Tag: ts

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

Teenmar Mallanna: బీజేపీ మున్నూరుకాపు లీడ‌ర్లూ నిన్ను కాపాడ‌లేరు…

#తీన్మార్ మ‌ల్ల‌న్న fact_finding బిజెపికి అంత‌ర్గ‌తంగా భావ‌జాల పునాది వున్న‌ది. నారాయ‌ణ గురు, ఫులె, పెరియార్‌, అంబేడ్క‌ర్‌, కాన్షీరాం సిద్ధాంతాలు వాటిని వొప్పుకోవు. మొన్న‌టి దాకా యివే పేర్లు వాడుకున్న‌వ్ సిద్ధాంత, ఫీల్డ్ వ‌ర్క్ ప‌రంగా. అన్నిటినీ వార‌ణాసిలో క‌లిపి జాతీయ…

ఎన్‌కౌంట‌ర్లుంటాయి.. కానీ తుపాకులుండ‌వు….

ఎదురుకాల్పులు.. ఒక్క‌ప్ప‌డు అన్న‌ల జ‌మానాలో ఇది త‌రుచుగా వినిపించే ప‌దం. రోజు పొద్దున లేస్తే ఏదో ఒక చోట‌.. ఎన్‌కౌంట‌ర్ పేరుతో పోలీసుల కాల్పులు.. మావోయిస్టుల హ‌త్య‌లు కామ‌న్‌గా వ‌స్తూండేవి. ఆ త‌ర్వాత న‌క్స‌లైట్ల ఉనికి మ‌స‌క‌బారిపోయింది. పెరుగుతున్న టెక్నాల‌జీ ఆ…

వ‌రికి జీవం పోసిన వాన‌లు

అయితే అతివృష్టి లేక‌పోతే అనావృష్టి అన్న‌ట్టుగా ఉంది వాతావ‌ర‌ణం ప‌రిస్థితి. నెల‌క్రితం జోరు వాన‌లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వాన‌లు ముఖం చాటేశాయి. ఎండ‌కాలంలో ఎండ‌లు దంచికొట్టాయి. స‌రైన వ‌ర్షాల కోసం రైతులు మొన్న‌టి వ‌ర‌కు ఎదురుచూశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో…

You missed