ఫ్లాష్ ఫ్లాష్

హుజురాబాద్ ఉపఎన్నికల తాజా సర్వే
———————————————-
దళితుల ఓట్లు
కాంగ్రెస్ 15%
TRS 80%
BJP. 5%

రెడ్డి
కాంగ్రెస్ 10%
TRS. 60%
BJP. 30%

ST
కాంగ్రెస్. 5%
TRS. 75%
BJP. 20%

ముస్లిం
కాంగ్రెస్ 19%
TRS. 80%
BJP. 1%

ముదిరాజ్
కాంగ్రెస్ 5%
TRS. 45%
BJP. 50%

మున్నూరు కాపు
కాంగ్రెస్. 5%
TRS. 80%
BJP. 15%

యాదవ
కాంగ్రెస్. 5%
TRS. 80%
BJP. 15%

వెలమ
కాంగ్రెస్ 5%
TRS 60%
BJP. 35%

పద్మశాలి
కాంగ్రెస్ 5%
TRS. 65%
BJP 30%

గౌడ
కాంగ్రెస్ 10%
TRS. 70%
BJP. 20%

వైశ్య మరియు బ్రాహ్మణ
కాంగ్రెస్ 2%
TRS. 79%
BJP. 19%

ఇతర BC కులాలు
కాంగ్రెస్ 10%
TRS. 60%
BJP. 30%

మండలాల వారీగా
హుజరాబాద్
కాంగ్రెస్ 10%
TRS. 60%
BJP. 30%

జమ్మికుంట
కాంగ్రెస్ 10%
TRS. 62%
BJ P. 28%

ఇల్లందకుంట
కాంగ్రెస్ 15%
TRS. 56%
BJP. 29%

వీణవంక
కాంగ్రెస్ 10%
తెరాస. 61%
BJP. 29%

కమలాపూర్
కాంగ్రెస్ 5%
TRS. 70%
BJP. 25%

హుజురాబాద్ మున్సిపాలిటీ
కాంగ్రెస్ 7%
TRS. 67%
BJP. 26%

జమ్మికుంట మున్సిపాలిటీ
కాంగ్రెస్ 5%
TRS 63%
BJP. 32%

దళిత బంధు పథకం లాగే అన్ని కులాల వారి కోసం టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుంది దానిలో ఏలాంటి సందేహం లేదు అని కేసీఆర్ గారు ప్రకటించగానే టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారినట్టు సర్వేలు స్పష్టం చేశాయి…అలాగే పెరిగిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బిజెపికి ఓటు వేసే అవకాశాలు మెండుగా కూడా ఉన్నట్లు సర్వేలో తేలిందని, ఫలితంగా ఇతర వర్గాల్లో టిఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యం లభించడం సుస్పష్టం.

అంతిమ ఫలితం
కాంగ్రెస్ పార్టీ
10 వేల నుండి 15 వేల మధ్య ఓట్లు(7%—-8%)

TRS
1,10,000 వేల నుండి 1,20,000 వేల మధ్య ఓట్లు (52%—–61%)

BJP
40,000 నుండి 60,000 మధ్య ఓట్లు సాధించే అవకాశం
(20% — 25%)

TRS పార్టీ 50 వేల నుండి 60 వేల మధ్య ఓట్ల మెజార్టీతో BJP పార్టీ పై గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

 

ఇదీ ఓ ఫేక్ స‌ర్వే. నిన్న సాయంత్రం నుంచి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తుంది టీఆరెస్‌. ఫేక్ వార్త‌లు, ఫేక్ ప్ర‌చారాల్లో ఇప్పుడు ఇదొక్క‌ట‌న్న‌మాట‌. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఎవ‌రికి వారే త‌మ ఫేక్ ప్ర‌చారాల‌తో ఊద‌ర‌గొడుతున్నారు. ఏదీ నిజం..? ఏది అబ‌ద్దం ..? అని ఓట‌ర్లు తేల్చుకోలేక గుడ్లు తేలేస్తున్నారు. స‌ర్వే రిపోర్టుల‌న్నీ టీఆరెస్‌కే అనుకూల‌మ‌ని చెప్పేందుకు ఇలాంటి ఫేక్ త‌యారు చేసి వ‌దులుతున్నారు. క‌చ్చితంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ స‌ర్వే రిపోర్టు లాగే ఉంటాయ‌నే విధంగా గ‌ట్టిగా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఈ హుజురాబాద్ ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో.. ఈ ఫేక్ ప్ర‌చారాల‌కు ఎప్పుడు తెర ప‌డుతుందో..? దీనికి కౌంట‌ర్‌గా బీజేపీ వాళ్లు ఓ స‌ర్వే రిపోర్టు విడుద‌ల చేస్తారు.. అది కూడా చూసి ఒక‌సారి న‌వ్వుకోండి.. కానీ వీటిని ప‌ట్టించుకోకండి..

You missed