టీఆరెస్, బీజేపీ రాజకీయంలో వరి రైతు ఉరి. ఈ ఇద్దరికీ పరిపక్వత లేదు.. ప్లానింగ్ అసలే లేదు..
టీఆరెస్ ఉద్యమ పార్టీ కావొచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఇది చాలా సార్ల రూడీ అయ్యింది. ఏదో చేయాలనుకుని ఏదో చేస్తుంటుంది. క్లారిటీ ఉండదు. కొన్ని ప్రయోగాలు ఫలిస్తాయి. కొన్ని వికటిస్తాయి. అంతే.. కానీ అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామనే…