Tag: trs

Cm Kcr: కేంద్రంతో క‌య్యానికి కాలు దువ్విన కేసీఆర్‌.. ఇక తాడోపేడో… ఇదెప్ప‌టి వ‌ర‌కు..?

కేంద్రంతో కేసీఆర్ క‌య్యానికి దువ్వాడు. మొన్న‌టి వ‌ర‌కు తెర‌వెనుకు దోస్తాన న‌డిచిన ఈ రెండు పార్టీల మ‌ధ్య ప్ర‌స్తుతం అగాధం ఏర్ప‌డింది. యాసంగి వ‌డ్ల కొనుగోలు అంశం టీఆరెస్‌ను ఉద్య‌మానికి ఉసిగొల్పేలా చేసింది. ఉద్య‌మ సమ‌యంలో రోడ్డెక్కిన కేసీఆర్.. సీఎం అయ్యాక…

Dharna Chowk: ధ‌ర్నా చౌక్ అన‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుందా..? కేసీఆర్ అంటే అంత భ‌య‌మా..? అది ధ‌ర్నా చౌక్ కాదంటా.. ఇందిరాపార్క్ అంటా…

ధ‌ర్నా చౌక్ అనే పేరు ఉచ్చ‌రించ‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుంది. ఎందుకంంటే కేసీఆర్ అక్క‌డ ధ‌ర్నా చౌక్ ఉండ‌టం ఇష్టం లేదు. దాన్ని లేపేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌డు. ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే చెప్పిండు. ఏడ బ‌డితే ఆడ చేసుకోవ‌చ్చు క‌దా.. ఆడ‌నే చేయాల్న‌..…

Dharna Chowk: ధ‌ర్నా చేస్తున్న‌మా..? ప‌రుపుల మీద ప‌డుకుంటున్న‌మా..? తీసేయ్‌రా బై ఆ ప‌రుపులు.. మెత్త‌లు..

మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న కేసీఆర్ వేదిక మీద రాంగ‌నే అక్క‌డ ఏర్పాట్లు చేసి ఫైర్ అయ్యాడు. హ‌రీశ్‌రావు, శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసిన ఏర్పాట్ల‌లో కొంత అతి ఉంద‌ని గ్ర‌హించాడు కేసీఆర్‌. గిందేదీ వ‌యా.. గిన్న‌గానం ప‌రుపులు, మెత్త‌లు ఏసిండ్రు. మ‌న‌మేమ‌న్నా ధ‌ర్నా…

Paddy Politics: కొంటావా..? కొన‌వా… కేసీఆర్‌?. కొంటావా..? కొన‌వా మోడీ..? కేసీఆర్, బండి ల మ‌ధ్య న‌లిగిపోతున్న రైత‌న్న

ఇవేమీ రాజ‌కీయాల్రా బై. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లె. రైతు కేంద్రంగా రాజ‌కీయాలు గ‌తంలో చాలానే న‌డిచాయి గానీ. మ‌రీ ఇంత‌లా ఒక‌రి అవ‌స‌రాల కోసం మ‌రొక‌రు తిట్టుకుంటూ.. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం రైతుల‌ను మ‌ధ్య‌లో పెట్టి వారిని మరింత అయోమ‌యానికి గురి…

telangana collector: ఆత్మ‌గౌర‌వం కోసం ఒక‌రి తండ్లాట‌.. అధికారం కోసం మ‌రొక‌రి త‌ప‌న‌..

సిద్ద‌పేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రాంరెడ్డి క‌లెక్ట‌ర్ గిరీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి.. ఆ త‌ర్వాత మంత్రి అయి.. ఈ ప‌రిణామాలు ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్ట‌ర్‌కు వేల కోట్లున్నాయ‌ని, వాటిని కాపాడుకునేందుకు అధికారం కావాల‌ని, కేసీఆర్…

Siddipeta Collector: తొండ ముదిరి ఊస‌ర‌వెళ్లిగా మారి… ఐఏఎస్ నుంచి పొలిటిక‌ల్ లీడ‌ర్ .. కేసీఆర్ మార్కు పాల‌న‌..

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేసి.. టీఆరెస్ పార్టీలో చేరుతున్నాడు. ఈయ‌న‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ క‌న్‌ఫాం చేశాడు కేసీఆర్. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. కొత్త జిల్లాల పేరుతో చాలా మందికి క‌న్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా…

HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా ర‌జినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్‌…

ఎన్నిక‌లంటే హుజురాబాద్ గుర్తుకువ‌చ్చేలా చేశారు. విచ్చ‌ల‌విడి మ‌ద్యానికి, విచ్చ‌ల‌విడి డ‌బ్బు పంప‌కానికి, ప‌ద‌వుల పందేరానికే కాదు.. విచ్చ‌ల‌విడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్న‌డూ లేనంత‌గా టీఆరెస్ దీనిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా…

Political Paddy: వ‌రి పై పోటాపోటీ పోరాటాలు.. ఈ రెండు పార్టీల‌తో రైతుకు ఒరిగేదేం లేదు.. రాజ‌కీయాలు త‌ప్ప‌…

ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. వ‌రి రైతు ఇప్పుడు ఇరు పార్టీల‌కు ఓ ముడి స‌ర‌కు. రాజ‌కీయ మైలేజీకి ఈ రెండు పార్టీల‌కు రైతు ఓ ఇంధ‌నం. అధికార పార్టీ రేపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాకు దిగింది. యాసంగిలో బియ్యం…

Trs&Bjp: ఇక ఇటుక‌లు.. ప‌త్త‌ర్ల‌తో కొట్టుకు చావండి.. మీరూ మీ రాజ‌కీయాలు.. థూ…..

రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్…

Eatala Rajender : పెరుగుట విరుగుట కొర‌కే… ఇలా చేసే టీఆరెస్‌లో దెబ్బ ప‌డ్డ‌ది.. ఇప్పుడు బీజేపీలో…

ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్‌లో గెల‌వ‌డం అంత మామూలు విష‌య‌మేమీ కాదు. ఇది ఎవ్వ‌రూ కాద‌న‌లేని విష‌య‌మే. అధికార పార్టీ ఇంత శ్ర‌మ‌కోర్చినా.. ఈట‌ల బ‌య‌ట‌ప‌డ్డాడు. కాంగ్రెస్ మ‌ద్ద‌తిచ్చింది. ఉద్య‌మ‌కారులు క‌లిసొచ్చారు. ద‌ళితబంధు టీఆరెస్ కొంప‌ముంచింది… కార‌ణాలేమైనా కానివ్వండి.. ఈట‌ల గెలుపు ఓ…

You missed