అమ్మకు అశృ నివాళి… తండ్రి అడుగు జాడల్లో నడిచేలా ప్రశాంత్‌రెడ్డికి ఆమే ఊతం.. వేముల తల్లి మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం …
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. 2016లో మంత్రి తండ్రి దివంగత రైతు నేత సురేందర్ రెడ్డి మృతి చెందారు. తనకు ప్రజాసేవ మార్గాన్ని చూపించి దిశ…