నూకల రాజకీయం…. బీజేపీకి నూకలు చెల్లిపోయినట్టేనంటున్న టీఆరెస్…. వడ్లు కొనేదెవ్వరు..? రైతులను ఆదుకునేదెవ్వరు…?? ఇక వరి పోరుకు శ్రీకారం….
ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూకల రాజకీయ పోరు పతాక స్థాయికి చేరుకున్నది. యాసంగి బియ్యం మాకొద్దని అందులో వచ్చే నూకలు మీరే తినండని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడం… రాజకీయ దుమారం లేపింది. తెలంగాణ ప్రజలను అవమానించి నూకలు…