బీఆర్ఎస్ బీసీవాదం…అపహాస్యం…! దిద్దుకోలేని పొరపాటు.. బీసీల మద్దతు కోసం తండ్లాట… బీఆరెస్ దిద్దుబాటు పాకులాట.. హడావుడి మహాధర్నాపిలుపు.. పార్టీ గొడుగు కింద చేయలేని దుస్థితి..
(దండుగుల శ్రీనివాస్) బీఆరెస్ నెత్తికెత్తుకోవడానికి చేస్తున్న బీసీవాదం ప్రయత్నం అపహాస్యం పాలవుతున్నది. తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ రోజూ కూడా.. శాసనసభలో కానీ పార్టీలో గానీ చర్చకు రాకుండా అడ్డుకున్న నాటి బీఆరెస్ సర్కార్.. నేడు కాంగ్రెస్‌ను చూసుకుని వాత పెట్టుకోవాలని చేసే…