ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు… అయినా రైతుభరోసా ఆగదు… ఆగదు..! రైతుబంధు పేరు చెప్పి మిగిలిన పథకాలకు కేసీఆర్ ఎగనామం.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
వాస్తవం – ఖమ్మం ప్రతినిధి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి…