జడ్పీకి మంత్రి చికిత్స… రచ్చకెక్కిన చైర్మన్ రాజకీయాలపై క్లాస్ తీసుకున్న వేముల.. సీఈవోపై ఫైర్.. సీసీ ని మార్చండి….. జడ్పీటీసీల వద్ద పర్సెంటీజీలా…? పీఆర్ ఇంజినీర్ల తీరుపై మండిపాటు…
జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు వైఖరికి నిరసనగా మొన్న జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బైకాట్ చేసి నిరసన తెలిపిన సంఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పటీసీలను, పీఆర్ శాఖ ఇంజీనిర్లను, సీఈవో తదితరులను…