Tag: tpcc chief revanth reddy

ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న ఇందూరు నేతలు…. ముందే పేరెలా ప్రకటిస్తాడు… ఇందులో మతలబేమిటీ..? లోపాయికారి ఒప్పందమా..? రెడ్లకే అగ్రతాంబూలమా..? స్వపక్షంలోనే తీవ్ర చర్చకు తెరలేపిన ఆర్మూర్‌ వినయ్‌ టికెట్‌ అంశం..

ఆర్మూర్‌ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. అది ఏ పార్టీ అయినా. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఆగి ఆగి ఎలాగోలా రేవంత్‌ సమక్షంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు బీజేపీకి గుడ్‌ బై చెప్పిన పొద్దుటూరి…

పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌…. అందరి దృష్టి పింఛన్‌ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??

ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌…

You missed