Tag: URBAN MLA BIGALA GANESH GUPTHA

పంతం నెగ్గించుకున్న బిగాల.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌… కులాల లొల్లి మధ్య తన అనుచరుడికి పదవి ఇప్పించుకున్న ఎమ్మెల్యే… ఉద్యమకారుడికి గుర్తింపునిచ్చానన్న బిగాల…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన అనుంగు అనుచరుడు, ఉద్యమకారుడు సత్యప్రకాశ్‌కు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెడీ అయ్యాయి. తమకు కావాలంటే తమకు కావాలని కులాల మధ్య…

అర్వింద్‌పై యెండ‌ల వ‌ర్గం బ‌ల ప్ర‌ద‌ర్శ‌న….. ప‌టేల్ ప్ర‌సాద్‌పై కేసుల పేరుతో న‌గ‌రంలో ర్యాలీ… ప‌టేల్ ప్ర‌సాద్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయించిన అర్వింద్‌.. టీఆరెస్ అక్ర‌మ కేసులు పెట్టిందంటూ మెలిక‌…

నిజామాబాద్ జిల్లాలో అర్వింద్‌, యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ గ్రూపుల లొల్లి రోడ్డుకెక్కింది. ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి యెండ‌ల‌ను, ఆయ‌న వ‌ర్గాన్ని దూరం పెడుతూ వ‌చ్చాడు. దీంతో ఆయ‌న్నున‌మ్ముకున్న వ‌ర్గ‌మంతా చాలా రోజులుగా నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీలో బ‌ల‌వంతంగా కొన‌సాగుతున్నారు. భాయ్‌సాబ్…

ఉత్థాన ప‌త‌నం… అర్వింద్ ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ఇందూరులో ప‌డిపోతున్న బీజేపీ గ్రాఫ్‌…….

ఒక్క‌సారిగా ఉవ్వెత్తున లేచిన కెర‌టంలా నిజామాబాద్ న‌గ‌రంలో బీజేపీ పుంజుకున్న‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. క‌నీసం అంచ‌నా కూడా వేయ‌లేదు. ఏకంగా సీఎం కూతురు, క‌విత‌ను అర్వింద్ ఓడ‌గొట్టి తాను నిజామాబాద్ ఎంపీగా గెలుస్తాడ‌ని. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా…

You missed