Huzurabad: కొంపదీసి దుబ్బాక రిజల్ట్స్ అయితే రిపీట్ కావు కదా..! దేవుడా అలా మాత్రం జరగొద్దు…ప్లీజ్..!
హుజురాబాద్… ఈ రోజు, రేపు ఓపిక పడితే ఓ తంతు ముగుస్తుంది. ఈ రెండ్రోజులు జర ఊపిరిబిగపట్టండి. ఓట్లు పడంగానే ఓ పనైపోతుంది. మళ్లీ ఫలితాల కోసం మరో ఉత్కంఠ. సరే రెండు తారీఖు దాక ఓపిక పట్టండి. ఎవరి భవిష్యత్తు…