రమ్మని పిలిచి…ముఖం తిప్పేసిన రామన్న..! తెలంగాణభవన్‌కు హైడ్రా బాధితులను రమ్మన్న కేటీఆర్.. బాధితులు రాగానే తనకు జ్వరం వచ్చిదంటూ మెసేజ్… భవన్‌కు బాధితులు రావాలా…? మీరు వాళ్ల వద్దకు వెళ్లరా…! కేటీఆర్ పిలుపుపై విమర్శలు రావడంతో జ్వరం డ్రామా….
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: మీకు అండగా తెలంగాణ భవన్ ఉంటుంది. మా లీగల్ టీం ఉంటుంది.. రండ్రి..! అని కేటీఆర్ పిలుపునిచ్చి ఆ తరువాత ముఖం చాటేశాడు. జ్వరం వచ్చింది సారీ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వదిలాడు.…