Tag: trs social media

Trs&Bjp: ఇక ఇటుక‌లు.. ప‌త్త‌ర్ల‌తో కొట్టుకు చావండి.. మీరూ మీ రాజ‌కీయాలు.. థూ…..

రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్…

RGV: ఆర్జీవీని మించిన వింత జీవుల్రా నాయ‌న మీరు… ది గ్రేట్ టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌

అస‌లు మ‌నం గుర్తించ‌డం లేదు కానీ, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది మేథ‌వులు త‌మ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ పోస్టులు, వినూత్న త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మంచి క్రియేట‌ర్స్‌గా మారుతున్నారు. మ‌నం వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. హుజురాబాద్ వీరికి ఓ…

రైతుల ఆత్మహత్యలపై బండి సంజయ్ దొరికిపోయాడు… ‘బండి’తో ఆడుకుంటున్న టీఆర్‌ఎస్ సోషల్ మీడియా…

37వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినవేనని బండి సంజయ్ ఆరోపించారు. తన పాదయాత్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. దీని పై టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విరుచుకుపడుతున్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వాళ్లు…

సోష‌ల్ మీడియాకు దూరంగా టీఆరెస్ వారియ‌ర్స్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను ప‌ట్టించుకునేవారు లేరు. ఏదో హుజురాబాద్ అవ‌స‌రాల కోసం మొన్న హ‌రీశ్‌రావు కొంత మందిని పిలిపించి భోజ‌నం పెట్టించి పంపించాడు.దీనికి మ‌మ్మ‌ల్ని పిల‌వ‌లేదంటే, మ‌మ్మ‌ల్ని పిల‌వ‌లేద‌నే అల‌క‌లు. హుజురాబాద్ మ‌రింత లేట‌వుతుంద‌నే సంకేతాల నేప‌థ్యంలో టీఆరెస్ సోష‌ల్…

తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్టుతో సెల్ఫ్ గోల్ అయ్యామా?

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవరు చేశారో తెలియదు గాని కచ్చితంగా అది మన సెల్ఫ్ గోల్…వాని అరెస్ట్ వెనుక,వాని ఆఫీస్ పైన రైడ్ సంఘటనలో టీఆరెస్ పార్టీ కి సంబంధం మాత్రం లేదనేది సుస్పష్టం!!! వాణ్ణి ఇబ్బంది…

You missed