదులా ఆయ‌న‌కు ఆటంకాలు త‌ప్ప‌లేదు. చీఫ్‌గా ఆయ‌న నియామ‌కం త‌ర్వాత పార్టీలో నూత‌నోత్తేజం వ‌చ్చింది. ఇంద్రవెళ్లిలో ద‌ళిత తండోరా కూడా విజ‌య‌వంత‌మైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల‌కు జీవ‌మొచ్చిన‌ట్లైంది. అదే ఊపులో…

పాపం…’పెద్దలు’ జానారెడ్డి. కేసీఆర్ చేతిలో…

చచ్చిన పామును పదే పదే చంపుతున్నాడు కేసీఆర్. ఎక్కడ కలిసినా మర్యాదగా, గౌరవంగా ‘పెద్దలు’ అని కేసీఆర్ సంభోదించగానే జానారెడ్డి పులకించేవాడు. చిన్నపిల్లాడిలా పరవశించేవాడు. తనను, తన సీనియారిటీ ని సొంత పార్టీ నేతలు కనీసం గుర్తించకున్నా.. కేసీఆర్ గుర్తించి గౌరవిస్తుండని…

ఆర్మూర్ జీవ‌న్‌రెడ్డికి ‘మైనంప‌ల్లి’ పూనాడు….

మైనంప‌ల్లి హ‌న్మ‌మంతరావు… ఇప్పుడు టీఆరెస్ వ‌ర్గాల‌కు ఒక ట్రండ్ సెట్టర్‌. ఒక ఆప‌ద్భాంద‌వుడు.. ఒక ‘అర్జున్ రెడ్డి’. బండి సంజ‌య్‌ను బండ బూతులు తిట్టి ఒక రోజులోనే అపార‌మైన కీర్తి ప్ర‌తిష్ఠ‌లు సంపాదించాడు. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల‌కు ఇత‌ను ఓ…

మైనర్ బాలిక పై పాస్ట‌ర్ అత్యాచారం…

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండ‌ల కేంద్రంలో విజ‌య‌రాజ్ అనే పాస్ట‌ర్ ఓ మైన‌ర్ బాలిక‌ను (14) అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చంది. దిక్కు మొక్కులేని వ‌డ్డెర కులానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను లోబ‌ర్చుకున్న పాస్ట‌ర్ ఆమె పై అత్యాచారం…

‘నమస్తే’ ఉద్యోగులంటే నీకెంత చిన్నచూపు కృ.తి.

పత్రిక విజయంలో ఉద్యోగుల శ్రమ దాగుంటుంది. సమైక్యంగా చేసిన పని అంతిమంగా ఆ పత్రిక ఎడిటర్ కు, మేనేజ్మెంట్ కు మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులను ఓ జీతగాళ్లుగా, తమ బానిసలుగా చూసేవారున్న చోట ఉద్యోగుల కు గుర్తింపు ఉండదు.శ్రమ దోపిడీ తప్ప.…

‘మంద‌కృష్ణ” నెగ్గాడు… కేసీఆర్ త‌లొగ్గాడు…

దళిత బంధు ప‌థ‌కం ప్ర‌క‌టించిన మరు క్ష‌ణం నుంచి కేసీఆర్‌ను ఆత్మ సంర‌క్ష‌ణ‌లో ప‌డేస్తూ, ఈ ప‌థకం అమ‌లు తీరుపై అనుమానాలతో కూడిన అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ వ‌చ్చాడు మంద‌కృష్ణ మాదిగ‌. ప‌లు ప్ర‌శ్న‌ల‌ను స్పందిస్తూ మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలు చ‌ర్చ‌కు…

ఈ ద‌ళిత బంధు ‘ప్ర‌యోగం’… ‘హుజురాబాద్’ వ‌ర‌కే విజ‌య‌వంతం..

కేసీఆర్ ప్ర‌క‌టించిన ద‌ళిత బంధు ప‌థ‌కం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డం తో ఆ సామాజిక వ‌ర్గం నుంచి హ‌ర్షాతిరేఖాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అర్హులెవ‌రో తేల్చే ప‌నిలో కొత్త పంచాయ‌తీకి తెర లేచిన నేప‌థ్యంలో అస‌లు ఉద్దేశ్యానికి గండి ప‌డుతుంద‌ని కేసీఆర్…