Tag: ts politics

అప్పుడే సీఎం అయిపోయినంత సంతోషం.. బహుజనులు అల్పసంతోషులు కదా అట్లనే ఉంటది మరి.. ఎన్ని సీట్లిస్తే ఏం లాభం.. కాస్ట్లీ ఎన్నికలు, ఓటర్ల నాడి మారనప్పుడు..

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీకి సీఎం అభ్యర్థిగా మాయవతి ప్రకటించింది. ఆ పార్టీ నేతలు, అభిమానులు తెగ సంబరపడ్డారు. అప్పుడే ప్రవీణ్‌ కుమార్‌ సీఎం అయిపోయినంత సంతోషం. ఆర్‌ కృష్ణయ్యను చంద్రబాబు సీఎం ప్రకటించినట్టే ఉంది. పార్టీ ఉనికే లేనప్పుడు సీఎం అభ్యర్థి…

ఉద్యమంలోంచి పుట్టిన మట్టి కవితను నేను…. కౌంటర్‌ బాగానే ఉంది. సెటైర్‌ అదిరిపోయింది… కానీ… షర్మిలకు అంత సీన్ ఉందా..? ఆమెకు అంత స్పందించడమూ దండగే…

ఎమ్మెల్సీ కవిత షర్మిలపై ఎటాక్‌ కొనసాగిస్తున్నారు. షర్మిలపై దాడి జరిగిన తర్వాత బీజేపీ స్పందించిన తీరుతో… బీజేపీ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని తేల్చిపారేశారు ట్టిట్టర్‌ వేదికగా కవిత. ఆమె అలా స్పందించారో లేదో…. ఇదే అవకాశమని షర్మిలా అందుకున్నది.…

షర్మిలపై కవిత బాణం…. బీజేపీ అనుకూల పార్టీగా డిక్లేర్… తొలిసారి షర్మిలపై తనదైన శైలిలో స్పందించిన కవిత… రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌..

ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్‌ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే…

సెప్టెంబ‌ర్ 17…. భావి త‌రానికి ఓ పే..ద్ద అయోమ‌యం.. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చ‌రిత్ర‌… ఏమ‌నాలో జ‌నాల‌కే వ‌దిలేసిన రాజ‌కీయ పార్టీలు…

సెప్టెంబ‌ర్ 17…ఇదెప్పుడూ ఓ అయోమ‌యం అంద‌రికీ. ఓ చ‌ర్చ‌కు నాంది. ఎవ‌రికి వారే చెప్పుకునే ఓ నిర్వ‌చ‌నం. విలీనం, విద్రోహం, విమోచ‌న‌… ఇవ‌న్నీ మొన్న‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో నానుతూ వ‌చ్చిన పేర్లు. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌భుత్వం దీనికి స‌మైక్య‌త అని కూడా…

You missed